అన్వేషించండి

Rohit Sharma's Luxurious Car Collection: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గ్యారేజ్ లో లగ్జరీ కార్ల సందడి.. కోట్లు విలువ చేసే ఆ సూపర్ కార్ల విశేషాలివే!

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు క్రికెట్ తో పాటు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజ్ లో ఉన్న లంబోర్ఘిని, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన కార్ల వివరాలు చూద్దామా..

Rohit Sharma's Luxurious Car Collection: ఇండియ‌న్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో తన బ్యాటింగ్ తో ఎలాగైతే అలరిస్తాడో, నిజ జీవితంలో తన కార్ల ఎంపికతోనూ అందరినీ ఆశ్చర్యపరుస్తాడు. రోహిత్ గ్యారేజ్ చూస్తే అతని వ్యక్తిత్వం, అభిరుచి స్పష్టంగా కనిపిస్తాయి. వేగంగా దూసుకెళ్లే స్పోర్ట్స్ కార్ల నుండి ఫ్యామిలీతో హాయిగా ప్రయాణించే లగ్జరీ ఎస్‌యూవీల (SUV) వరకు అతని వద్ద అన్నీ ఉన్నాయి. సౌకర్యం, పవర్, స్టైల్ కలగలిసిన ఈ కార్ల కలెక్షన్ అతని సక్సెస్ కు ఒక నిదర్శనంగా చెప్ప‌వ‌చ్చు.

కలెక్షన్ లో హైలైట్: లంబోర్ఘిని ఉరుస్ (Lamborghini Urus)..
రోహిత్ శర్మ కార్ల జాబితాలో అత్యంత ఆకర్షణీయమైనది ‘లంబోర్ఘిని ఉరుస్’. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీల ఫేవరెట్ అయిన ఈ హై-పర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ అంటే రోహిత్ కు చాలా ఇష్టం. ఇది చూడటానికి చాలా బోల్డ్ గా ఉండటమే కాకుండా సూపర్ ఫాస్ట్ వేగంతో దూసుకుపోతుంది. రోహిత్ కు ఉన్న స్పీడ్, అగ్రెసివ్ స్టైల్ కు ఈ కారు పక్కాగా సరిపోతుంది. స్టైలిష్ లుక్ తో పాటు రోడ్లపై తిరుగులేని పవర్ చూపించడం దీని ప్రత్యేకతగా చెప్ప‌వ‌చ్చు.

బీఎండబ్ల్యూ ఎం5 (BMW M5):
పర్ఫార్మెన్స్ తో పాటు కంఫర్ట్ కూడా కావాలనుకునే వారు ఎంచుకునే కారు బీఎండబ్ల్యూ ఎం5. రోహిత్ వద్ద ఉన్న ఈ కారు కేవలం సెకన్లలోనే గరిష్ట వేగాన్ని అందుకుంటుంది. సిటీ ప్రయాణాలకు, అలాగే లాంగ్ డ్రైవ్స్ వెళ్లడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది. లగ్జరీ ఫీచర్లతో పాటు డ్రైవింగ్ లో అద్భుతమైన థ్రిల్ ఇవ్వడం దీని సొంతం. సౌకర్యం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా వేగాన్ని ఎంజాయ్ చేసే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్ప‌వ‌చ్చు.

మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్ (Mercedes-Benz GLS)..
కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా బయటకు వెళ్లడానికి రోహిత్ శర్మ మెర్సిడెస్-బెంజ్ జీఎల్ఎస్ ఎంచుకున్నాడు. ఈ ప్రీమియం ఎస్‌యూవీ లోపల చాలా విశాలంగా ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు ఇందులో మెండుగా ఉన్నాయి. ప్రయాణంలో అలసట తెలియకుండా స్మూత్ రైడ్ క్వాలిటీ ఇవ్వడం వల్ల ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ కార్ గా నిలుస్తోంది. రోడ్డుపై ఈ కారు వెళ్తుంటే ఆ రాజసం చూడాల్సిందేన‌ని నిపుణులు అంటున్నారు.

రేంజ్ రోవర్ వోగ్ (Range Rover Vogue)..
రోహిత్ కలెక్షన్ లో ఉన్న మరో ముఖ్యమైన వాహనం రేంజ్ రోవర్ వోగ్. ఏ రకమైన రోడ్ల మీదైనా, ఎంతటి క్లిష్టమైన దారుల్లోనైనా సులభంగా దూసుకుపోగల సామర్థ్యం దీనికి ఉంది. సిటీ వీధుల్లో స్టైలిష్ గా కనిపించడమే కాకుండా ఆఫ్-రోడింగ్ లో కూడా ఇది కింగ్ అనిపించుకుంటుంది. పవర్, ఎలిగాన్స్ కలగలిసిన ఈ కారు రోహిత్ శర్మ అభిరుచికి అద్దం పడుతోంది. ఇలాంటి ఖరీదైన కార్లతో హిట్ మ్యాన్ గ్యారేజ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Electric Vehicles: ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ, EVల ధర ఎందుకు పెరుగుతోంది
ప్రభుత్వ సబ్సిడీ ఉన్నప్పటికీ, EV Cost ఎందుకు పెరుగుతోంది
రూ.13.50 లక్షల నుంచి Kia Syros EV - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు? కొనాలంటే ఏది బెస్ట్‌?
Kia Syros EVలో 7 వేరియంట్లు - ఏ వేరియంట్‌ బెస్ట్‌? మీ డబ్బుకు పూర్తి విలువ ఇచ్చేది ఏది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - యాక్సిలరేషన్‌ టెస్ట్‌లో ఏ కారు గెలిచింది?
టాటా టియాగో vs హ్యుందాయ్‌ గ్రాండ్‌ i10 నియోస్‌ - రియల్‌ రోడ్‌ టెస్ట్‌లో ఏ కారు పికప్‌ చూపించింది?
Turbo Brezza కొనాలా? NA Brezza తీసుకోవాలా? - డిజైన్‌, ఫీచర్లు, ఇంజిన్‌లో తేడాలు ఏంటి?
కొత్త Maruti Brezzaలో Turbo పెట్రోల్‌ Vs సాధారణ పెట్రోల్‌ - తేడాలు ఏంటో తెలుసా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Chandrababu Meets Balakrishna: హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్‌లో హాస్పిటల్‌కు వెళ్లి బాలకృష్ణను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Indiramma Towers Helpline Number: ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
ఇందిరమ్మ టవర్స్‌ కోసం స్పెషల్ హెల్ప్‌లైన్ నెంబర్.. మోసాలపై ప్రజల్ని అప్రమత్తం చేసిన సజ్జనార్
Team India Clean Sweep: టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
టీమిండియా క్లీన్ స్వీప్.. మూడో టీ20లోనూ జింబాబ్వే ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన వైభ‌వ్, మ‌యాంక్
Iran US Conflict: 13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
13 రోజుల తర్వాత ఇరాన్‌పై నిలిచిన అమెరికా దాడులు.. ట్రంప్ నిర్ణయానికి కారణాలివే
YS Sharmila Surgery: హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
హాస్పిటల్ బెడ్ మీద షర్మిల.. ఏపీసీసీ చీఫ్‌కు ఏమైంది? అందుకే ఆమె కనిపించడం లేదా?
Embed widget