By: ABP Desam | Updated at : 30 Oct 2021 08:09 PM (IST)
అమెజాన్ ఫెస్టివల్ సేల్,
ఫిట్‌నెస్ ప్రియులకు శుభవార్త! ఇప్పుడు స్మార్ట్ వాచ్‌లు, యాక్టివిటీ ట్రాకర్లపై అమెజాన్ ప్రత్యేక రాయితీలు ఇస్తోంది. ఎంఐ, రెడ్‌మీ, రియల్ మీ, అమెజాన్ ఫిట్, నాయిస్, వన్‌ప్లస్ బ్రాండ్‌లపై డిస్కౌంట్లు అందిస్తోంది. ఫెస్టివల్ సేల్ ముగుస్తోంది కాబట్టి 9 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ, 60 శాతం రాయితీ వంటి సౌకర్యాలు కల్పిస్తోంది.
వేరబుల్స్, స్మార్ట్ వాచ్‌ల కోసం క్లిక్ చేయండి
ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5
అమెజాన్ ఫెస్టివల్ సేల్‌లో ఎంఐ స్మార్ట్ బ్యాండ్ 5పై భారీ తగ్గింపు ఇస్తున్నారు. దీని వాస్తవ ధర రూ.2999 కాగా వెయ్యి రూపాయాల తగ్గింపుతో రూ.1999కే విక్రయిస్తున్నారు. అమెజాన్ పే యూపీఐపై పది శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తున్నారు. ఈ బ్యాండులో 1.1 అంగుళాల అమోలెడ్ కలర్ డిస్‌ప్లే ఉంది. మ్యాగ్నెటిక్ ఛార్జింగ్, రెండు వారాల వరకు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. మహిళల ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా ట్రాక్ చేస్తుంది.
దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Noise ColorFit Pro 3
ఫిట్‌నెస్ ప్రియులు ఎక్కువగా ఇష్టపడుతున్న మరో ఫిట్‌బ్యాండ్ నాయిస్ కలర్‌ఫిట్ ప్రొ 3. దీని వాస్తవ ధర రూ.5,999 కాగా ఇప్పుడు రూ.3,499కే విక్రయిస్తున్నారు. అంటే రూ.2,500 వరకు ఆదా చేసుకోవచ్చు. ఈ బ్యాండ్‌పై బ్యాంక్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు వర్తిస్తాయి. ఆరు రంగుల్లో ఈ బ్యాండ్ లభిస్తోంది. 1.55 ట్రూ వ్యూ హెచ్‌డీ డిస్‌ప్లే, పది రోజుల బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. వాటర్ ఫ్రూఫ్ సౌకర్యం ఉంది. ఆటో రికగ్నిషన్ స్పోర్ట్స్ మోడ్, హార్ట్ రేట్, స్లీప్, స్ట్రెస్ మానీటర్ ఉన్నాయి.
దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
Amazfit GTR 2e
కాస్త ధర ఎక్కువైనా మరిన్ని ఆప్షన్లు ఉన్న ఫిట్‌బ్యాండ్ స్మార్ట్‌వాచ్ కావాలంటే అమేజ్‌ఫిట్ జీటీ2ఈని ప్రయత్నించొచ్చు. దీని వాస్తవ ధర రూ.14,999 కాగా రూ.6000 తగ్గింపుతో రూ.8,999కే విక్రయిస్తున్నారు. ఇందులో 1.39 అంగుళాల కర్వుడ్ అమోలెడ్ ఉంది. స్ట్రెస్ మానీటర్, ఇంటర్నల్‌గా అలెక్సా, జీపీఎస్, 24 రోజుల బ్యాటరీ లైఫ్, 90 + స్పోర్ట్స్ మోడళ్లు, 50+ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. దీనిపై నోకాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.
దీనిని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
OnePlus Smart Band
ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్ స్మార్ట్ బ్యాండ్‌ను తక్కువ ధరకే అందిస్తున్నారు. దీని అసలు ధర రూ.2799 కాగా ఆఫర్లో రూ.1899కే విక్రయిస్తున్నారు. దీనిపై మీరు రూ.900 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇందులో 13 ఎక్సర్‌సైజ్ మోడ్స్, ఆక్సీజన్ లెవల్స్, హార్ట్‌రేట్, స్లీప్ ట్రాకింగ్ వంటివి ఉన్నాయి. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఫెసిలిటీ ఉన్నాయి. ఐవోఎస్, ఆండ్రాయిడ్ అనుకూలత ఉంది.
NFTs: నాన్ ఫంగీబుల్ టోకెన్లలో భారత్ వాటా ఎంత..?
Sri Lanka Crisis: లంకలో రగులుతున్న రావణ కాష్ఠం! విక్రమ సింఘే చల్లార్చగలడా!
Hyundai Tucson SUV Price: హ్యుండాయ్ టక్సన్ ధర రివీల్ చేసిన కంపెనీ - మొదటిసారి ఆ ఫీచర్‌తో!
Indo China War: డోక్లాం నేర్పిన గుణపాఠం! చైనా బోర్డర్లో 3,500 కి.మీ. రోడ్డు వేసిన భారత్
Crypto Tax In India: క్రిప్టోపై పన్నులు నియంత్రణకా? అవగాహన పెంచడానికా ?
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతీ - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !
SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు