అన్వేషించండి

Latest Gold-Silver Prices Today: భారీగా పడిన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే!

Gold Silver Prices Today 22 April 2024: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 89,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

Latest Gold-Silver Prices 22 April 2024: కొన్ని దేశాల్లో కమ్ముకున్న యుద్ధమేఘాలు తేలిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు పతనమైంది, $2,400 నుంచి దిగి వచ్చింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు) బంగారం ధర 2,383 డాలర్ల వద్ద ఉంది. ఈ రోజు మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర 500 రూపాయలు, స్వచ్ఛమైన పసిడి ‍‌(24 కేరెట్లు) ధర 550 రూపాయలు, 18 కేరెట్ల గోల్డ్ రేటు 410 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు ₹ 1,000 తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,550 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,690 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,270 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 89,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 67,550 వద్దకు; 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,690 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 55,270 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 89,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 

చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 68,450 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 74,670 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 67,550 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,690 కి చేరింది. పుణెలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 67,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,840 గా నమోదైంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 67,550 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,690 గా ఉంది. నాగ్‌పుర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 67,550 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,690 గా ఉంది. మైసూరులోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కేరళలో (Gold Rate in Kerala) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 67,550 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 73,690 గా ఉంది. భవనేశ్వర్‌లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries) 

దుబాయ్‌లో (Today's Gold Rate in Dubai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 60,925.74 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 65,752.11 వద్దకు చేరింది. UAE, షార్జా, అబుదాబిలో ఇవే రేట్లు అమల్లో ఉన్నాయి.
మస్కట్‌లో (Today's Gold Rate in Muscat) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 62,622.54 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 65,981.19 వద్దకు చేరింది.  
కువైట్‌లో (Today's Gold Rate in Kuwait) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 61,420.52 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 65,343.86 వద్దకు చేరింది. 
మలేసియాలో (Today's Gold Rate in Malaysia) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 63,118.68 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 65,559.74 వద్దకు చేరింది. 
సింగపూర్‌లో (Today's Gold Rate in Singapore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 62,144.11 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 68,640.43 వద్దకు చేరింది. 
అమెరికాలో (Today's Gold Rate in United States) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 60,871.05 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 64,206.45 వద్దకు చేరింది. 

ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 10 తగ్గి ₹ 25,000 వద్ద ఉంది. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ద్రవ్యోల్బణం, ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ప్రశాంతంగా ప్రారంభమైన మార్కెట్లు - 22,300 దగ్గర నిఫ్టీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
Kohinoor Part 1: యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
Vishwambhara Teaser: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Chakrasnanam in Tirumala: తిరుమల శ్రీవారికి చక్రస్నానం, చూసి తరించండిGame Changer Movie: రామ్ చరణ్ కోసం చిరంజీవి త్యాగంచెల్లాచెదురైన భాగమతి ఎక్స్‌ప్రెస్, భయంకరంగా డ్రోన్ విజువల్స్Revanth Reddy: ‘మీకు సదువు ఎందుకురా, మీ మోహానికి బర్రెలు కాసుకోండి’

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rishabh Pant: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో రిషబ్ పంత్ యాక్టింగ్ చేశాడా! రోహిత్ కామెంట్లపై స్పందించిన కీపర్
Revanth Reddy: సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
సీఎం హోదాలో తొలిసారి సొంతూరుకు రేవంత్ రెడ్డి- దసరా వేడుకలతో పాటు అభివృద్ధి పనులు
Kohinoor Part 1: యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
యాక్షన్ మోడ్‌లోకి వెళ్తున్న స్టార్ బాయ్ - రిలీజ్ డేట్‌తో వచ్చిన ‘కోహినూర్’!
Vishwambhara Teaser: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
Vijayawada Temple: దారులు ముసుకుపోవడంతో భక్తులు సాహసం, దుర్గమ్మ దర్శనం కోసం పడరాని పాట్లు!
Vijayawada Temple: దారులు ముసుకుపోవడంతో భక్తులు సాహసం, దుర్గమ్మ దర్శనం కోసం పడరాని పాట్లు!
Iran Israel Crisis: ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
ఇజ్రాయెల్‌పై క్షిపణుల వర్షం, ప్రతిస్పందనగా ఇరాన్‌పై అమెరికా మరిన్ని ఆంక్షలు
Balakrishna New Movie: బాలకృష్ణ -  బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?
బాలకృష్ణ - బోయపాటి డబుల్ హ్యాట్రిక్ సినిమా ఓపెనింగ్‌కు ముహూర్తం ఖరారు... ఎప్పుడో తెలుసా?
Andhra Pradesh : ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
ఫేక్‌ న్యూస్‌లపైనే టీడీపీ సర్కార్ పోరాటం - సరైన చర్యలు తీసుకోలేకపోతోందా ?
Embed widget