search
×

Personal Finance: పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారా? - ఈ 5 అంశాలు తెలుసుకోండి!

Personal Loans: ప్రస్తుతం చాలామంది ఆర్థిక అవసరాల నిమిత్తం పర్సనల్ లోన్స్‌పై ఆధారపడుతున్నారు. అయితే, పర్సనల్ లోన్స్ తీసుకునే ముందు ఈ 5 అంశాలు తెలుసుకోండి.

FOLLOW US: 
Share:

Top Five Things To Know Before Applying Personal Loans: ఈనాటి వేగవంతమైన ప్రపంచములో, చాలా ఆర్ధిక అవసరాల కొరకు పర్సనల్ లోన్స్ ఒక ఆధారపడే పరిష్కారాలు అయ్యాయి – అది ఒక పెళ్ళి ఖర్చుల కొరకైనా, వైద్య అత్యవసరాల కొరకు చెల్లించడానికి అయినా, లేదా మీ కలల గమ్యస్థానాలకు ప్రయాణించుటకైనా. అయితే, ఋణ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు, మీ ఋణము తీసుకునే అనుభవాన్ని ప్రభావితం చేసే కీలక అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు తెలుసుకోవలసిన అయిదు అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

1. అర్హత ప్రమాణాలను అర్థం చేసుకోవడం

ఒక పర్సనల్ లోన్. ఆమోదించుటకు ప్రతి ఋణదాతకు నిర్దిష్టమైన అర్హతా ఆవశ్యకతలు ఉంటాయి. ఈ అంశాల్లో మీ వయసు, ఆదాయము, క్రెడిట్ స్కోర్, ఉపాధి స్థితి మరియు ప్రస్తుత ఆర్ధిక బాధ్యతలు ఉంటాయి. ఒక మంచి క్రెడిట్ స్కోర్ ఆమోదము పొందే అవకాశాలను పెంచుతుంది మరియు మెరుగైన వడ్డీ రేట్లను సురక్షితం చేసుకొనడములో సహాయం చేస్తుంది. మీ క్రెడిట్ స్కోర్ కు హాని కలిగించే అనవసరమైన తిరస్కారాలను నివారించుటకు దరఖాస్తు చేసే ముందు కనీస అర్హత ప్రమాణాలను నెరవేరుస్తున్నారని నిర్ధారించుకోండి. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, ఒకవేళ మీరు అర్హత ప్రమాణాలను నెరవేరిస్తే, మీ ఋణ దరఖాస్తు తక్షణమే ఆమోదించబడవచ్చు, డబ్బు 24 గంటలలోపు మీ అకౌంట్ లో పంపిణీ చేయబడుతుంది.

2. వడ్డీ రేట్లను మరియు అదనపు చార్జీలను సరిపోల్చండి
ఋణదాతల మధ్య వడ్డీ రేట్లు గణనీయంగా మారవచ్చు. రేట్ లో అతి చిన్న వ్యత్యాసము కూడా మీ మొత్తం తిరిగిచెల్లింపు మొత్తముపై గుర్తించదగిన ప్రభావము చూపవచ్చు. వడ్డీ రేటుతోపాటు, ప్రాసెసింగ్ ఫీజు, ముందస్తుచెల్లింపు జరిమానాలు మరియు ఆలస్య చెల్లింపు ఫీజు వంటి ఇతర చార్జీల విషయములో కూడా జాగ్రత్తగా ఉండండి. ఒక మంచి క్రెడిట్ రికార్డ్ మరియు మంచి CIBIL స్కోర్ కలిగి ఉండడం ద్వారా
మీరు పోటీ నియమాలను సురక్షితం చేయవచ్చు, చివరికి ఋణ కాలపరిమితి పై డబ్బు ఆదాయ చేయవచ్చు.

3. మీ ఋణము తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయండి

ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు, మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని నిర్ణయించుటకు నెలవారి ఆదాయము మరియు ఖర్చులను అంచనా వేయండి. ఋణ మొత్తము, కాలపరిమితి మరియు వడ్డీ రేటు ఆధారంగా మీ నెలవారి వాయిదాలను లెక్కించుటకు పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ ఉపయోగించండి. ఈ టూల్ మీరు మరింత మెరుగ్గా ప్రణాళిక చేయుటకు మరియు తిరిగి చెల్లింపు కాలములో ఆర్ధిక ఒత్తిడిని నివారించుటకు సహాయపడుతుంది.

4. సరైన ఋణ కాలపరిమితిని ఎంచుకోండి

ఋణ కాలపరిమితి మీ నెలవారి EMIలు మరియు ఋణ కాలములో మీరు చెల్లించే మొత్తం వడ్డీలపై ప్రత్యక్ష ప్రభావము చూపుతుంది. తక్కువ కాలపరిమితి అంటే అధిక EMIలు కాని తక్కువ మొత్తమ్మీది వడ్డీ ఖర్చులు, అలాగే దీర్ఘకాలిక కాలపరిమితులు మీ నెలవారి EMIలను తగ్గిస్తాయి కాని మీరు చెలించే మొత్తం వడ్డీని పెంచుతాయి. భరించేస్థోమతను మొత్తం కాస్ట్ సామర్థ్యముతో బ్యాలెన్స్ చేసే ఒక కాలపరిమితిని జాగ్రత్తగా ఎంచుకోండి. ఒక పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ ను ఉపయోగించడం సరైన కాలపరిమితిని కనుగొనడములో సహాయం చేస్తుంది. ఒక బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తో, 96 నెలల వరకు కాలపరిమితిని ఎంచుకునే వీలు మీకు ఉంటుంది.

5. నియమ నిబంధనలను కూలంకషంగా చదవండి

ఏదైనా ఋణ ఒప్పందముపై సంతకం చేసే ముందు, ఫైన్ ప్రింట్ ను చదివి అర్థంచేసుకోవటానికి సమయం కేటాయించండి. ముందస్తు చెల్లింపు, ఫోర్‎క్లోజర్ మరియు మిస్డ్ చెల్లింపుల కొరకు జరిమానాలకు సంబంధించిన క్లాజ్‌ల పట్ల శ్రద్ధ వహించండి. అన్ని తెలుసుకోవడం ద్వారా తరువాత అసహ్యకరమైన ఆశ్చర్యాలను నివారిస్తుంది.

ముగింపు

ఆలోచనాత్మకంగా చేస్తే ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయడం తెలివైన ఆర్ధిక నిర్ణయం అవుతుంది. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ అతో, మీరు రూ. 55 లక్షల వరకు అత్యధిక ఋణ మొత్తాన్ని కనీస పేపర్ వర్క్ మరియు త్వరిత పంపిణీలతో పొందవచ్చు. ఈ నిధులను మీరు అనేక రకాలైన ఖర్చుల కొరకు ఉపయోగించవచ్చు, ఒక వివాహము నుండి వైద్య అత్యవసరము వరకు. అర్హత ప్రమాణాలను అర్థంచేసుకోవడం, వడ్డీ రేట్లను పోల్చి చూడడం, పర్సనల్ లోన్ EMI కాలిక్యులేటర్ ను ఉపయోగించడం. మరియు సరైన కాలపరిమితిని ఎంచుకోవడం ద్వారా మీరు ఋణము తీసుకునే అనుభవాన్ని ఆప్టిమైజ్ చేసుకోవచ్చు. అదనంగా, ఎలాంటి దాగిఉన్న ఆశ్చర్యాలు లేవని నిర్ధారించుకొనుటకు, ఋణ ఒప్పందాన్ని జాగ్రత్తగా చదవండి. సరిగ్గా-ప్రణాళిక చేయబడిన ఋణము మీ ఆర్థిక అవసరాలను నెరవేర్చడమే కాకుండా, మీ ఫైనాన్స్ లను ట్రాక్ లో ఉంచుతుంది.

Diclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

Published at : 29 Jan 2025 11:20 AM (IST) Tags: Personal Loan Personal Finance tips Personal finace Finance tips

ఇవి కూడా చూడండి

ఈ-వే బిల్ రద్దు కొరకు 6 ఆవశ్యక చిట్కాలు

ఈ-వే బిల్ రద్దు కొరకు 6 ఆవశ్యక చిట్కాలు

NPS Charges: బ్రేకింగ్ న్యూస్‌ - NPS, NPS లైట్, NPS వాత్సల్య ఛార్జీల్లో మార్పులు

NPS Charges: బ్రేకింగ్ న్యూస్‌ - NPS, NPS లైట్, NPS వాత్సల్య ఛార్జీల్లో మార్పులు

Income Tax: రూ.12 లక్షలు కాదు, రూ.13.70 లక్షల ఆదాయంపైనా 'జీరో టాక్స్‌'!, మీరు ఈ పని చేస్తే చాలు

Income Tax: రూ.12 లక్షలు కాదు, రూ.13.70 లక్షల ఆదాయంపైనా 'జీరో టాక్స్‌'!, మీరు ఈ పని చేస్తే చాలు

Income Tax: మీ జీతం రూ.8-25 లక్షల మధ్య ఉందా?, ఈ ఏడాది నుంచి టాక్స్‌ మీద రూ.50,000 వరకు ఆదా!

Income Tax: మీ జీతం రూ.8-25 లక్షల మధ్య ఉందా?, ఈ ఏడాది నుంచి టాక్స్‌ మీద రూ.50,000 వరకు ఆదా!

Gold-Silver Prices Today 05 Feb: చుక్కలు చూపిస్తున్న పుత్తడి ధర, ఇక కొనలేం -ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 05 Feb: చుక్కలు చూపిస్తున్న పుత్తడి ధర, ఇక కొనలేం -ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

PM Modi Holy Dip: మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని

PM Modi Holy Dip: మహా కుంభమేళాలో మోదీ, త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన ప్రధాని

Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

Hyderabad Crime: హైదరాబాద్‌లో వరుస విషాదాలు - వేర్వేరు ఘటనల్లో నలుగురు మృతి

Pushpa 2: ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్

Pushpa 2: ఓటీటీలో 'పుష్ప'గాడి ఇంటర్నేషనల్ ర్యాంపేజ్... 4 రోజుల్లోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్

Rashid World Record: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఘనత

Rashid World Record: రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు.. టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్ గా ఘనత

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy