అన్వేషించండి

Amazon Festival Sale: బ్రాండెడ్‌ సెక్యూరిటీ కెమెరాలపై 80% తగ్గింపు.. 12 నెలల వరకు నోకాస్ట్‌ ఈఎంఐ!

అమెజాన్‌ ఫెస్టివల్‌ సేల్‌లో సెక్యూరిటీ కెమెరాలపై అమెజాన్‌ 80 శాతం వరకు రాయితీ అందిస్తోంది. 12 నెలల వరకు నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యం ఇస్తున్నారు.

సమాజం ఆధునికత వైపు పరుగులు తీస్తున్నా ఇంకా దొంగతనాలు.. దోపిడీలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే ఇంటి పరిసరాలను జాగ్రత్తగా ఉంచడం, చుట్టుపక్కల నిఘా పెంచడం ముఖ్యం. భార్యభర్తలిద్దరూ పని చేస్తున్న ఈ కాలంలో ఇంటికి సెక్యూరిటీ కెమెరాలతో పర్యవేక్షించడం అత్యవసరం. అందుకే ఫెస్టివల్‌ సేల్‌లో సెక్యూరిటీ కెమెరాలపై అమెజాన్‌ 80 శాతం వరకు రాయితీ అందిస్తోంది. 12 నెలల వరకు నోకాస్ట్‌ ఈఎంఐ సౌకర్యం ఇస్తున్నారు.

Mi 360° 1080p ఫుల్ HD Wi-Fi స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా| 360° వ్యూయింగ్ ఏరియా |ఇన్ట్రూడర్ అలర్ట్ | నైట్ విజన్ | టు-వే ఆడియో |ఇన్వర్టెడ్ ఇన్స్టాలేషన్

అతి తక్కువ ధరకే అత్యంత నాణ్యమైన సెక్యూరిటీ కెమెరా కోసం చూస్తున్నారా? అయితే ఎంఐ 360 డిగ్రీ ఫుల్‌ హెచ్‌డీ వైఫై సెక్యూరిటీ కెమెరా బెస్ట్‌. రూ.3,999 విలువైన దీనిని ఆఫర్లో రూ.2799కే అందిస్తున్నారు. దీనిని కొనుగోలు చేయడం ద్వారా రూ.1200 వరకు ఆదా చేసుకోవచ్చు. వైఫైతో నడుస్తుంది. స్మార్ట్‌ కెమెరా ఉంటుంది. 360 డిగ్రీల్లోనూ కవర్‌ చేస్తుంది. ఎవరైనా చొరబాటుకు ప్రయత్నిస్తుంటే అలర్ట్‌ చేస్తుంది. నైట్‌ విజన్‌, టూవే ఆడియో, ఇన్వర్టెడ్‌ ఇన్‌స్టలేషన్‌ సౌకర్యాలు ఉన్నాయి.

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

realme 360 Deg 1080p పూర్తి HD Wi-Fi స్మార్ట్ సెక్యూరిటీ కెమెరా (తెలుపు) | Alexa ఎనేబుల్డ్ | 2-వే ఆడియో | నైట్ విజన్ | మోషన్ ట్రాకింగ్ మరియు ఇన్ట్రూడర్ అలర్ట్, 7.1 cm x 6.58 cm x 11.43 cm (RMH2001)

కాస్త తక్కువ ధరకే మంచి సెక్యూరిటీ కెమెరా కావాలంటే రియల్‌మీ 360 డిగ్రీ 1080 బాగుంటుంది. దీని అసలు విలువ రూ.3999 కాగా అమెజాన్‌ రూ.2299కే విక్రయిస్తున్నారు. కాంపాక్ట్‌ సైజులో ఉండే ఈ కెమెరా ఎక్కడైనా సెట్‌ అవుతుంది. వైఫైతో నడుస్తుంది. అలెక్సా వాయిస్‌ సర్వీస్‌ కూడా ఉండటం మరో ప్రత్యేకత. మోషన్‌ ట్రాకింగ్‌ మరో ప్రత్యేకత.  

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

TP-Link క్యామ్ పాన్ టిల్ట్ హోమ్ Wi-Fi కెమెరా | వైర్లెస్ ఇండోర్ సెక్యూరిటీ 360° 2MP 1080p (పూర్తి HD) లేత గోధుమరంగు :: టీల్ :: తెలుపు

టీపీ లింక్‌ క్యామ్‌ వాస్తవ ధర రూ.3299 కాగా రూ.1000 రాయితీతో రూ.2299కే విక్రయిస్తున్నారు. ఈ వైఫై కెమెరాను చక్కగా పైన అమర్చుకోవచ్చు. హారిజంటల్‌గా 360 డిగ్రీలు, వర్టికల్‌గా 114 డిగ్రీలు కవర్‌ చేస్తుంది. 2 మెగా పిక్సర్‌ హెచ్‌డీ లెన్స్‌ ఉంది. 

దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Satellite Messaging: సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
సిగ్నల్ లేకపోయినా మెసేజింగ్ - ఎలా పని చేస్తుంది? - ఆకాశం నీలంగా ఉండాలి!
Andhra News: సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు - వారికి ఈ నెల నుంచే రూ.4 వేల పెన్షన్
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Suzuki Access 125: భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
భారత మార్కెట్లో సుజుకి కొత్త మైలురాయి - 60 లక్షల మార్కు దాటిన యాక్సెస్!
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Embed widget