అన్వేషించండి

Toyota Fortuner: టయోటా ఫార్ట్యూనర్ ఈఎంఐలో కొనడం ఎలా - ప్రతి నెలా ఎంత కట్టాలి?

Toyota Fortuner Downpayment: టయోటా ఫార్ట్యూనర్ మనదేశంలో ఎంతో మంచి పేరున్న కారు. ఈ కారుపై డౌన్‌పేమెంట్, ఈఎంఐల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

Toyota Fortuner EMI Calculator: టయోటా ఫార్చ్యూనర్ అనేది మనదేశంలో ఎంతో ఫేమస్ అయిన 7 సీటర్ కారు. ఈ పెద్ద కారుకు భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ టయోటా కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 33.43 లక్షల నుంచి మొదలై రూ. 51.44 లక్షల వరకు ఉంటుంది. కానీ చాలా మందికి కారు కొనే సమయంలో మొత్తం డబ్బులు ఒకేసారి చెల్లించడం కష్టం. దీని కోసం మీరు కారును ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చు. తద్వారా మొత్తం డబ్బులను ఒకేసారి డిపాజిట్ చేయడానికి బదులుగా మీరు ప్రతి నెలా కొంత ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐలో కారును కొనుగోలు చేసే పూర్తి ప్రక్రియ ఏమిటో తెలుసుకుందాం.

ఈఎంఐలో ఫార్చ్యూనర్‌ని ఎలా కొనుగోలు చేయాలి?
మీరు టయోటా ఫార్చ్యూనర్‌కు సంబంధించిన 4*2 పెట్రోల్ వేరియంట్‌ని కొనుగోలు చేస్తే ఈ కారు ఆన్ రోడ్ ధర రూ. 38 లక్షల వరకు ఉంది. ఈ కారును కొనుగోలు చేసేందుకు మీరు రూ.34.78 లక్షల రుణం పొందవచ్చు. కారు లోన్ తీసుకునేటప్పుడు బ్యాంకు విధించే వడ్డీ రేటు ప్రకారం మీ నెలవారీ వాయిదాను నిర్ణయిస్తారు. లోన్ ప్రాసెస్ సమయంలో అన్ని డాక్యుమెంట్లను జాగ్రత్తగా చదవడం ముఖ్యం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కారు లోన్ పొందడానికి మంచి క్రెడిట్ స్కోర్ కూడా కలిగి ఉండాలి.

Also Read: భారీగా పెరిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ సేల్స్ - విదేశాల్లో కూడా విపరీతమైన క్రేజ్!

  • టయోటా ఫార్చ్యూనర్‌కు సంబంధించిన ఈ వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి మీరు రూ. 3.87 లక్షల డౌన్‌పేమెంట్ చెల్లించాలి.
  • ఈ కారు లోన్‌పై బ్యాంకు 9 శాతం వడ్డీని వసూలు చేసి ఈ రుణాన్ని నాలుగేళ్ల కాల వ్యవధితో తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 86,500 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.
  • అదే ఐదేళ్ల టైమ్ పీరియడ్‌తో ఈ లోన్ తీసుకుంటే ప్రతి నెలా రూ. 72,200 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది.
  • మీరు టయోటా ఫార్చ్యూనర్‌ను కొనుగోలు చేయడానికి ఆరేళ్ల కాలవ్యవధితో లోన్ తీసుకుంటే ప్రతి నెలా రూ. 62,700 ఈఎంఐ బ్యాంకుకు కట్టాల్సి ఉంటుంది.
  • ఏడేళ్ల పాటు రుణం తీసుకుంటే ప్రతి నెలా రూ.56 వేల వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: దేశంలో అత్యంత చవకైన బైక్‌లు ఇవే - బెస్ట్ మైలేజీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు
Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
జోరుగా హుషారుగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌.. అప్పుడే 3 లక్షల మార్క్ దాటిన అమ్మకాలు
రెట్రో లుక్‌, మోడ్రన్‌ టచ్‌తో Vespa ఆల్‌-న్యూ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. బ్యాటరీ కెపాసిటీ, రేంజ్, ఫీచర్ల వివరాలు
Vespa నుంచి మూడు గ్లోబల్‌ రేంజ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎంత దూరం ప్రయాణిస్తాయంటే?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CII Partnership Summit 2026 Live Updates: విశాఖలో ప్రారంభమైన సీఐఐ సదస్సు.. రూ. లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్
విశాఖలో ప్రారంభమైన సీఐఐ సదస్సు.. రూ. లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా సమ్మిట్
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Kishtwar Police: అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
అడవిలో విగతజీవులుగా ఇద్దరు పోలీసు ఆఫీసర్లు.. సర్వీస్ రివాల్వర్లు మాయం.. ఉగ్రకోణంపై దర్యాప్తు!
Sekhar Master : శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం - అసలేం జరిగిందంటే?
Sonia Gandhi Autobiography: సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
సోనియా గాంధీ బిలాంగింగ్ - ఇందిరా మరణం, రాజీవ్ కన్నీళ్లు.. సానుభూతి కోసమే పుస్తకమా?
Bharat Summit Congress vs BJP: భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
భారత్ సమ్మిట్ ఇన్వెస్ట్‌మెంట్ సదస్సా ? కాంగ్రెస్ ఐడియాలజీ ప్రచారమా?
Jailer 2 OTT : ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రజనీ కాంత్ 'జైలర్ 2' - బ్లాక్ బస్టర్ మూవీ ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ ప్రారంభం.. 3000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్: మంత్రి శ్రీధర్ బాబు
Embed widget