హీరో స్ప్లెండర్ లో ఎంత శక్తి లభిస్తుంది?

Published by: Khagesh
Image Source: heromotocorp.com

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో హీరో స్ప్లెండర్ మొదటి స్థానంలో ఉంది. ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న బైక్.

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ అమ్మకాలు ఎక్కువుగా ఉండటానికి కారణం ఇది అత్యధిక మైలేజ్ ఇచ్చే మోటార్ సైకిల్ అవ్వడమే.

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ ప్లస్ లో ఎయిర్ కూల్డ్, 4-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, OHC ఇంజిన్ ఉంది.

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ లో అమర్చిన ఈ ఇంజిన్ 8,000 rpm వద్ద 5.9 kW శక్తిని అందిస్తుంది.

Image Source: heromotocorp.com

బైక్ ఇంజిన్ నుంచి 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్ ఉత్పత్తి అవుతుంది.

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ ప్లస్ ఈ ఇంజిన్ తో 60 kmpl మైలేజ్ ఇస్తుంది.

Image Source: heromotocorp.com

హీరో బైక్ లో 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది, దీనిని ఫుల్ చేస్తే దాదాపు 588 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

Image Source: heromotocorp.com

ఈ మోటార్‌సైకిల్ 11 రంగులు, గ్రాఫిక్ ఎంపికలతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

Image Source: heromotocorp.com

హీరో స్ప్లెండర్ ప్లస్ హైదరాబాద్‌లో ఎక్స్-షోరూమ్ ధర 77,601రూపాయల నుంచి ప్రారంభమవుతుంది.

Image Source: heromotocorp.com