అన్వేషించండి

Dharmendra Car: ధర్మేంద్రకు ఇష్టమైన కారు ఏది? హీ-మన్ తన జీవితంలో మొదటి కారును ఎప్పుడు కొనుగోలు చేశారు?

Dharmendra Car: బాలీవుడ్ నటుడు ధర్మేంద్రకు పాత కార్లంటే ఇష్టం. ఆయన మొదటిసారి కొనుకున్న కారు ఏది, ఎప్పుడు కొన్నారు.

Dharmendra Favorite Car: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ధర్మేంద్ర చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ధర్మేంద్ర నటన జీవితం చాలా అద్భుతంగా సాగింది. ఈ దిగ్గజ నటుడు భారతీయ సినిమాకు ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను అందించారు. నటనలో విజయ శిఖరాలకు చేరుకోవడంతోపాటు ధర్మేంద్ర లగ్జరీ లైఫ్ స్టైల్ను కూడా గడిపారు. ధర్మేంద్రకు లగ్జరీ కార్లంటే కూడా చాలా ఇష్టం. అయితే బాలీవుడ్ హీరోకు ఇష్టమైన కారు ఏంటో మీకు తెలుసా, రండి తెలుసుకుందాం.

ధర్మేంద్రకు ఇష్టమైన కారు

బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర తన అభిమానులకు సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తన అభిమాన కారు గురించి చెప్పారు. ధర్మేంద్ర దాదాపు నాలుగేళ్ల క్రితం తన జీవితంలో కొనుగోలు చేసిన మొదటి కారును చూపిస్తూ ఒక వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ధర్మేంద్ర తన మొదటి కారు ఫియట్ అని చెప్పారు, దీనిని హీరో 1960లో కొనుగోలు చేశారు.

ధర్మేంద్ర మొదటి కారు ధర ఎంత?

బాలీవుడ్ సూపర్ స్టార్ ధర్మేంద్ర ఈ వీడియోను అక్టోబర్ 11, 2021న అప్లోడ్ చేశారు. ధర్మేంద్ర మాట్లాడుతూ, "చూడండి ఫ్రెండ్స్, ఇది నా మొదటి కారు. నేను దీనిని కేవలం 18,000 రూపాయలకు కొనుగోలు చేశాను, కానీ ఆ సమయంలో 18 వేల రూపాయలు చాలా పెద్ద విషయం. ధర్మేంద్ర ఈ కారును చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ధర్మేంద్ర ఈ కారును కొని 65 సంవత్సరాలు పూర్తయ్యాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Dharmendra Deol (@aapkadharam)

ధర్మేంద్ర హిట్ సినిమాలు

సూపర్ స్టార్ ధర్మేంద్ర బాలీవుడ్‌కు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ధర్మేంద్ర బ్లాక్‌బస్టర్ చిత్రం షోలే ఇప్పటికీ ప్రజల అభిమాన చిత్రాల్లో ఒకటి. అలాగే సీతా ఔర్ గీతా, తుమ్ హసీన్ మైన్ జవాన్, లోఫర్, రాజా జానీ, యాదోం కీ బారాత్, దోస్త్,  యమ్లా పగ్లా దీవానా వంటి అనేక చిత్రాలతో ధర్మేంద్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సూపర్ స్టార్ మరణానంతరం కూడా, ఈ సంవత్సరం ధర్మేంద్ర నటించిన 'ఇక్కిస్' చిత్రం డిసెంబర్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది.

టాప్ హెడ్ లైన్స్

Hero Destini 110 Classique ఎడిషన్ లాంచ్‌.. కొత్త కలర్ ఆప్షన్లు, డ్యూయల్ టోన్ స్టైలింగ్‌తో రోడ్డుపై రచ్చే!
హీరో డెస్టినీ 110 కొనేవాళ్లకు మరో స్టైలిష్‌ ఆప్షన్‌.. రూ.76,400 ధరతో క్లాసిక్ ఎడిషన్ లాంచ్
Diwali Offers: హోండా, వోక్స్‌వ్యాగన్, హ్యుందాయ్ సెడాన్లపై దీపావళి బంపర్ ఆఫర్లు.. రూ.1.25 లక్షల వరకు బెనిఫిట్స్‌
ఈ దీపావళికి హైయెస్ట్‌ ఆఫర్లు అందిస్తున్న 5 సెడాన్లు.. రూ.1.25 లక్షల వరకు ఆదా!
Best Mileage Car: అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 5 బడ్జెట్ కార్లు, అత్యంత చౌకైనది ఏదీ..
Maruti Fronx కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చిన Brezza Turbo.. సిటీ ట్రాఫిక్‌లో, హైవేపై మీద ఎంత ఇచ్చిందంటే?
మారుతి బ్రెజ్జా టర్బో నిజమైన మైలేజ్ ఎంత? రియల్ వరల్డ్‌ టెస్ట్‌ ఫలితాలు ఇవిగో

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Punjab Assembly Elections.. ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
ఆప్ తొలి జాబితా జాబితా విడుదల- ధురి నుంచి బరిలోకి సీఎం భగవంత్ మాన్
YS Sharmila Daughter Marriage: ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
ఆస్తుల పంపకాల్లో యలహంక ప్రాపర్టీ నాకు వచ్చింది: షర్మిల సంచలన పోస్ట్
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
ISRO మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
ఇస్రో మరో ఘనత.. విజయవంతంగా కక్షలోకి NVS-03 శాటిలైట్.. సరిహద్దులు సేఫ్
GVMC Mayor Election: ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
ఎన్డీయే vs వైఎస్సార్‌సీపీ - విశాఖ మేయర్ పీఠం ఎవరిది?
Miyapur 550 Acres Land Auction: మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
మియాపూర్ భూముల వేలంతో రూ. 50 వేల కోట్లు - రేవంత్ సర్కార్ ప్లాన్‌కు ఉన్న ఆటంకాలేంటి?
Gambhir Franchise Hunt: టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకోకముందే బిగ్ ట్విస్ట్.. గంభీర్ కోసం నాలుగు ఐపీఎల్ జట్ల మధ్య బిగ్ వార్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Embed widget