అన్వేషించండి

Driving Licence News: డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీని 50 ఏళ్లకు పెంచేలా కేంద్ర యోచన, త్వరలోనే కొత్త రూల్స్ వచ్చే ఛాన్స్.

భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ కాలపరిమితిని 20 ఏళ్ల నుండి 50 ఏళ్లకు పెంచే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల పదే పదే రిన్యూవల్స్ చేసుకునే తిప్పలు తప్పుతాయి.

Driving Licence Validity May Be Extended To 50 Years:  దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక సూపర్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ వాలిడిటీ 20 ఏళ్లు మాత్రమే ఉంటోంది. ఆ తర్వాత సిటిజన్స్ మళ్లీ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ, హెల్త్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసి రిన్యూవల్ చేసుకోవాల్సి వస్తోంది. ఈ ప్రాసెస్ మొత్తాన్ని సింప్లిఫై చేసి, పబ్లిక్ సర్వీసులను మరింత ఈజీగా మార్చడమే ఈ కొత్త ప్రపోజల్ ముఖ్య ఉద్దేశం. దీనిపై అధికారులు క్లారిటీ ఇస్తూ, చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు.

Read Also: Renault Duster Techno Review: కొత్త రెనాల్ట్ డస్టర్ 1.0 లీటర్ టర్బో మోడల్ రివ్యూ?: డ్రైవింగ్ లవర్స్ కు బెస్ట్ ఆప్షన్ గా డెసిషన్.. ఫీచర్లు తక్కువైనా పర్ఫార్మెన్స్ అదుర్స్..

రాష్ట్రాల రెవెన్యూ అభ్యంతరాలు
ఈ ప్రతిపాదనపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. లైసెన్స్ రిన్యూవల్స్ తగ్గితే తమకు వచ్చే ఆదాయానికి గండి పడుతుందని భయపడుతున్నాయి. అయితే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఫీజుల కలెక్షన్ కంటిన్యూ అవుతుందని, దీనివల్ల రాష్ట్రాల రెవెన్యూకి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర అధికారులు భరోసా ఇస్తున్నారు. డిజిటల్ సిస్టమ్ ద్వారా ఫైనాన్షియల్ లావాదేవీలు క్లియర్ గా సాగుతాయి.

Read Also: SUV vs MPV vs Sedan: మీ ఫ్యామిలీకి సరిపోయే పర్ఫెక్ట్‌ కారు ఏదీ? ధర, మైలేజ్, కంఫర్ట్‌ మధ్య అసలు తేడాలివే!

పేపర్‌వర్క్ లేని ఆన్‌లైన్ సేవలు
లైసెన్స్ వాలిడిటీ పెంచడమే కాకుండా, వెహికల్ ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్, పర్మిట్ రిన్యూవల్స్ వంటి రవాణా శాఖ సేవలను 100% ఆన్‌లైన్ చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. దీనివల్ల ప్రజలు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లోనే పనులు పూర్తి చేసుకోవచ్చు. కాగిత రహిత లావాదేవీల వల్ల కరప్షన్ తగ్గి, ట్రాన్స్‌పరెన్సీ పెరుగుతుంది. అలాగే ప్రజలకు చాలా ఉపయోగ కరంగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే లైసెన్స్ క్యాన్సిల్..
రూల్స్ మారినంత మాత్రాన డ్రైవర్లు ఇష్టమొచ్చినట్లు డ్రైవ్ చేయడానికి కుదరదు. ట్రాఫిక్ వైలేషన్స్ చేసే వారికి నెగెటివ్ పాయింట్లు కేటాయించే కొత్త సిస్టమ్‌ను డెవలప్ చేస్తున్నారు. పాయింట్లు ఎక్కువైతే లైసెన్స్ సస్పెండ్ లేదా పూర్తిగా క్యాన్సిల్ అవుతుంది. ఈ విధానం ద్వారా రాష్ డ్రైవింగ్ చేసేవారిని ఈజీగా కంట్రోల్ చేయవచ్చని అధికారులు భావిస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Vijayawada Mayor Election: కూటమికి ఊహించని షాక్.. విజయవాడ మేయర్ బరిలో ఏబీ వెంకటేశ్వరరావు.. ఎవరి ఓట్లు చీల్చుతారో!
కూటమికి ఊహించని షాక్.. విజయవాడ మేయర్ బరిలో ఏబీ వెంకటేశ్వరరావు.. ఎవరి ఓట్లు చీల్చుతారో!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
ABP Desam Top 10, 18 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning
ABP Desam Top 10, 18 October 2026: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Morning

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Dandiya Accident: ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
ఇంజినీరింగ్ కాలేజీలో విషాదం.. ఫ్లడ్ లైట్ స్టాండ్ కూలి బీటెక్ విద్యార్థిని మృతి, మరో 20 మందికి గాయాలు
Kolkata Stampede: కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
కోల్‌కతాలో దుర్గాపూజ మండపంలో తొక్కిసలాట.. 17 మంది భక్తులు మృతి!
JanaSena Candidates 2nd List: జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
జనసేన మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా.. తొలి జాబితాలో రెండు కీలక మార్పులు
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Maha Navami 2026: దసరా మహానవమి!మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
దసరా మహానవమి 2026: మహిషాసురమర్దిని అలంకారం విశిష్టత, శత్రువులపై విజయ రహస్యం!
Crime Thriller Series OTT : గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
గ్యాంగ్ స్టర్ 'అక్క' వయలెన్స్ మామూలుగా లేదు - కీర్తి సురేష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
భారత్‌లో ముగిసిన MG Astor ప్రయాణం, ఈ SUV అమ్మకాలు ఎందుకు నిలిచిపోయాయి?
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Embed widget