అన్వేషించండి

Renault Mini Duster: 30 కి.మీ మైలేజ్‌తో వస్తున్న రెనాల్ట్ మినీ డస్టర్ Renault Bridger .. బెస్ట్ ఫీచర్లలో లాంచ్

Renault Mini Duster: ప్రయాణికుల సేప్టీ కోసం రెనాల్డ్ మినీ డస్టర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీల కెమెరా, ADAS వంటి మోడ్రన్ ఫీచర్లు ఇచ్చారు.

Renault Mini Duster

30 కి.మీ. పైగా మైలేజ్: 'Mini Duster'ను ప్రవేశపెట్టనున్న Renault—దీని కీలక విశేషాలు ఏమిటో తెలుసుకోండి.

భారత ఆటో మార్కెట్‌లో SUV సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతున్నా, ఇందులో కంపెనీల మధ్య పోటీ పెరుగుతోంది.  పోటీని దృష్టిలో ఉంచుకుని Renault తన కొత్త కాంపాక్ట్ SUV మినీ డస్టర్ అంటే Renault Bridgerపై ఫోకస్ చేసింది. ఈ SUV కంపెనీకి చెందిన పాపులర్ Renault Duster ఆధారంగా రూపొందించారు. అయితే సైజ్ చిన్నదిగా, ధరలో మరింత తక్కువగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పటిష్టమైన SUV లుక్, బెస్ట్ మైలేజీ, ఆధునిక ఫీచర్లు ఉన్న కారును తక్కువ బడ్జెట్‌లో కొనాలనుకునే కస్టమర్ల కోసం రెనాల్ట్ కంపెనీ దీనిని ప్రత్యేకంగా సిద్ధం చేస్తోంది.

ఏ వాహనాలకు పోటీ ఇస్తుంది.. 
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రెనాల్ట్ బ్రిడ్జర్ (Renault Bridger) సబ్ 4 మీటర్ SUV సెగ్మెంట్‌లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది Tata Nexon, మారుతి సుజుకీ బ్రెజ్జా (Maruti Suzuki Brezza), Hyundai Venue, కియా సోనెట్ (Kia Sonet) వంటి ప్రజాధరణ పొందిన SUVలతో పోటీపడుతుంది. రెనాల్ట్ కంపెనీ ఇందులో స్ట్రాంగ్, బాక్సీ డిజైన్‌ను అందించవచ్చు. దాంతో వాహనం చూసేందుకు చాలా రఫ్ అండ్ టఫ్ SUVలా కనిపిస్తుంది. ఇందులో పెద్ద గ్రిల్, రూఫ్ రైల్స్, LED DRL, వెడల్పైన వీల్ ఆర్చ్‌లు, హై గ్రౌండ్ క్లియరెన్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కనిపించవచ్చు.

 మైలేజీ ఎంత ఇస్తుంది?
కొత్త రెనాల్ట్ Bridgerను ఆధునిక ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించనున్నారు. తాజా నివేదికల ప్రకారం, కంపెనీ ఇందులో కొత్త పవర్‌ట్రైన్‌ను అందించవచ్చు. ఈ ఇంజిన్‌తో వస్తున్న మినీ డస్టర్ అంటే బ్రిడ్జర్ లీటరుకు దాదాపు 30 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. అలాంటి పరిస్థితిలో ఇది తక్కువ ఖర్చుతో నడిచే SUV కావొచ్చు. ఈ కారులో 1.2 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ అందించనున్నారు. ఇది 3 సిలిండర్ ఇంజిన్. ఇది మిల్లర్ సైకిల్‌పై పనిచేస్తుంది. ఈ ఇంజిన్ స్పెషాలిటీ ఏంటంటే  దాని ఫ్యూయల్ ఎఫిషియన్సీ (ఇంధన సామర్థ్యం). దీని ద్వారా అధిక మైలేజీని కస్టమర్లకు అందించడమే రెనాల్ట్ లక్ష్యం.

ఎస్‌యూవీ ఫీచర్లు
ఫీచర్ల విషయానికి వస్తే, రెనాల్ట్ బ్రిడ్జర్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం ఇంటీరియర్ లభించే అవకాశం ఉంది. భద్రత కోసం ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 360 డిగ్రీ కెమెరా, ADAS వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా అందించాలని చూస్తున్నారు. 

Renault Bridgerను కంపెనీ 2027 నాటికి భారత మార్కెట్లో లాంచ్ చేస్తుందని అంచనా వేశారు. దీనిని మిడిల్ క్లాస్ కస్టమర్లకు ఆకర్షణీయమైన ఎంపికగా చూడాలి. ఈ SUV భారత్‌లో లాంచ్ అయితే ఇది Renault కంపెనీకి బిగ్ గేమ్ ఛేంజర్‌గా మారవచ్చు. ఎందుకంటే భారత కస్టమర్లు ప్రస్తుతం స్టైలిష్ డిజైన్, మంచి మైలేజీతో పాటు అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న కాంపాక్ట్ SUVలను  ఇష్టపడుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

యమహా బైక్ కొనేవాళ్లకు పండగే! FZ నుంచి R15 వరకు ఆఫర్ల వర్షం.. ఈ రాష్ట్రాల్లో మాత్రం నో ఛాన్స్!
యమహా బైక్‌లు, స్కూటర్లపై పండుగ ఆఫర్లు.. రూ.వేలల్లో బెనిఫిట్స్! కేవలం రూ.2,499 డౌన్‌పేమెంట్
మార్కెట్‌లోకి వచ్చిన మహీంద్రా XUV 3XO కొత్త వెర్షన్‌.. పెట్రోల్ పవర్‌తో CNG SUV - ఫీచర్లు, ధరలు ఇవే!
దసరా కానుకగా Mahindra XUV 3XO CNG లాంచ్‌.. రూ.10 లక్షలకే 25 కి.మీ. మైలేజీ!
Triumph Bonneville 350 ఫీచర్లలో భారీ తేడాలు.. వేరియంట్ల వారీగా ధరలు, ప్రత్యేకతలు ఇవే!
Triumph Bonneville 350లో 3 వేరియంట్లు.. T4, T40, T40 బ్లాక్‌లో ఏది కొనాలి?
2026 Toyota Glanza Faceliftలో అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 విషయాల్లో నిరాశ తప్పదు!
కొత్త టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌లో 4 ప్లస్ పాయింట్లు, 3 మైనస్‌లు

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
Embed widget