ప్రస్తుతం ప్రజల లైఫ్ స్టైల్ మారిపోయింది. వివిధ పనుల కోసం కారు అవసరం అవుతుంది

Published by: Shankar Dukanam
Image Source: marutisuzuki.com/renault.co.in

తమ వద్ద తక్కువ బడ్జెట్ ఉన్న కారణంగా కొంతమంది కారు కొనలేకపోతున్నారు

Image Source: marutisuzuki.com

భారత మార్కెట్లోనూ బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు కూడా ఉన్నాయి.

Image Source: renault.co.in

5 లక్షల రూపాయలకు మీ ఫ్యామిలీ కోసం బెస్ట్ కారు మీరు కొనుగోలు చేయవచ్చు

Image Source: marutisuzuki.com

ఈ వాహనాలలో భద్రత కోసం ఎయిర్‌బ్యాగ్ సౌకర్యం కూడా ఇచ్చారు. సేఫ్టీ కోసం ఇదే బెస్ట్ ఫీచర్

Published by: Shankar Dukanam
Image Source: marutisuzuki.com

తక్కువ బడ్జెట్‌లో మారుతి, రెనాల్ట్ కంపెనీల కార్లు అందుబాటులో ఉన్నాయి.

Published by: Shankar Dukanam
Image Source: marutisuzuki.com/renault.co.in

హైదరాబాద్‌లో రెనాల్ట్ క్విడ్ ఆన్ రోడ్ ధర 5,08,751 (5 లక్షల 8 వేల రూపాయలు)

Image Source: renault.co.in

హైదరాబాద్‌లో మారుతి సుజుకి ఆల్టో కె10 ఆన్ రోడ్ ధర రూ.4,56,748 (4 లక్షల 56 వేల రూపాయలు)

Image Source: marutisuzuki.com

హైదరాబాద్‌లో మారుతి ఎస్-ప్రెస్సో బేస్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ. 4,32,447 (4 లక్షల 32 వేల రూపాయలు)

Published by: Shankar Dukanam
Image Source: marutisuzuki.com

వీటితో పాటు మార్కెట్లోకి ఈవీలు సైతం బడ్జెట్ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

Image Source: renault.co.in