అన్వేషించండి

Tata Tiago Facelift VS Maruti Suzuki Cars: మారుతి స్విఫ్ట్‌కు పోటీగా టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్, కేవలం టాటా కార్లలో మాత్రమే లభించే టాప్ ఫీచర్స్ ఇవే

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ సరికొత్త అప్‌డేట్స్‌తో మార్కెట్లోకి వచ్చింది. మారుతి స్విఫ్ట్‌లో కూడా లేని టాప్ ఫీచర్స్ ఈ కారు సొంతమ‌ని చెప్ప‌క త‌ప్ప‌దని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Tata Tiago Facelift Top Feature: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టాటా మోటార్స్ తన లైనప్‌ను క్రమంగా అప్‌డేట్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా లాంచ్ అయిన టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్ సరికొత్త ఫీచర్లతో సెగ్మెంట్లోనే బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. ఈ మార్పులు టియాగో డిమాండ్‌ను భారీగా పెంచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మారుతి సుజుకి స్విఫ్ట్ కారును కొనాలనుకునే వారు సైతం ఈ ఫేస్‌లిఫ్ట్ మోడల్ వైపు చూసేలా టాటా ఈ కారును డిజైన్ చేసింది. స్విఫ్ట్ కారులో అస్సలు కనిపించని కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Read Also: Tiago EV Smart 19 vs Pure Plus 19: టాటా టియాగో ఈవీ: స్మార్ట్ 19 vs ప్యూర్ ప్లస్‌ 19- లక్షరన్నర తేడాతో మీకు దక్కేదేంటీ?

అడ్వాన్స్‌డ్ ఛార్జింగ్ అప్‌డేట్స్..
ఈ కొత్త మోడల్లో డ్యుయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ సెటప్ ఇచ్చారు. దీనివల్ల కారులోని ఇద్దరు ప్యాసింజర్లు ఒకేసారి ఎలాంటి కేబుల్స్ లేకుండా స్మార్ట్‌ఫోన్స్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీతో లాంగ్ జర్నీ చేసే వారికి, నెవిగేషన్ ఎక్కువగా వాడే వారికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే కారులోని రెండు వరుసలలో 65W టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్స్ అమర్చారు. దీని సహాయంతో లాప్‌టాప్స్ కూడా ఈజీగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Read Also: Driving Licence News: డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీని 50 ఏళ్లకు పెంచేలా కేంద్ర యోచన, త్వరలోనే కొత్త రూల్స్ వచ్చే ఛాన్స్.

బిగ్ స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్, ప్యాడల్ షిఫ్టర్స్
టియాగో ఫేస్‌లిఫ్ట్ లోపల 10.25 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను సెట్ చేశారు. ఈ సెగ్మెంట్లో ఇదే అతిపెద్ద స్క్రీన్ కావడం విశేషం. ఇది కారు క్యాబిన్‌కు మోడర్న్, ప్రీమియం లుక్ ఇస్తుంది. దీనితో పాటు ఏఎమ్‌టి (AMT) వేరియంట్లలో ప్యాడల్ షిఫ్టర్స్ ఇవ్వడం అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. డౌన్‌హిల్స్ లో డ్రైవ్ చేసేటప్పుడు, ఓవర్‌టేక్ చేసేటప్పుడు డ్రైవర్లకు ఇది మంచి కంట్రోల్ ఇస్తుంది.

సిఎన్‌జి విత్‌ బూట్ స్పేస్..
ఈ కారులో ట్విన్ సిలిండర్ టెక్నాలజీని ఉపయోగించారు. దీనివల్ల డిక్కీలో సిఎన్‌జి సిలిండర్లు ఉన్నప్పటికీ, లగేజ్ పెట్టుకోవడానికి మంచి బూట్ స్పేస్ దొరుకుతుంది. ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌తో పాటు డ్యుయల్ సిలిండర్ సిఎన్‌జి కాంబినేషన్ ఆఫర్ చేస్తున్న ఏకైక హ్యాచ్‌బ్యాక్ కారు ఇదే. ఈ స్మార్ట్ స్పేస్ మేనేజ్‌మెంట్ రోజువారీ వాడకానికి కారును పర్ఫెక్ట్‌గా మారుస్తుంది. ఈ ఫీచర్ వల్ల కస్టమర్లకు భారీగా బూట్ స్పేస్ ఆదా అవుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget