Amazon Festival Sale: ఒక్క రూపాయికే గ్రాసరీస్.. 200 క్యాష్ బ్యాక్.. అమెజాన్ ప్యాంట్రీలో ఆఫర్లు
అమెజాన్ గ్రాసరీస్‌పై భారీ రాయితీలు ఇస్తోంది. ఒక్క రూపాయికే చాలా గ్రాసరీస్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా రూ.200 క్యాష్‌బ్యాక్, క్రెడిట్ కార్డు చెల్లింపులపై పది శాతం డిస్కౌంట్ ఇస్తోంది.
దసరా అయిపోయింది. మరో పదిహేను రోజుల్లో దీపావళి రానుంది. దీపావళి అంటేనే మిఠాయిలు, పిండి వంటలు. మరి వీటికి పిండి, చక్కెర వంటి వస్తువులు అవసరం కదా! అందుకే అమెజాన్ గ్రాసరీస్‌పై భారీ రాయితీ ఇస్తోంది.
అమెజాన్ హ్యాపీ అప్ గ్రేడ్ డేస్ కోసం క్లిక్ చేయండి
ఒక్క రూపాయికే చాలా గ్రాసరీస్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా రూ.200 క్యాష్‌బ్యాక్, క్రెడిట్ కార్డు చెల్లింపులపై పది శాతం డిస్కౌంట్ ఇస్తోంది. మరి అమెజాన్ గ్రాసరీ సేల్‌లో ఏమేం ఉన్నాయో చూసేయండి!!
ఒక్క రూపాయికే గ్రాసరీసా? అనుకోకండి. ఎందుకంటే అమెజాన్ ప్యాంట్రీలో దాదాపుగా 20 వస్తువలపై ఈ ఆఫర్ ఉంది. ఆలుగడ్డ, పోహా, ఐస్‌క్రీం, ఉల్లిగడ్డ, నిమ్మకాలు, డాగ్ ఫుడ్, గ్రామ్ ఫ్లోర్, డాబర్ గ్రీన్‌టీ వంటి వస్తువులు ఒక్క రూపాయికే ఇస్తున్నారు. మీ షాపింగ్ కార్టుకు వీటిని యాడ్ చేసి ఒక రూపాయికే పొందండి.
ఆరోగ్యం, గృహోపకరణాల కోసం క్లిక్ చేయండి
దాదాపుగా అన్ని ఆర్డర్లపై ఫ్లాట్ రూ.200 క్యాష్ బ్యాక్ అందిస్తున్నారు. అయితే మీరు అమెజాన్ ప్యాంట్రీలో రూ.1500 పైచిలుకు సరకులను కొనుగోలు చేయాలి. అప్పుడే క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.
క్రెడిట్, డెబిడ్ కార్డులపైనా ఆఫర్లు ఉన్నాయి. సిటీ లేదా యాక్సిస్ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులపై సరకులు కొనుగోలు చేస్తే వెంటనే పది శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు. అక్టోబర్ 17 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది.
క్యాష్‌బ్యాక్, క్రెడిట్, డెబిట్ కార్డు ఆఫర్ల కోసం క్లిక్ చేయండి
కొన్ని సరకులపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. టాటా పల్సెస్, ఇండియా గేట్ బియ్యం, రిఫైన్డ్ ఆయిల్, మదర్ డైరీ వెన్న, టాయిలెట్ క్లీనర్, షాంపూ, డ్రై ప్రూట్స్, చాక్లెట్స్ వంటి సరకులపై అమెజాన్ ప్యాంట్రీ 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది.
Disclaimer: All the information has been taken from the Amazon website. For any issues related to the goods, please register your complaints on Amazon. ABP News does not confirm the quality, price, and offers of the product mentioned here.
They light up your festive season. You can light up theirs by simply saying Thank You using #DeliverThanks. Post a Thank You poster on your door, share it with us using #DeliverThanks and most creative entries will win Amazon Gift Cards. #AmazonIndia #ContestAlert pic.twitter.com/ODb6fQk3iN
— Amazon India (@amazonIN) October 15, 2021