అన్వేషించండి

Best Mileage Car: ఆల్ట్రోజ్ vs బాలెనో vs i20 - ఏ కారు ఎక్కువ మైలేజీ ఇస్తుంది గురూ?

Tata Altroz vs Maruti Baleno vs Hyundai i20: టాటా ఆల్ట్రోజ్, మారుతి బాలెనో & హ్యుందాయ్‌ i20లో ఏ కారు మైలేజీ మహరాజు?. పెట్రోల్, డీజిల్ & CNG వెర్షన్లలో ఏ కారు బెస్ట్‌ ట్రాక్‌ రికార్డ్‌ ఉంది?.

Tata Altroz vs Maruti Baleno vs Hyundai i20 Mileage Check: టాటా మోటార్స్ కొత్త Altroz ​​2025 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది & అది మారుతి బాలెనో, హ్యుందాయ్‌ i20 & టయోటా గ్లాంజా (Tayota Glanza)కు టఫ్‌ ఫైట్‌ ఇస్తోంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో మైలేజ్ పరంగా ఏది బెస్ట్‌ అన్నది చాలామందిలో ఉన్న సందేహం. 

CNG సెగ్మెంట్‌
CNG విభాగంలో మైలేజ్ పరంగా చూస్తే... బాలెనో & గ్లాంజా ముందంజలో ఉన్నాయి. ఈ రెండూ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో పని చేస్తాయి. ఈ ఇంజిన్‌ 76.4 bhp పవర్‌ను & 98.5 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. కంపెనీ చెప్పిన ప్రకారం, ఈ రెండు బండ్లు CNGతో అద్భుతంగా 30.61 km/kg మైలేజీని ఇస్తున్నాయి. మరోవైపు, ఆల్ట్రోజ్ CNG 1.2-లీటర్ ఇంజిన్‌తో పవర్‌ తీసుకుంటుంది, ఇది 72.4 bhp పవర్‌ను & 103 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని CNG వెర్షన్‌ మైలేజ్ 26.90 km/kg. అయితే, ఆల్ట్రోజ్‌లో 60-లీటర్ల డ్యూయల్ సిలిండర్ ట్యాంక్‌ ఉంది. బాలెనో & గ్లాంజా కార్లలో 55-లీటర్ సింగిల్ సిలిండర్ ట్యాంక్‌ మాత్రమే ఉంది. అంటే, ఆల్ట్రోజ్‌కు లాంగ్ రేంజ్ బెనిఫిట్‌ లభించింది. ప్రస్తుతం, హ్యుందాయ్ i20 కారు CNG వెర్షన్‌లో అందుబాటులో లేదు.

డీజిల్ సెగ్మెంట్‌
డీజిల్ సెగ్మెంట్‌లో మైలేజ్‌ గురించి మాట్లాడుకుంటే... ఈ విభాగంలో ఆల్ట్రోజ్ డీజిల్ వెర్షన్‌ అదరగొడుతోంది. ఈ కారుకు 1.5 లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది, ఇది 88.7 bhp పవర్‌ను & 200 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. కంపెనీ లెక్క ప్రకారం, డీజిల్‌ వెర్షన్‌లో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ మైలేజ్ 23.60 kmpl. ప్రస్తుతం.. బాలెనో, i20 రెండింటిలోనూ డీజిల్ వెర్షన్ లేదు. అంటే, ఆల్ట్రోజ్ డీజిల్ వెర్షన్‌ లాంగ్‌ రేంజ్‌ డ్రైవర్లు & హైవే యూజర్లకు అద్భుతమైన ఎంపికగా ఉంటుంది.

పెట్రోల్ సెగ్మెంట్‌ 
పెట్రోల్ వెర్షన్‌లో.. టాటా ఆల్ట్రోజ్, మారుతి బాలెనో, హ్యుందాయ్‌ i20 - ఈ మూడు కార్లు 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో దూకుడుగా ఉన్నాయి. కానీ సిలిండర్లలో తేడా ఉంది. టాటా ఆల్ట్రోజ్‌లో 3-సిలిండర్ ఇంజిన్ ఉంటుంది, దీని మైలేజ్ లీటర్‌కు 18–20 కి.మీ. అని అంచనా. మారుతి బాలెనో పెట్రోల్ వెర్షన్‌ 4-సిలిండర్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది మాన్యువల్ ‍‌(MT) వెర్షన్‌లో 22.35 కి.మీ. & ఆటోమేటిక్‌ (AMT) వెర్షన్‌లో 22.94 కి.మీ. సూపర్‌ మైలేజీ ఇస్తుంది. హ్యుందాయ్ i20 పెట్రోల్ వెర్షన్‌ కూడా 4-సిలిండర్ ఇంజిన్‌తో పరుగులు తీస్తుంది & కంపెనీ డేటా ప్రకారం మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 20 కి.మీ. మైలేజీని ఇస్తుంది.

మైలేజ్ రేసులో ఏది బెస్ట్?
సాధారణంగా, మైలేజ్‌ అంటే మారుతినే గుర్తుకు వస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. మారుతి బాలెనో, మైలేజ్ పరంగా, CNG & పెట్రోల్ వెర్షన్లలో ముందుంది. అదే సమయంలో, ఆల్ట్రోజ్ డీజిల్ వెర్షన్‌ ఈ విభాగంలో తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తోంది & దీర్ఘకాలిక వినియోగానికి ఇది ఒక గొప్ప ఎంపిక. హ్యూందాయ్‌ i20 లుక్స్ & ఫీచర్లలో మెరుగ్గా ఉంది, కానీ మైలేజ్ పరంగా బాలెనో & ఆల్ట్రోజ్‌ కంటే వెనుకబడి ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Nicols Maduro In US: గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
గతంలో సద్దాం హుస్సేన్, బిన్ లాడెన్.. ఇప్పుడు మదురోపై అమెరికా ఆర్మీ ఆపరేషన్.. ఎందుకిలా ?
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Embed widget