Amazon Offers upto 40% off: బెస్ట్‌ సెల్లింగ్‌ మొబైల్స్‌పై మళ్లీ దొరకని ఆఫర్లు.. ఓ లుక్కేయండి!

వన్‌ప్లస్‌, రెడ్‌మీ, సామ్‌సంగ్‌, టెక్నో, ఐక్యూ, ఎంఐ, యాపిల్‌, ఒప్పొ, వివో, రియల్‌మి వంటి బ్రాండ్ల ఫోన్లపై అమెజాన్‌ డిస్కౌంట్‌ ఇస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఇస్తున్నారు.

FOLLOW US: 

బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్‌ కోసం చూస్తున్నారా? గ్యాడ్జెట్లు  తక్కువ ధరలో కావాలా? ఎక్కువ డిస్కౌట్‌ కోరుకుంటున్నారా? నో కాస్ట్‌ ఈఎంఐ, కూపన్లు, ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీ కోసమే! అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ సేల్‌ వచ్చేసింది. మీ కోరుకుంటున్నా ఆఫర్లు తెచ్చేసింది.

వన్‌ప్లస్‌, రెడ్‌మీ, సామ్‌సంగ్‌, టెక్నో, ఐక్యూ, ఎంఐ, యాపిల్‌, ఒప్పొ, వివో, రియల్‌మి వంటి బ్రాండ్ల ఫోన్లపై అమెజాన్‌ డిస్కౌంట్‌ ఇస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం తక్షణ తగ్గింపు ఇస్తున్నారు. అంతేకాదు, రూ.1750 వరకు క్యాష్‌బ్యాక్‌ ప్రకటించారు.

అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొన్ని ఆఫర్లు

* ఐ ఫోన్‌ 12 రూ.53,999కే వస్తోంది. ఏ14 బయోనిక్‌ చిప్‌, 6.1 అంగుళాల సూపర్‌ రెటీనా ఎక్స్‌డీఆర్‌ డిస్‌ప్లే, 12 ఎంపీ ట్రూ డెప్త్‌ ఫ్రంట్‌ కెమేరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

* రియల్‌ మీ నార్జో 50ఏ ఫోన్‌ రూ.11,400కే లభిస్తోంది. మీడియా టెక్‌ హీలియో G85 ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌, 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 50 ఎంపీ, ప్రైమరీ కెమేరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. కూపన్లు ఉపయోగిస్తే అదనంగా రూ.1000 వరకు రాయితీ లభిస్తుంది.

* వన్‌ప్లస్‌ 9ఆర్‌, 5జీ ఫోన్‌ అసలు ధర రూ.39,999. రిపబ్లిక్‌ సేల్‌లో రూ.36,999కే ఇస్తున్నారు. 120 హెచ్‌జీ 6.55 అంగుళాల ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, క్వాల్‌కామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 870, 650W వ్రాప్‌ ఛార్జింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎక్స్‌ఛేంజ్‌ ఆఫర్లో రూ.3000 వరకు రాయితీ ఉంది.

* రెడ్‌మీ నోట్‌ 10ఎస్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్‌ ఉంది. సాధారణంగా దీని ధర రూ.20,999. రాయితీపై రూ.16,999కి ఇస్తున్నారు. బ్యాంక్‌ ఆఫర్‌ కూడా కలిస్తే మరో రూ.వెయ్యి తగ్గించి రూ.15,999కి ఇస్తున్నారు. 8జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, తొమ్మిది నెలల వరకు నోకాస్ట్‌ ఈఎంఐ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: Vivo Y01 Price Leaked: వివో కొత్త ఫోన్ ధర, ఫీచర్లు లీక్.. రూ.10 వేలలోపే!

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 18 Jan 2022 07:28 PM (IST) Tags: amazon Smart Phones discount Amazon Great Republic Day Sale Best selling mobiles

సంబంధిత కథనాలు

Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Cryptocurrency Prices: ఆదివారం నష్టాల్లోనే! బిట్‌కాయిన్‌ ధర ఎంతంటే?

Cryptocurrency Prices: ఆదివారం నష్టాల్లోనే! బిట్‌కాయిన్‌ ధర ఎంతంటే?

Petrol-Diesel Price, 7 August: నేడు ఈ నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర - మీ నగరంలో తాజా రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 7 August: నేడు ఈ నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర - మీ నగరంలో తాజా రేట్లు ఇవీ

Gold-Silver Price: నేడు దిగివచ్చిన గోల్డ్ రేట్, వెండి ఏకంగా 800 దిగువకు - లేటెస్ట్ ధరలు ఇవీ!

Gold-Silver Price: నేడు దిగివచ్చిన గోల్డ్ రేట్, వెండి ఏకంగా 800 దిగువకు - లేటెస్ట్ ధరలు ఇవీ!

Cryptocurrency Prices: బిట్‌ కాయిన్‌ డౌన్‌ - ఎథీరియమ్‌ అప్‌! ఎందుకిలా?

Cryptocurrency Prices: బిట్‌ కాయిన్‌ డౌన్‌ - ఎథీరియమ్‌ అప్‌! ఎందుకిలా?

టాప్ స్టోరీస్

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?

TS EAMCET Results: టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, రిజల్ట్స్ ఎప్పుడంటే?