అన్వేషించండి

Latest Gold-Silver Prices Today: ఈ రేంజ్‌లో పెరుగుతున్న గోల్డ్‌ను ఇక కొనగలమా? - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 1,02,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 100 పెరిగి ₹ 28,320 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 29 May 2024: యూఎస్‌ బాండ్‌ ఈల్డ్‌, డాలర్‌ పుంజుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర వేగం కాస్త తగ్గింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,359 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో మాత్రం బంగారం రేటు కళ్లెం లేని గుర్రంలా పరిగెడుతోంది. ఈ రోజు 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(24 కేరెట్లు) ధర 270 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(22 కేరెట్లు) ధర 250 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 200 రూపాయల చొప్పున పెరిగాయి. అయితే, వెండి దూకుడు ముందు పసిడి వెలవెలబోతోంది. కిలో వెండి రేటు ₹ 1,200 ఎగబాకింది, రూ.లక్ష పైన కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,200 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,900 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 1,02,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,200 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,100 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 54,900 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 1,02,200 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర
హైదరాబాద్‌ ₹ 73,200  ₹ 67,100  ₹ 54,900  ₹ 1,02,200 
విజయవాడ ₹ 73,200  ₹ 67,100  ₹ 54,900  ₹ 1,02,200 
విశాఖపట్నం ₹ 73,200  ₹ 67,100  ₹ 54,900  ₹ 1,02,200 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము రేటు)
చెన్నై ₹ 7,391 ₹ 6,775
ముంబయి ₹ 7,320 ₹ 6,710
పుణె ₹ 7,320 ₹ 6,710
దిల్లీ ₹ 7,335 ₹ 6,725
 జైపుర్‌ ₹ 7,335 ₹ 6,725
లఖ్‌నవూ ₹ 7,335 ₹ 6,725
కోల్‌కతా ₹ 7,320 ₹ 6,710
నాగ్‌పుర్‌ ₹ 7,320 ₹ 6,710
బెంగళూరు ₹ 7,320 ₹ 6,710
మైసూరు ₹ 7,320 ₹ 6,710
కేరళ ₹ 7,320 ₹ 6,710
భువనేశ్వర్‌ ₹ 7,320 ₹ 6,710

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) 22 క్యారెట్ల బంగారం ధరలు (1 గ్రాము రేటు)
దుబాయ్‌ ₹ 6,462 ₹ 5,985
UAE ₹ 6,462 ₹ 5,985
షార్జా ₹ 6,462 ₹ 5,985
అబుదాబి ₹ 6,462 ₹ 5,985
మస్కట్‌ ₹ 6,467 ₹ 6,143
కువైట్‌ ₹ 6,433 ₹ 6,080
మలేసియా ₹ 6,482 ₹ 6,199
సింగపూర్‌ ₹ 6,739 ₹ 6,122
అమెరికా ₹ 6,328 ₹ 5,995

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 100 పెరిగి ₹ 28,320 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ఎల్‌ఐసీ నుంచి ఆరోగ్య బీమా పాలసీ - ఒకే ప్లాన్‌లో లైఫ్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
India vs Australia: కడదాక పోరాడినా తలవంచక తప్పలేదు - భారత మహిళల జట్టు ఓటమి
కడదాక పోరాడినా తలవంచక తప్పలేదు - భారత మహిళల జట్టు ఓటమి
Liquor Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
Comet: ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

80 వేల ఏళ్లకి ఒకసారి కనిపించే తోకచుక్క, తిరుపతిలో అద్భుత దృశ్యంBaba Siddique: సల్మాన్‌ ఖాన్‌కు ఫ్రెండ్ అయితే చంపేస్తారా?Baba Siddique: కత్రినా కోసం సల్మాన్-షారూఖ్ వార్! ఐదేళ్ల గడవకు ఫుల్‌స్టాప్ ఈయన వల్లేInd vs Ban 3rd T20 Highlights | రికార్డు స్కోరుతో బంగ్లా పులుల తోక కత్తిరించిన భారత్ | Sanju Samson

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అధికారుల అలర్ట్
India vs Australia: కడదాక పోరాడినా తలవంచక తప్పలేదు - భారత మహిళల జట్టు ఓటమి
కడదాక పోరాడినా తలవంచక తప్పలేదు - భారత మహిళల జట్టు ఓటమి
Liquor Shops: ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
ఏపీలో మద్యం షాపుల లాటరీకి వేళాయే! - దుకాణాలకు భారీగా అప్లికేషన్స్, దరఖాస్తుదారుల్లో ఉత్కంఠ
Comet: ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
ఆకాశంలో అద్భుతం - 80 వేల ఏళ్ల క్రితం అరుదైన తోకచుక్క ఫోటోలు చూశారా?, ఏపీలోని తిరుపతిలో..
Rapaka Varaprasad: 'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
'పార్టీ కోసం కష్టపడిన నన్ను మోసం చేశారు' - వైసీపీని వీడడంపై మాజీ ఎమ్మెల్యే రాపాక క్లారిటీ
Whatsapp Feature: వాట్సాప్‌లో అద్భుత ఫీచర్ - లోలైట్ వీడియో కాలింగ్ మోడ్ సిద్ధం, ఎలా యాక్టివేట్ చెయ్యాలో తెలుసా!
వాట్సాప్‌లో అద్భుత ఫీచర్ - లోలైట్ వీడియో కాలింగ్ మోడ్ సిద్ధం, ఎలా యాక్టివేట్ చెయ్యాలో తెలుసా!
iPhone SE 4 Launch Date: చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!
చవకైన ఐఫోన్ - త్వరలోనే మార్కెట్లోకి ఎంట్రీ - ఐఫోన్ 16 కంటే చాలా తక్కువ ధరకే!
Jio TRAI: శాటిలైట్ నెట్‌వర్క్‌పై కన్నేసిన జియో - ట్రాయ్‌కి లేఖ!
శాటిలైట్ నెట్‌వర్క్‌పై కన్నేసిన జియో - ట్రాయ్‌కి లేఖ!
Embed widget