అన్వేషించండి

Gold-Silver Prices Today 24 Oct: గోల్డెన్‌ ఛాన్స్‌, భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఈ రోజు మీ ప్రాంతంలో రేట్లు ఇవే

Gold-Silver Prices At Record High: హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర ₹ 1,10,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే ధర అమల్లో ఉంది. 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 27,700 వద్ద ఉంది.

Latest Gold-Silver Prices 24 October 2024: యూఎస్‌ డాలర్‌, బాండ్‌ ఈల్డ్స్‌ పుంజుకోవడంతో.. రికార్డ్‌ రేంజ్‌లో ఉన్న గోల్డ్‌ దిగిరాక తప్పలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో, ప్రస్తుతం, ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం ధర 2,736 డాలర్ల వద్ద ఉంది. గ్లోబల్‌గా రేటు తగ్గినా, మన దేశంలో 24K గోల్డ్‌ రేటు 10 గ్రాములకు రూ.80,000 (పన్నులు కలిపి) పైనే ఉంది. 22K గోల్డ్‌ రేటు 10 గ్రాములకు రూ.73,000 దగ్గర ఉంది. కిలో వెండి ధర రూ.లక్ష పైనే పలుకుతోంది. మన దేశంలో, ఈ రోజు, 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 600 రూపాయలు, ఆర్నమెంట్‌ గోల్డ్‌ ‍‌(22 కేరెట్లు) ధర 550 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 450 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు 2,000 రూపాయలు దిగి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States) 

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 79,470 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 72,850 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 59,610 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 1,10,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 79,470 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 72,850 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 59,610 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 1,10,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.

** ఇవి స్థానిక పన్నులు కలపని బంగారం & వెండి ధరలు. టాక్స్‌లు కూడా యాడ్‌ చేస్తే ఈ రేట్లు ఇంకా ఎక్కువగా ఉంటాయి **

ప్రాంతం పేరు  24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వెండి ధర (కిలో)
హైదరాబాద్‌ ₹ 79,470  ₹ 72,850  ₹ 59,610  ₹ 1,10,000 
విజయవాడ ₹ 79,470  ₹ 72,850  ₹ 59,610  ₹ 1,10,000 
విశాఖపట్నం ₹ 79,470  ₹ 72,850  ₹ 59,610  ₹ 1,10,000 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

ప్రాంతం పేరు  22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)  
చెన్నై ₹ 7,285 ₹ 7,947  
ముంబయి ₹ 7,285 ₹ 7,947  
పుణె ₹ 7,285 ₹ 7,947  
దిల్లీ ₹ 7,300 ₹ 7,962  
 జైపుర్‌ ₹ 7,300 ₹ 7,962  
లఖ్‌నవూ ₹ 7,300 ₹ 7,962  
కోల్‌కతా ₹ 7,285 ₹ 7,947  
నాగ్‌పుర్‌ ₹ 7,285 ₹ 7,947  
బెంగళూరు ₹ 7,285 ₹ 7,947  
మైసూరు ₹ 7,285 ₹ 7,947  
కేరళ ₹ 7,285 ₹ 7,947  
భువనేశ్వర్‌ ₹ 7,285 ₹ 7,947  

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దేశం పేరు 

22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము)

దుబాయ్‌ ‍‌(UAE) ₹ 7,015 ₹ 7,576
షార్జా ‍‌(UAE) ₹ 7,015 ₹ 7,576
అబు ధాబి ‍‌(UAE) ₹ 7,015 ₹ 7,576
మస్కట్‌ ‍‌(ఒమన్‌) ₹ 7,087 ₹ 7,546
కువైట్‌ ₹ 6,806 ₹ 7,426
మలేసియా ₹ 7,106 ₹ 7,453
సింగపూర్‌ ₹ 7,059 ₹ 7,772
అమెరికా ₹ 6,894 ₹ 7,314

ప్లాటినం ధర (Today's Platinum Rate)

మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 160 తగ్గి ₹ 27,700 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్‌ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తిర కథనం: దీపావళి షాపింగ్‌లో ఈ పొరపాటు చేయకండి, మోసానికి బలికాకండి! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, నేలమట్టమైన నగరంఐదేళ్ల తరవాత మోదీ జిన్‌పింగ్ భేటీ, ఎవరు ఏం మాట్లాడారంటే?హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
తెలంగాణలో పేలనున్న పొలిటికల్ బాంబ్‌- తప్పించుకోలేరని మంత్రి పొంగులేటి వార్నింగ్
Jagan Wrote A Letter To Sharmila: నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
నీ పనులతో ప్రేమ తగ్గిపోయింది- షర్మిలకు జగన్ రాసిన లేఖ ఇదే
Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్
ABP Southern Rising Summit 2024: హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Cyclone Dana Rains Update: నేడు తీవ్ర తుఫానుగా మారనున్న దానా- ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి
నేడు తీవ్ర తుఫానుగా మారనున్న దానా- ఏపీలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, తెలంగాణలో పెరిగిన చలి
AP Free Gas Cylinder: దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
దీపావళి నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, 24 గంటల్లో సబ్సిడీ జమ
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
Embed widget