News
News
X

Gold-Silver Price 23 September 2022: పసిడిని కాదు, ఇకపై వెండిని కొనలేం! ఓ రేంజ్‌లో పెరుగుతోంది

కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 63,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

FOLLOW US: 

Gold-Silver Price 23 September 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (గురువారం) పోలిస్తే నేడు (శుక్రవారం) పెరిగింది. 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ₹ 200, స్వచ్ఛమైన పసిడి ₹ 240 పెరిగింది. కిలో వెండి ధర ₹ 600 పెరిగింది.

తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర ఇవాళ ₹ 46,000 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ₹ 50,200 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 63,000 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు ₹ 46,000 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ₹ 50,200 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 61,800 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో.. 10 గ్రాముల 22 క్యారెట్లు, 24 క్యారెట్లు, కిలో వెండికి విజయవాడ మార్కెట్‌ రేటే అమలవుతోంది. 

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 46,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,000 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,000 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,200 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,150 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,350 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,050 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,240 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,050 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,240 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,030 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 50,230 గా ఉంది. 

ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు ఆసక్తి చూపించే విలువైన లోహం 'ప్లాటినం' ధర తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాములకు ₹ 410 తగ్గి ₹ 23,320 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.

ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ మార్పులు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం లేదా తగ్గడం వల్ల మన దేశంలో ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి, తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ధరలను ప్రభావితం చేస్తాయి.

Published at : 23 Sep 2022 05:17 AM (IST) Tags: Gold Price Silver Price hyderabad gold silver price vijayawada gold rate

సంబంధిత కథనాలు

Gold-Silver Price: దసరా వేళ మండిపోయిన బంగారం, వెండి ధరలు - నేడు ఊహించని పెరుగుదల

Gold-Silver Price: దసరా వేళ మండిపోయిన బంగారం, వెండి ధరలు - నేడు ఊహించని పెరుగుదల

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Jio 5G Launch: జియో దసరా ధమాకా! బుధవారమే 4 నగరాల్లో 5జీ స్టార్ట్‌! వెల్‌కం ఆఫర్‌ ఇదే!

Stock Market Closing: ఇన్వెస్టర్ల కాసుల పంట! సెన్సెక్స్‌ 1270, నిఫ్టీ 380 పాయింట్లు అప్‌!

Stock Market Closing: ఇన్వెస్టర్ల కాసుల పంట! సెన్సెక్స్‌ 1270, నిఫ్టీ 380 పాయింట్లు అప్‌!

IT Firms Revoke Offer: మీ ఆఫర్‌ లెటర్లు రద్దు చేశాం! ఫ్రెషర్స్‌కి షాకిచ్చిన విప్రో, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా!

IT Firms Revoke Offer: మీ ఆఫర్‌ లెటర్లు రద్దు చేశాం! ఫ్రెషర్స్‌కి షాకిచ్చిన విప్రో, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా!

Stock Market Update: స్టాక్‌ మార్కెట్లో దసరా సంబరం! రూ.5 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

Stock Market Update: స్టాక్‌ మార్కెట్లో దసరా సంబరం! రూ.5 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

టాప్ స్టోరీస్

Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

Amaravati Vs Three Capitals :  అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు వర్షాలు: IMD

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీ, తెలంగాణలో 3 రోజులపాటు  వర్షాలు: IMD