IPL, 2022 | Match 66 | Dr. DY Patil Sports Academy, Navi Mumbai - 18 May, 07:30 pm IST
(Match Yet To Begin)
KKR
KKR
VS
LSG
LSG
IPL, 2022 | Match 67 | Wankhede Stadium, Mumbai - 19 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RCB
RCB
VS
GT
GT

RBI on Cryptocurrency: క్రిప్టోపై ఆర్‌బీఐ గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు..! ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్‌

దేశవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీపై విపరీతమైన క్రేజ్‌ పెరుగుతున్న తరుణంలో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

FOLLOW US: 

క్రిప్టో కరెన్సీ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అన్నారు. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి అది ప్రమాదకరమని హెచ్చరించారు. క్రిప్టో కరెన్సీపై ఆయన ప్రభుత్వానికి తన స్పందన తెలియజేశారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండే వర్చువల్‌ కరెన్సీపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్న వారి సంఖ్యను అతి చేసి చెబుతున్నారని ఆర్‌బీఐ గవర్నర్‌ అన్నారు. దానిని ఎక్కువ చేసి చూపిస్తున్నారని వెల్లడించారు. ప్రస్తుతం క్రిప్టో క్రేజు రోజురోజుకీ పెరుగుతోంది. ట్రేడింగ్‌ చేసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్న సమయంలో శక్తికాంత దాస్‌ హెచ్చరించడం గమనార్హం. దేశంలో క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌ చేస్తున్నవారి సంఖ్య పది కోట్లు దాటింది.

గతంలో క్రిప్టో కరెన్సీని ఆర్‌బీఐ నిషేధించింది. సుప్రీం కోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ట్రేడింగ్‌ పెరిగింది. 2021, ఫిబ్రవరి 5న సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ విధానంపై ఓ అంతర్గత కమిటీ వేసింది. ఇప్పటికైతే క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వం ఎలాంటి చట్టాలు చేయలేదు. కానీ దీనిపై స్టేక్‌ హోల్డర్లు, అధికారులు, వివిధ మంత్రత్వ శాఖల మధ్య చర్చలు విపరీతంగా సాగుతున్నాయి.

Also Read: Credit Card Spends: అయ్య బాబోయ్‌..! క్రెడిట్‌ కార్డులతో లక్ష కోట్లు గీకేశారు..! రికార్డులు బద్దలు

Also Read: Online Term Plan: ఆన్‌లైన్‌ టర్మ్‌ ఇన్సూరెన్స్‌ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఇదే!

Also Read: Paytm IPO: దశాబ్దం తర్వాత అతిపెద్ద ఐపీవో.. పేటీఎం సబ్‌స్క్రిప్షన్‌ మొదలైంది.. వివరాలు ఇవే!

Also Read: SBI Video Life Certificate: ఎస్‌బీఐ అద్భుత సర్వీస్‌..! వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సబ్‌మిట్‌

Also Read: Multibagger Share: ఏడాదిలోనే లక్షకు రూ.18 లక్షల రాబడి ఇచ్చిన షేరు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Disclaimer: The knowledge provided here is for information purpose only. It is important to mention here that investment in cryptocurrencies is subject to risks. Always consult an expert before investing your money as an investor. No one is ever advised by ABP desam to invest money.

Published at : 11 Nov 2021 05:57 PM (IST) Tags: rbi Shaktikanta Das Bitcoin cryptocurrency Harmful economy

సంబంధిత కథనాలు

Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Petrol Diesel Price 18th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, పెరిగిన డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా

Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి

Gold Silver Price Today 18th May 2022 : గోల్డ్ ప్రియులకు షాకింగ్ న్యూస్, నేడు భారీగా పెరిగిన బంగారం రేట్స్, స్వల్పంగా పెరిగిన వెండి

Bharti Airtel Q4 Earnings: జియోను బీట్‌ చేసిన ఎయిర్‌టెల్‌ ARPU, రూ.2007 కోట్ల బంఫర్‌ ప్రాఫిట్‌

Bharti Airtel Q4 Earnings: జియోను బీట్‌ చేసిన ఎయిర్‌టెల్‌ ARPU, రూ.2007 కోట్ల బంఫర్‌ ప్రాఫిట్‌

Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్‌! బిట్‌కాయిన్‌ సహా మేజర్‌ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!

Cryptocurrency Prices Today: క్రిప్టో క్రేజ్‌! బిట్‌కాయిన్‌ సహా మేజర్‌ క్రిప్టోలన్నీ లాభాల్లోనే!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!

Stock Market News: మంగళకరం! ఒక్క సెషన్లోనే రూ.7 లక్షల కోట్లు పోగేసిన ఇన్వెస్టర్లు!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం,  ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

NBK 107 Movie: ఐటెం సాంగ్ తో బాలయ్య బిజీ - మాసివ్ పిక్ షేర్ చేసిన టీమ్

Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా

Hardik Patel Resign: కాంగ్రెస్‌లో మరో వికెట్ డౌన్- గుజరాత్ పీసీసీ చీఫ్ హార్థిక్ పటేల్ రాజీనామా