ఏపీలో పదివేల రూపాయలకే హోండా యాక్టివా? నెలవారీ ఈఎంఐ ఎంతంటే?

Published by: Khagesh

హోండా యాక్టివా డీఎల్‌ఎక్స్‌ ఏపీలో కొనాలంటే ఎంత ఈఎంఐ చెల్లించాలి?

భారతీయ మధ్యతరగతి కుటుంబాల వాహన అవసరాలను తీర్చడంలో హోండా యాక్టివాకు ప్రత్యేకత ఉంది.

కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.

యాక్టివాకు చెందిన డీఎల్‌ఎక్స్‌ వాహనం ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు చేయాలంటే ఎక్స్‌షోరూమ్ ధర 88728 రూపాయలు, ఆన్‌రోడ్డ్ ప్రైస్‌ రూ. 1,11,418

యాక్టివా డీఎల్‌ఎక్స్‌ను కొనాలి అంటే పది వేల రూపాయలు డౌన్‌పేమెంట్‌ చెల్లించాలి.

1,01,418 రూపాయలను అమౌంట్‌ను బ్యాంక్ నుంచి లోన్‌గా తీసుకోవచ్చు.

1,01,418 రూపాయలను ఏడాదికి బ్యాంకు నుంచి లోన్‌గా తీసుకుంటే నెలకు 8,869 రూపాయలు చెల్లించాలి.

1,01,418 రూపాయలను రెండేళ్లకు బ్యాంకు నుంచి లోన్‌గా తీసుకుంటే నెలకు 4,633 రూపాయలు చెల్లించాలి.

1,01,418 రూపాయలను 9 శాతానికి 3 ఏళ్లకు బ్యాంకు నుంచి లోన్‌గా తీసుకుంటే నెలకు 3,225 రూపాయలు చెల్లించాలి.

1,01,418 రూపాయలను 4 ఏళ్లకు బ్యాంకు నుంచి లోన్‌గా తీసుకుంటే నెలకు 2,524 రూపాయలు చెల్లించాలి.

1,01,418 రూపాయలను 5 ఏళ్లకు బ్యాంకు నుంచి లోన్‌గా తీసుకుంటే నెలకు 2,105 రూపాయలు చెల్లించాలి.