కావాసాకి వర్సెస్ 110 కొత్త మోడల్ 13,79,000 ధరతో ప్రారంభమవుతుంది.
ఇది హైదరాబాద్‌లో ఆన్‌రోడ్డు ప్రైస్ అయితే 15,83,960 రూపాయలు
Image Source: kawasaki-india.com
కావాసాకి సంస్థకు చెందిన బైక్ ను ఒకేసారి డబ్బులు చెల్లించి కొనాల్సిన పని లేదు. ఈఎంఐ చెల్లించి కొనుక్కోవచ్చు.
Image Source: kawasaki-india.com
కావాసాకి వర్సెస్ 110 లక్ష రూపాయల డౌన్‌పేటమెంట్ చెల్లించి మీ సొంత చేసుకోవచ్చు.
ఐదేళ్ల కోసం బ్యాంకు రుణం తీసుకుంటే 9 శాతం వడ్డీపై నెలకు 30,805 చెల్లించాలి.
Image Source: kawasaki-india.com
కావాసాకి వర్సెస్ 110 గ్లోబల్ మార్కెట్లో మూడు వేరియంట్లు ఉన్నాయి బేస్ ట్రిమ్ S, SE ట్రిమ్స్.
Image Source: kawasaki-india.com
భారత్‌లో ఈ బైక్ కేవలం స్టాండర్డ్ మోడల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బైక్‌పై మెటాలిక్ డయాబ్లో బ్లాక్‌తో పాటు మెటాలిక్ మాట్టే గ్రాఫీన్ స్టీల్ గ్రే షేడ్ ఉంది.
Image Source: kawasaki-india.com
కావాసాకి ఈ కొత్త మోడల్‌లో 1099 cc, లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్ 4-సిలిండర్, DOHC ఇంజిన్ అమర్చారు.
Image Source: kawasaki-india.com
కావాసాకి బైక్ ఇంజన్ సామర్థ్యం పెరగడం వల్ల బైక్ మరింత శక్తి వంతంగా మారింది.
Image Source: kawasaki-india.com
ఇంజన్ నుంచి 9000 rpm వద్ద 118 bhp శక్తి లభించేది, ఇప్పుడు 133 bhp శక్తి లభిస్తుంది.
Image Source: kawasaki-india.com
బైక్ లో అమర్చిన ఈ ఇంజిన్ 7,600 rpm వద్ద 112 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ లో 21 లీటర్ల ఇంధన సామర్థ్యం కలిగిన ట్యాంక్ ఉంది.