అన్వేషించండి

MG Windsor EV vs Tata Punch EV: ఎంజీ విండ్సర్ ఈవీ వర్సెస్ టాటా పంచ్ ఈవీ - ఒకే రేట్ ఉన్న రెండు కార్లలో ఏది బెస్ట్?

MG Windsor vs Tata Punch: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ కార్ల మధ్య మంచి పోటీ నెలకొంది. మరి ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో బెస్ట్ ఏది?

Windsor EV vs Punch EV: టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ప్రముఖ వాహనంగా మారింది. ఈ కారుకు పోటీగా ఎంజీ మోటార్స్ భారత మార్కెట్లో కొత్త ఈవీ అయిన విండ్సర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు మంచి ధరతో మార్కెట్లోకి వచ్చింది.

ఎంజీ విండ్సర్ రూ.9.99 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల అయింది. అదే సమయంలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ధరను విడిగా చేర్చింది. ఈ కారులో అమర్చిన బ్యాటరీని కిలోమీటరుకు రూ.3.5 చెల్లించి వినియోగించుకోవచ్చు. ఎలక్ట్రిక్ కార్లు పంచ్ ఈవీ, విండ్సర్ ఈవీ రెండింటి ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం.

ఏ ఎలక్ట్రిక్ కారు పెద్దది?
టాటా పంచ్ ఈవీ కంటే విండ్సర్ ఈవీ పెద్దది. విండ్సర్ ఈవీ పొడవు 4295 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 2126 మిల్లీమీటర్లుగా ఉంది. పంచ్ ఈవీ పొడవు 3857 మిల్లీమీటర్లు కాగా, వెడల్పు 1742 మిల్లీమీటర్లుగా ఉంది. రెండు ఎలక్ట్రిక్ కార్లు స్పోర్ట్ ఏరో ఎఫిషియెంట్ వీల్స్‌తో మార్కెట్లోకి వచ్చాయి. విండ్సర్‌ను క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీ అని పిలుస్తారు. అదే సమయంలో పంచ్ ఈవీ ఒక మినీ ఎస్‌యూవీ లాంటిది.

పంచ్ లేదా విండ్సర్ - ఏ కారులో ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి?
భారతదేశంలో అందుబాటులో ఉన్నఈ రెండు ఎలక్ట్రిక్ కార్లు గొప్ప ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చాయి. విండ్సర్ ఈవీలో వెంటిలేటెడ్ సీట్లు కూడిన పవర్డ్ డ్రైవర్ సీటు కూడా ఉంది. ఈ కారు 15.6 అంగుళాల పెద్ద టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంది. ఈ కారులో డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360 డిగ్రీ కెమెరా, 9 స్పీకర్ ఆడియో సిస్టమ్, ఫిక్స్‌డ్ గ్లాస్ పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీలో వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్ కూడా అందించారు. ఈ కారు 10.25 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. దీంతో పాటు ఈ ఎలక్ట్రిక్ కారులో 360 డిగ్రీ కెమెరా, స్టాండర్డ్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉన్నాయి.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

ఏ ఎలక్ట్రిక్ కారు మెరుగైన రేంజ్‌ను ఇస్తుంది?
ఎంజీ విండ్సర్ ఈవీ 38 కేడబ్ల్యూహెచ్ ఎల్ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది ప్రిస్మాటిక్ సెల్స్‌ను కలిగి ఉంది. ఈ ఈవీలోని సింగిల్ మోటార్ 136 హెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 200 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. విండ్సర్ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్‌లతో భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ వాహనంలో అమర్చిన 25 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 315 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అదే సమయంలో పంచ్ ఈవీ 35 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో ఒకే ఛార్జింగ్‌లో 421 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.

దేని ధర తక్కువగా ఉంది?
టాటా పంచ్ ఈవీ ప్రస్తుత ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 13.7 లక్షల వరకు ఉంది. విండ్సర్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఈ కారు బ్యాటరీ ధర కూడా కలుపుకుంటే రూ.12 లక్షల వరకు ఉంటుంది.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
Embed widget