అన్వేషించండి

Royal Enfield Bear 650: రెండు 650 సీసీ బైక్‌లు లాంచ్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - ఇండియాని ఊపేయడం ఖాయం!

Royal Enfield Classic 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ రెండు కొత్త బైక్‌లను మనదేశంలో లాంచ్ చేసింది. అవే రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650. వీటిలో బేర్ 650 ఇండియాలో కూడా ఎంట్రీ ఇచ్చింది.

Royal Enfield Bear 650 And Classic 650 Launched: బ్రిటిష్ వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచ ఆటో రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. బేర్ 650 ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. దీంతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 కూడా గ్లోబల్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ రెండు బైక్‌లతో పాటు కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా ప్రపంచానికి పరిచయం చేసింది. బేర్ 650 భారతదేశంలోని ప్రజలకు అందుబాటులో ఉంది. క్లాసిక్ 650ని కూడా త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురావచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 అనేది ఇంటర్‌సెప్టర్ 650 ఆధారంగా రూపొందించిన మోడల్. ఈ బైక్ రూ. 3.39 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో భారతదేశానికి వచ్చింది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లో 650 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 47 బీహెచ్‌పీ పవర్, 57 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లోని ఇంజన్‌కి 6 స్పీడ్ గేర్‌బాక్స్ కూడా కనెక్ట్ అయి ఉంది.

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ ముందు భాగంలో 19 అంగుళాల చక్రాలు, వెనుక భాగంలో 17 అంగుళాల స్పోక్ వీల్స్ అందించారు. బేర్ 650 టీఎఫ్‌టీ సెటప్‌ ఉన్న సింగిల్ పాడ్ కన్సోల్‌ను కలిగి ఉంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు ఐదు కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. దీన్ని బ్రాడ్‌వాక్ వైట్, పెట్రోల్ గ్రీన్, వైట్ హనీ, గోల్డెన్ షాడో, టూ-ఫోర్ నైన్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650ని కూడా కంపెనీ లాంచ్ చేసింది. 650 సీసీ సెగ్మెంట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ విడుదల చేసిన ఆరో మోటార్ సైకిల్ ఇది. ఇంతకుముందు ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మీటోర్ 650, షాట్‌గన్ 650, లేటెస్ట్ ఎంట్రీ బేర్ 650 ఉన్నాయి. ఈ బైక్‌లో 648 సీసీ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ప్యారలల్ ట్విన్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ 7,250 ఆర్పీఎం వద్ద 47 హెచ్‌పీ శక్తిని, 5,650 ఆర్పీఎం వద్ద 52.3 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14.8 లీటర్లుగా ఉంది.

ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నాలుగు కలర్ ఆప్షన్లతో వస్తుంది. టీల్, వల్లమ్ రెడ్, బ్లాక్ క్రోమ్, బ్రంటింగ్‌థోర్ప్ బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. యునైటెడ్ కింగ్‌డమ్, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీలలో ఈ బైక్‌ను కంపెనీ విడుదల చేసింది. భారతదేశంలో క్లాసిక్ 650 కోసం బుకింగ్, టెస్ట్ రైడ్‌లు జనవరి 2025లో ప్రారంభమవుతాయి. భారతదేశంలో ఈ బైక్ ధర రూ. 3 లక్షల నుంచి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

వీటితో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా కంపెనీ రివీల్ చేసింది. దీన్ని బట్టి రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో దీన్ని కూడా మనదేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.

Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!

టాప్ హెడ్ లైన్స్

మిడిల్ క్లాస్‌ బడ్జెట్‌లోనే లగ్జరీ కార్‌ ఫీచర్లు.. క్రెటా కంటే తక్కువ ధరలో వస్తున్న హ్యుందాయ్ బేయాన్!
మిడిల్‌క్లాస్‌ కోసం ప్రీమియం కారు.. లాంచ్‌కు సిద్ధమైన Hyundai Bayon.. ఈ కారుతో మీరు మాట్లాడవచ్చు!
Royal Enfield Guerrilla 450 - Triumph Tracker 400 మధ్య పోటీ.. ఏ బండి ముందుగా 100 కి.మీ. వేగాన్ని అందుకుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 vs ట్రయంఫ్ ట్రాకర్ 400.. వేగంలో ఏది కింగ్? రియల్‌ టెస్ట్‌లో తేలిన నిజాలివే!
పెట్రోల్, డీజిల్‌కు ఇక CNG తోడు.. మహీంద్రా ఎక్స్‌యూవీ 3XOలో సన్‌రూఫ్‌తో కొత్త లుక్‌
Mahindra XUV 3XO తో మరింత మైలేజ్‌.. CNG వేరియంట్‌ వచ్చేస్తోంది.. అక్టోబర్ 15న!
పెద్ద చక్రాలు, కొత్త ఇంజిన్‌.. Aprilia SXR GT 125లో ఇంకా ఏం ఉన్నాయో కొనే ముందే తెలుసుకోండి
సూపర్‌ స్టైలిష్‌ స్కూటర్‌ Aprilia SXR GT 125 మీద ఇంట్రెస్ట్‌ ఉందా?, ఈ 5 విషయాలు మీకు తెలుసా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget