అన్వేషించండి

Tata Tiago Facelift Review: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు

Tata Tiago Facelift Review: టాటా మోటార్స్ లాంచ్ చేసిన 2026 టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్ లోని ప్లస్ మైనస్ పాయింట్ల కంప్లీట్ అనాలిసిస్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్, సీఎన్జీ, ఈవీ ఆప్షన్లలో వచ్చింది.
  • సీఎన్జీలో ప్యాడల్ షిఫ్టర్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లున్నాయి.
  • రీసైకిల్డ్ ప్లాస్టిక్ వాడకం, వెనుక ఏసీ వెంట్స్ సౌకర్యం కల్పించారు.
  • EV మోడల్ లోగో మార్పు, లుక్, టర్బో పెట్రోల్ ఇంజిన్ లేకపోవడం లోపాలు.

Tata Tiago Facelift Review Five Positives And Three Negatives: టాటా మోటార్స్ ఇండియా మార్కెట్లోకి సరికొత్త అప్‌డేట్స్‌తో టియాగో ఫేస్‌లిఫ్ట్ సిరీస్‌ను రిలీజ్ చేసింది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ, ఈవీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. మార్కెట్లో ఉన్న మారుతి సుజుకి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చేలా టాటా ఈ హ్యాచ్‌బ్యాక్‌ను ముస్తాబు చేసింది. మీరు ఈ కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఇందులో ఉన్న 5 బెస్ట్ ఫీచర్లు, అలాగే నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్ల గురించి తెలుసుకుందాం.

5 అదిరిపోయే ప్లస్ పాయింట్లు

మొదటిది, సీఎన్‌జీ కార్లలో ఫస్ట్ టైమ్ ప్యాడల్ షిఫ్టర్స్ ఆప్షన్ ఇవ్వడం. ఐసీఎన్‌జీ ఏఎమ్‌టీ వెర్షన్ లో వచ్చిన ఈ సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ వల్ల హైవేలపై ఓవర్‌టేక్ చేయడం చాలా ఈజీ అవుతుంది. రెండోది, 360 డిగ్రీ కెమెరా. దీనివల్ల ఇరుకైన సందుల్లో కారును పార్కింగ్ చేయడం సిటీ డ్రైవర్లకు చాలా హెల్ప్ అవుతుంది. మూడోది, డ్యూయల్ వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్. ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లను ఛార్జ్ చేసుకునే ప్రాక్టికల్ ఫీచర్ ఇందులో ఇచ్చారు. నాలుగోది, రియర్ ఏసీ వెంట్స్. ఇండియాలోని హాట్ సమ్మర్ కండిషన్స్ లో వెనుక సీటు ప్యాసింజర్లకు ఇది ఫుల్ కంఫర్ట్ ఇస్తుంది. ఐదోది, రీసైకిల్డ్ ప్లాస్టిక్ వాడకం. క్యాబిన్ లోని కొన్ని ట్రిమ్స్ లో 15 నుంచి 75 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ వాడటం ద్వారా టాటా పర్యావరణ స్పృహను చాటుకుంది.

Read Also: Toyota Launches First Electric Car Urban Cruiser Ebella: టోయోటా నుంచి తొలి ఆల్-ఎలక్ట్రిక్ కార్ అర్బన్ క్రూజర్ ఎబెల్లా లాంచ్: సింగిల్ ఛార్జ్ పై 543 కిలోమీటర్ల మైలేజ్

నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు

కొత్త టియాగోలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. మొదటిది, ఈవీ మోడల్ లో కొత్తగా ఇచ్చిన స్టీరింగ్ వీల్ పై ట్రెడిషనల్ టాటా లోగోను తీసేసి టాటా ఈవీ (Tata.EV) బ్యాడ్జింగ్ ఇచ్చారు. పాత లోగోను ఇష్టపడే కస్టమర్లకు ఇది కొంచెం వెలితిగా అనిపిస్తుంది. రెండోది, ఎలెక్ట్రిక్ వెర్షన్ ఫ్రంట్ డిజైన్. ఐసీఈ మోడల్స్ లాగా కాకుండా ఈవీ ఫ్రంట్ ఫేస్ లో ఎలాంటి కాంట్రాస్ట్ ప్యానెల్స్ ఇవ్వకపోవడం వల్ల లుక్ కొంచెం బల్కీగా అనిపిస్తుంది. మూడోది, పవర్‌ఫుల్ టర్బో పెట్రోల్ ఇంజన్ లేకపోవడం. టాటా పంచ్ కారులో ఉన్న పవర్‌ఫుల్ 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ను ఈ కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ లో ఇవ్వలేదు. స్పోర్టీ పర్ఫార్మెన్స్ ఆశించే వారికి ఇది బ్యాడ్ న్యూస్.

Read Also: Tata Tiago EV 2026: ఏడు లక్షలకే సరికొత్త టాటా టియాగో ఈవీ లాంచ్! బ్యాటరీకి లైఫ్‌టైమ్ వారంటీ!

ఇంధన ఆప్షన్ల పరంగా బెస్ట్ ఛాయిస్..

చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కొత్త టియాగో ఓవరాల్ గా కస్టమర్లకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్యాకేజీగా నిలుస్తుంది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కు అవసరమైన అడ్వాన్స్‌డ్ సేఫ్టీ, మోడర్న్ కనెక్టెడ్ ఫీచర్లను టాటా ఈ బడ్జెట్ కారులోనే ప్రొవైడ్ చేసింది. మూడు రకాల ఫ్యూయల్ ఆప్షన్స్ ఉండటం వల్ల కస్టమర్లకు తమ అవసరానికి తగ్గ మోడల్ ను సెలెక్ట్ చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. మార్కెట్లో కాంపిటీషన్ తట్టుకుని నిలబడటానికి ఈ ఫేస్‌లిఫ్ట్ చేంజ్ టాటా టియాగోకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

Frequently Asked Questions

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ ఏయే పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది?

కొత్త టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ పెట్రోల్, సీఎన్‌జీ, మరియు ఈవీ పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ ఏది?

సీఎన్‌జీ ఏఎమ్‌టీ వెర్షన్ లో ప్యాడల్ షిఫ్టర్స్ ఆప్షన్ ఇవ్వడం సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్. దీనివల్ల హైవేలపై ఓవర్‌టేక్ చేయడం సులభం అవుతుంది.

కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ లో ఇచ్చిన రీసైకిల్డ్ ప్లాస్టిక్ వాడకం గురించి చెప్పండి?

క్యాబిన్ లోని కొన్ని ట్రిమ్స్ లో 15 నుంచి 75 శాతం రీసైకిల్డ్ ప్లాస్టిక్ వాడటం ద్వారా టాటా పర్యావరణ స్పృహను చాటుకుంది.

కొత్త టియాగో ఫేస్‌లిఫ్ట్ ఈవీ మోడల్ లో కస్టమర్లకు నిరాశ కలిగించే అంశాలు ఏమైనా ఉన్నాయా?

ఈవీ మోడల్ లో ట్రెడిషనల్ టాటా లోగోను తీసేసి టాటా ఈవీ (Tata.EV) బ్యాడ్జింగ్ ఇవ్వడం, మరియు ఎలెక్ట్రిక్ వెర్షన్ ఫ్రంట్ ఫేస్ లో కాంట్రాస్ట్ ప్యానెల్స్ లేకపోవడం కొందరికి నచ్చకపోవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
BMW X1 LWB Petrol Review: BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
BMWలో అత్యంత విలువైన SUV! అదిరిపోయే లగ్జరీస్‌తో వస్తున్న X1 LWB!
Ferrari First EV:ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
ఆక్షన్‌లో 382 కోట్లకు అమ్ముడైన Ferrari తొలి EV!
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget