అన్వేషించండి

Tata Sierra: హ్యుందాయ్ క్రెటాకు పోటీగా వచ్చిన టాటా సియెర్రా.. ధర, స్పేస్, ఇతర ఫీచర్లు

టాటా సియెర్రా ఇటీవల భారత మార్కెట్లోకి విడుదలైంది. హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడుతున్న కొత్త ఎస్‌యూవీ స్పేస్ వివరాలు తెలుసుకోండి.

Tata Sierra Space Comparison With Rivals: ఏదైనా చిన్న వస్తువు కొంటున్నా దాని ప్రయోజనంతో పాటు ఇతర ఉత్పత్తులతో పోల్చి చూస్తుంటాం. అదే మీరు డ్రీమ్ కారు కొనేటప్పుడు ఎక్కువగా దృష్టి పెట్టే విషయం ఏమిటంటే, అందులో లభించే స్థలం, కాంపాక్ట్ SUVలలో ఇది మరింత ముఖ్యం. టాటా మోటార్స్ ఇటీవల సియెర్రాను భారత మార్కెట్లో విడుదల చేయడం తెలిసిందే. ఈ SUV పలు ఇతర కంపెనీల శక్తివంతమైన కార్లకు పోటీనిస్తుంది. ఈ జాబితాలో హ్యుందాయ్ క్రెటా పేరు అగ్రస్థానంలో ఉంది. 2 కార్లలో ముందు, వెనుక భాగంలో లభించే స్థలం గురించి తెలుసుకుందాం. కొత్త Sierra ఎక్స్‌-షోరూమ్‌ ధరలు ₹11.49 లక్షల నుంచి ₹18.49 లక్షల వరకు ఉన్నాయి.

టాటా సియెర్రాలో ఎంత స్థలం లభిస్తుంది?

టాటా సియెర్రా ముందు సీట్ల విషయానికి వస్తే, వాటి కుషనింగ్ చాలా మృదువుగా లేదా చాలా గట్టిగా లేదని గుర్తించారు. ఇది పూర్తిగా చూసి చెప్పవచ్చు. అదే సమయంలో, ఈ కారులో కూర్చోవడానికి చాలా వరకు కంఫర్ట్ ఉంటుంది. ఈ విభాగంలోని ఇతర కార్లలో ఇంతగా మీకు సౌకర్యవంతంగా అనిపించదు. ఈ కారులో వెనుక సీట్ల కోసం రాకపోకల సౌకర్యంపై కూడా ఫోకస్ చేశారు. దీని కోసం కారులో ఎక్కువగా తెరుచుకునే తలుపులు ఇచ్చారు. ఈ కారులో ముగ్గురు ప్రయాణికులు వెనుక సీటులో సులభంగా కూర్చుని ప్రయాణించవచ్చు. అయితే మధ్య సీటు తక్కువ వెడల్పుగా ఉంటుందని గుర్తుంచుకోవాలి.

టాటా మోటార్స్ సియెర్రాలో ఒక ప్రత్యేక లక్షణాన్ని యాడ్ చేసింది. అదేమిటంటే ఈ SUV మధ్య సీటు కోసం హెడ్‌రెస్ట్ ఇచ్చారు. ఇది ఇంతకు ముందు టాటా ఏ కారులోనూ ఇవ్వలేదు. ఈ కారులో లెగ్‌రూమ్, హెడ్‌రూమ్ కూడా మెరుగ్గా ఉన్నాయి. అలాగే టాటా ఈ SUVలో పూర్తి పొడవు పనోరమిక్ సన్‌రూఫ్ కూడా లభిస్తుంది. ఈ కారులో లేత రంగు అప్‌హోల్స్టరీని ఉపయోగించారు. ఇది కారులో మరింత గాలిని అందిస్తుంది. టాటా సియెర్రాలో చాలా స్థలం ఇచ్చారు. సియెర్రాలో స్థలం విషయంలో టాటా మోటార్స్ వినియోగదారునికి చాలా అవసరమైన అన్ని మార్పులు చేసిందని చెప్పవచ్చు.

టాటా సెయెర్రాలో ఇవి బెస్ట్

సిటీ డ్రైవ్‌లో స్టీరింగ్‌ ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. హైవేలో అది ఖచితత్వంతో పని చేయడం వల్ల డ్రైవింగ్ లో ఇబ్బంది అనిపించదు. 205mm గ్రౌండ్‌ క్లియరెన్స్‌, టెరైన్‌ మోడ్స్‌ వల్ల గతుకుల రోడ్లు, చిన్న గుంతలపై సులువుగా వెళ్లవచ్చు. బాక్సీ షేప్‌, హై బోనెట్‌, స్క్వేర్‌ ఆర్చ్‌లు సియెర్రా ఎస్‌యూవీని మరింత పవర్‌ఫుల్ గా చేస్తాయి. స్లిమ్‌ LED హెడ్‌ల్యాంప్స్‌, ఫుల్‌–గ్లాస్‌ C పిల్లర్‌ ప్యానెల్‌, 19-అంగుళాల డైమండ్‌ కట్‌ వీల్స్‌, ఫ్లష్‌ డోర్‌ హ్యాండిల్స్‌ మోడ్రన్‌తో పాటు లగ్జరీ లుక్ ఇస్తాయి. ఆటో మోడ్‌లోనే వదిలేస్తే సియెర్రా SUV బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంది. కానీ, డీజిల్‌ ఇంజిన్‌ నాయిజ్‌ ఎక్కువ అని, NVH లెవల్స్‌ మెరుగుపరిచాల్సిన అవసరం ఉందని వినిపిస్తోంది.

Also Read: MG కార్లపై ఈ నెలలో భారీ ఆఫర్లు: ZS EV, Comet, Hector, Astor - మొత్తం MG లైనప్‌పై రికార్డు స్థాయి డిస్కౌంట్లు!

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.10 వేలు చెల్లించి Hero Splendor Plus కొంటే ప్రతినెలా EMI ఎంత
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
రూ.20 వేల డౌన్ పేమెంట్‌తో Tata Tiago CNG కొనుగోలు చేస్తే EMI ఎంత కట్టాలి
టోల్‌గేట్‌ టెన్షన్‌కు చెక్.. NHAI రూ.350 టోల్ పాస్‌తో నెల మొత్తం అన్‌లిమిటెడ్‌ ట్రావెల్స్‌!
కేవలం రూ.350 మంత్లీ పాస్‌.. ఒక నెలలో టోల్ ప్లాజా నుంచి ఎన్నిసార్లయినా ప్రయాణం!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
AUS Thrashes BAN In 2nd Test: ఐదు సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్.. ఎవ‌రితో అంటే..?
5 సెష‌న్లలోనే మ్యాచ్ ఖ‌తం.. బంగ్లాను బెంబేలెత్తించిన ఆసీస్.. చ‌రిత్ర‌లో నాలుగో అతిచిన్న మ్యాచ్.. తొలిస్థానంలో ఇండియా మ్యాచ్
Anagani Satya Prasad: అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
అన్నీ చూస్తున్న వెంకటేశ్వర్లూ.. ప్రభుత్వం మారిందయ్యా! జగ్గయ్యపేట సీఐపై మంత్రి అనగాని ఆగ్రహం
Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
ఏకంగా 669 KM రేంజ్ ఇచ్చే BMW i5 lwb.. తక్కువ ధరతో లాంచ్ కానున్న లగ్జరీ EV
Romantic Drama OTT : ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రోజా రీఎంట్రీ మూవీ - రొమాంటిక్ కామెడీ డ్రామా తెలుగులోనూ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Embed widget