అన్వేషించండి

Nitish Kumar Reddy Buys Range Rover: SRH యంగ్ సెన్సేషన్ నితీష్ రెడ్డి గ్యారేజ్ లోకి కొత్త అతిథి.. కోట్లు విలువ చేసే రేంజ్ రోవర్ కొన్న తెలుగు కుర్రాడు!

సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి లగ్జరీ కారు రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ 22 ఏళ్ల క్రికెటర్ తన కలల వాహనాన్ని కొనుగోలు చేశాడు.

Nitish Kumar Reddy News: ఐపీఎల్ 2026 సీజన్‌లో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) యంగ్ స్టార్ నితీష్ కుమార్ రెడ్డి ఒక కొత్త మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 22 ఏళ్ల వయస్సులోనే అత్యంత ఖరీదైన ‘రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ’ (Range Rover Autobiography) ఎస్‌యూవీని తన గ్యారేజ్ లోకి చేర్చుకున్నాడు. ఈ కారు కొనుగోలుతో సంజయ్ దత్, శిల్పా శెట్టి, జాన్వీ కపూర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీల సరసన నితీష్ నిలిచాడు. ఏప్రిల్ 18న చెన్నై సూపర్ కింగ్స్ పై ఎస్‌ఆర్‌హెచ్ సాధించిన అద్భుత విజయంలో నితీష్ బౌలింగ్ కీలక పాత్ర పోషించింది. ఆ విజయం అందించిన జోష్ లోనే ఈ లగ్జరీ కారును ఇంటికి తీసుకొచ్చాడు.

గోల్డ్ ఫినిష్‌తో అదిరిపోయే లుక్..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం, నితీష్ ‘బటుమి గోల్డ్’ (Batumi Gold) కలర్ లో ఉన్న రేంజ్ రోవర్ ను ఎంచుకున్నాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ కొత్త కారులో షికారు చేస్తున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ కారు డెలివరీ తీసుకుంటున్న సమయంలో నితీష్ ముఖంలో సంతోషం స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం గోల్డ్ మాత్రమే కాకుండా శాంటోరిని బ్లాక్, ఫుజి వైట్ వంటి రంగుల్లో కూడా ఈ కారు లభిస్తుంది. ప్రస్తుతం నితీష్ ఎంచుకున్న ఈ గోల్డ్ షేడ్ రోడ్డుపై వెళ్తుంటే కళ్లు తిప్పుకోలేనంత స్టైలిష్ గా కనిపిస్తోంది.

పవర్ - పర్ఫార్మెన్స్ వివరాలు..
రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ టాప్ వేరియంట్ లో 4.4 లీటర్ V8 ఇంజిన్ ఉంది . ఇది 522 hp పవర్, 750 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 4.6 సెకన్లలోనే సున్నా నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడం దీని ప్రత్యేకత. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. ఇందులో డీజిల్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఆప్షన్లు కూడా ఉన్నప్పటికీ నితీష్ ఏ మోడల్ తీసుకున్నాడో ఇంకా తెలియలేదు. మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ సపోర్ట్ ఉండటం వల్ల డ్రైవింగ్ చాలా స్మూత్ గా ఉంటుంది.

హై-టెక్ ఫీచర్లు - సేఫ్టీ..
కారు లోపల కంఫర్ట్ విషయంలో రాజీ పడలేదు. పవర్ అడ్జస్ట్‌మెంట్, మసాజ్ ఫంక్షన్ ఉన్న సీట్లు ప్రయాణంలో అలసటను తగ్గిస్తాయి. మెరిడియన్ 29-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ వల్ల కారు ఒక కాన్సర్ట్ హాల్ లా మారుతుంది. 360-డిగ్రీ కెమెరా, ఏడీఏఎస్ (ADAS) వంటి అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్ ప్రయాణికులకు విఐపి కంఫర్ట్ అందిస్తుంది. ఒక సామాన్య నేపథ్యం నుండి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్, తన కష్టంతో ఇంతటి స్థాయికి చేరుకోవడం అందరికీ స్ఫూర్తినిస్తోంది. ఐపీఎల్ లో సక్సెస్ కావడమే కాకుండా ఇలాంటి లగ్జరీ కార్లను సొంతం చేసుకోవడం అతని ఎదుగుదలకు నిదర్శనమ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Car Insurance: చిన్న గీత పడినా ఇన్సూరెన్స్‌ క్లెయిం చేస్తున్నారా? 'నో క్లెయిం బోనస్' కోల్పోతే భారీగా నష్టపోతారు! ఈ లెక్కలు చూడండి
కారు బీమా కోసం ప్రతి చిన్న ఖర్చునూ క్లెయిమూ చేస్తున్నారా? మీరే నష్టపోవచ్చు!
278cc ఇంజిన్, బ్రేంబో బ్రేక్స్, ప్రత్యేక స్టీరింగ్ సిస్టమ్.. Italjet Dragster 300 స్కూటర్‌ స్పెషాలిటీలు ఇవి
ఇటలీ నుంచి వస్తున్న Italjet Dragster 300.. ఈ స్కూటర్ గురించి 6 ఆసక్తికర విషయాలు
Electric Car Sales: భారత EV మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. నవంబర్ 9 నాటికే 3.04 లక్షల ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలు
జోరుగా హుషారుగా ఎలక్ట్రిక్ కార్ల సేల్స్‌.. అప్పుడే 3 లక్షల మార్క్ దాటిన అమ్మకాలు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
శుక్రవారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 12 సినిమాలు స్ట్రీమింగ్... ఈ థ్రిల్లర్స్ డోంట్ మిస్
Embed widget