అన్వేషించండి

కొత్త పంచ్ నుంచి నెక్సాన్ వరకు, త్వరలోనే లాంచ్‌ - రేటు ₹10 లక్షల కంటే తక్కువే!

Upcoming Cars in India: టాటా మోటార్స్ త్వరలో 3 కొత్త SUVలను లాంచ్‌ చేయనుంది. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఈ సంవత్సరం రావచ్చు. రెండో తరం టాటా నెక్సాన్ & టాటా స్కార్లెట్ కూడా రెడీ అవుతున్నాయి.

Upcoming Tata SUVs Under Rs 10 Lakh: మీరు టాటా మోటార్స్ బ్రాండ్‌ నుంచి కొత్త SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఈ వార్త మీ కోసమే. ఈ కంపెనీ, త్వరలో, రూ. 10 లక్షల కంటే తక్కువ ధరలో మూడు కొత్త SUVలను మార్కెట్లో విడుదల చేయవచ్చు. 4 మీటర్ల విభాగంలో తన పట్టును బలోపేతం చేయడమే ఈ లాంచ్‌ల లక్ష్యం. ముందుగా, కంపెనీ ఈ సంవత్సరం నవంబర్‌లో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను ప్రారంభించవచ్చు. మిగిలిన రెండు మోడళ్లను రాబోయే మూడు సంవత్సరాలలో తీసుకురానుంది.       

Tata Punch Facelift 2025
2025 నవంబర్‌లో లాంచ్‌ కానున్న కొత్త టాటా పంచ్, ఇప్పుడున్న మోడల్‌ కంటే మరింత అధునాతన ఫీచర్లతో వస్తోంది. రిపోర్ట్స్‌ ప్రకారం, పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ 2025 వెర్షన్‌లో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది, ఇది ప్రస్తుతం ఉన్న 7.0-అంగుళాల స్క్రీన్‌ను భర్తీ చేస్తుంది. దీంతో పాటు, 4-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే స్థానంలో పెద్ద డిజిటల్ ప్యానెల్ ఏర్పాటు చేస్తారని భావిస్తున్నారు. ఇంజిన్ ఎంపికల్లో - ఇప్పటికే ఉన్న 1.2 లీటర్ పెట్రోల్ & పెట్రోల్-CNG ఇంజిన్ పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ 2025లోనూ అందుబాటులో ఉంటాయి. అయితే, కొత్త CNG వెర్షన్‌ను 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT)తో కూడా ప్రారంభించవచ్చు, ప్రస్తుతం పంచ్ CNG 5-స్పీడ్ మాన్యువల్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.      

2027లో రానున్న కొత్త Tata Nexon
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో టాటా నెక్సాన్ ఒకటి. కంపెనీ, తన రెండో తరం మోడల్ (కోడ్‌నేమ్: గరుడ) ను 2027లో విడుదల చేయవచ్చు. ఈ SUVలో 1.2 లీటర్ పెట్రోల్ & పెట్రోల్-CNG ఇంజిన్లు ఉంటాయి. అయితే, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఇందులో ఇవ్వడం లేదు. కొత్త నెక్సాన్‌లో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, లెవెల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్) సూట్‌ & పవర్ డ్రైవర్ సీటు సహా చాలా ప్రీమియం ఫీచర్లు ఇస్తారు. ఈ లక్షణాల కారణంగా, ఈ SUV తన విభాగంలో మరింత బలమైన పోటీదారుగా మారుతుంది.        

Tata Scarlett: కొత్త ఆఫ్-రోడ్ SUV
టాటా మోటార్స్ తన కొత్త స్కార్లెట్ SUVని కూడా లాంచ్‌ చేయనుంది. ఇది పవర్‌ఫుల్‌ & మస్క్యులర్‌ SUV అవుతుంది, దీనిని ప్రత్యేకంగా ఆఫ్-రోడింగ్ కోసం డిజైన్‌ చేశారు. ఇది మహీంద్రా థార్ & మారుతి సుజుకి జిమ్నీలతో డైరెక్ట్‌గా పోటీ పడగలదు. స్కార్లెట్, రూపంలో మాత్రమే కాకుండా పనితీరులో కూడా రఫ్‌ & టఫ్‌ అనిపించే విధంగా రూపొందిస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో జరిగే ఆటో ఎక్స్‌పోల్లో కంపెనీ ఈ వెహికల్‌ను ప్రదర్శించే పనిలో ఉంది.

టాప్ హెడ్ లైన్స్

CNG కార్లకు వరుస అప్‌డేట్స్‌ వదిలిన మారుతి.. ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌లో కూడా AMT ఆప్షన్‌
ఇప్పుడు స్విఫ్ట్, డిజైర్‌ CNG వెర్షన్ల డ్రైవింగ్‌ మరింత స్మూత్‌.. AMT గేర్‌బాక్స్‌ ఇచ్చిన మారుతి
రూ.8.32 లక్షలకే Maruti Baleno CNG AMT.. కిలోకు ఏకంగా 34.47 కిలోమీటర్లు!
మారుతి బలెనో CNGలో 'ఆటోమేటిక్‌' అప్‌డేట్.. కొత్త వేరియంట్‌ మైలేజ్ ఎంతంటే?
పాత లుక్ - కొత్త అనుభూతి.. నిజ జీవితంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ హిమాలయన్ 440 రైడింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌
సాధారణ రోడ్లపై Royal Enfield Himalayan 440 పెర్ఫార్మెన్స్‌ ఎలా ఉంది? - ఎక్స్‌పర్ట్‌ రిపోర్ట్‌
క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV.. బేయాన్‌ గురించి కీలక వివరాలు షేర్‌ చేసిన హ్యుందాయ్‌
మిడిల్‌క్లాస్ ఫ్యామిలీలకు ప్రీమియం SUV.. Hyundai Bayon కొత్త టీజర్‌ లాంచ్‌ - ఇవే హైలైట్స్

వీడియోలు

Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Janasena Politics: జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
జనసేన సంస్థాగతంగా బలంగా లేదు.. కూటమిలో ఇబ్బందులు సహజం..! నాదెండ్ల మనోహర్
KTR Janwada Farmhouse: నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
నాలా కబ్జా చేసి జన్వాడ ఫామ్‌హౌస్‌ కట్టారు, హైడ్రా చర్యలు తీసుకోవాలి: ఎంపీ చామల
CM Chandrababu In Vizag: పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు, 28,445 కుటుంబాలకు లబ్ధి
Dorothy Trailer: మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
మగాళ్ళు ఏడ్చారు... కీర్తీ సురేష్ ఎంట్రీతో ఫ్రెండ్స్ మధ్య గొడవ - తమిళ్ సినిమా 'డోరతీ' ట్రైలర్ రివ్యూ
MS Subbulakshmi: భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
భారతరత్న అందుకున్న తొలి కర్ణాటక సంగీతకారిణి... భర్త మరణంతో కచేరీలు ఫుల్ స్టాప్... ఎవరీ ఎంఎస్ సుబ్బలక్ష్మి?
iPhone 3 Whats App Accounts: ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు బిగ్ అప్‌డేట్.. ఒకే యాప్‌లో 3 వాట్సాప్ అకౌంట్స్!
Viral Video: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన కానిస్టేబుల్.. హైదరాబాద్‌లో దారుణం
Romantic Comedy OTT : సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
సాయంత్రం 6 తర్వాత లవర్‌ను చూడకూడదు - ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ... తెలుగులోనూ స్ట్రీమింగ్
Embed widget