X

Kia Carens: కియా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా తన కొత్త కారు కారెన్స్‌ను రివీల్ చేసింది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

FOLLOW US: 

కియా తన కొత్త కారెన్స్ కారుకు సంబంధించిన స్కెచ్‌లను రివీల్ చేసింది. కారెన్స్ ఎంపీవీ కారు కాదు. కానీ లుక్ మాత్రం చూడటానికి ఎంపీవీ కారు తరహాలో ఉంది. సెల్టోస్ ప్లాట్‌ఫాంపై ఈ కారును రూపొందించారు. కానీ లుక్ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంది. కారెన్స్ సైడ్ వ్యూ చూడటానికి సెల్టోస్ తరహాలో ఉంటుంది.

కారు ముందువైపు ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైగర్ ఫేస్ డిజైన్‌తో పాటు గ్లాస్ హౌస్, రూఫ్ లైన్ కూడా మారాయి. ఇందులో క్లాడింగ్ కూడా ఉంది. వీటి అలోయ్ సైజు 18 అంగుళాలుగా ఉండటం విశేషం. వెనకవైపు కొత్త తరహా ల్యాంప్ సెటప్ అందించారు. మూడు వరుసల సీట్లు ఉన్నప్పటికీ దాన్ని వీలైనంత వరకు కనిపించకుండా చేసేలా ఈ కారును డిజైన్ చేశారు.

ఒకరకంగా ఈ కారు డిజైన్ సెల్టోస్‌ను ఎక్స్‌టెండ్ చేసినట్లు ఉంది. ఇంటీరియర్ డిజైన్ మాత్రం అన్ని కియా కార్ల తరహాలోనే ఉంది. ఇందులో 10.25 అంగుళాల స్క్రీన్ ఉంది. గేర్ సెలెక్టర్ కూడా డిఫరెంట్‌గా ఉంది. దీని ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్‌గా ఉంది.

కార్ టెక్, సన్ రూఫ్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో అందించారు. 6 లేదా 7 సీటర్ లే అవుట్లతో మరిన్ని వెర్షన్లు ఇందులో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. రెండో వరుసలో కూర్చునే ప్యాసెంజర్లకు ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లు ఉండనున్నాయి. వీటిలో ఆటోమేటిక్, మాన్యువల్ వేరియంట్లు కూడా అందించనున్నారు. డిసెంబర్ 16వ తేదీన ఈ కారు పూర్తి స్థాయిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!

Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!

Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!

Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?

Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?

Also Read: Bikes Under Rs.1 Lakh: రూ.లక్షలోపు మంచి బైక్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇవే.. స్పోర్ట్స్ బైకులు కూడా!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Tags: Kia New Car Kia Kia Carens Kia Carens Revealed Kia Carens Three Row RV Upcoming Kia Carens

సంబంధిత కథనాలు

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Tata Punch Price Cut: గుడ్‌న్యూస్.. టాటా పంచ్ ధర తగ్గింది.. ఇప్పుడు ఎంతంటే?

Tata Tiago Tigor CNG: టియాగో, టిగోర్‌ల్లో కొత్త వేరియంట్లు.. ధర రూ.6 లక్షల రేంజ్ నుంచే!

Tata Tiago Tigor CNG: టియాగో, టిగోర్‌ల్లో కొత్త వేరియంట్లు.. ధర రూ.6 లక్షల రేంజ్ నుంచే!

Adventure vs Himalayan: ఎజ్వీ అడ్వెంచర్ వర్సెస్ హిమాలయన్.. ఏ బైక్ బెస్ట్ అంటే?

Adventure vs Himalayan: ఎజ్వీ అడ్వెంచర్ వర్సెస్ హిమాలయన్.. ఏ బైక్ బెస్ట్ అంటే?

Celerio CNG: కొత్త సెలెరియో వచ్చేసింది.. ఈసారి సీఎన్‌జీతో.. ధర రూ.7 లక్షలలోపే.. మైలేజ్ ఎంతంటే?

Celerio CNG: కొత్త సెలెరియో వచ్చేసింది.. ఈసారి సీఎన్‌జీతో.. ధర రూ.7 లక్షలలోపే.. మైలేజ్ ఎంతంటే?

Tesla Tweets : ట్వీట్లతోనే "టెస్లా" వచ్చేస్తుందా ? ఎలన్ మస్క్ చెప్పిన "సవాళ్లేంటో" రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసా ?

Tesla Tweets :   ట్వీట్లతోనే

టాప్ స్టోరీస్

AP Employees Strike Notice : ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

AP Employees Strike Notice :   ఆరో తేదీ అర్థరాత్రి నుంచి సమ్మె.. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నోటీసు !

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

BheemlaNayak: పవన్ సినిమా రన్ టైం ఎంతో తెలుసా..?

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Baahubali Web Series: బాహుబలికే షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. రూ.150 కోట్లు ఖర్చు పెట్టాక అలా!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!

Amazon Tablet Offers: అమెజాన్‌లో ట్యాబ్లెట్లపై భారీ ఆఫర్లు.. ఏకంగా 50 శాతం వరకు!