అన్వేషించండి

MG Majestor SUV Launched: ఎమ్జీ మెజస్టర్ ఎస్‌యూవీ లాంచ్: టయోటా ఫార్చూనర్‌కు గట్టి పోటీగా వచ్చిన సరికొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్.. 

ఎమ్జీ మోటార్ ఇండియా సరికొత్త లగ్జరీ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఎమ్జీ మెజస్టర్ ఎస్‌యూవీని అదిరిపోయే ఆఫ్ రోడింగ్ ఫీచర్లతో భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • MG Majestor SUV భారత మార్కెట్లోకి, ధర రూ. 40.99 లక్షల నుండి ప్రారంభం.
  • రూ. 41,000 టోకెన్ మొత్తంతో ప్రీ-బుకింగ్స్, తొలి 3000 మందికి ప్రత్యేక ఆఫర్లు.
  • 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్, 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్.
  • లగ్జరీ ఇంటీరియర్స్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, ADAS ఫీచర్లు అందుబాటులో.

MG Majestor SUV Launched In India Check Price Specifications Features: ఎమ్జీ మోటార్ ఇండియా (MG Motor India) తన మోస్ట్ అవేటెడ్ లగ్జరీ కార్ ఎమ్జీ మెజస్టర్ (MG Majestor) ఎస్‌యూవీని భారత మార్కెట్లో అఫీషియల్‌గా లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్రీమియం మోడల్ 4x2 ఏటీ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 40.99 లక్షలుగా ఉండగా, టాప్ ఎండ్ 4x4 ఏటీ వేరియంట్ ధర రూ. 44.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఎమ్జీ పోర్ట్‌ఫోలియోలోనే ఐసీఈ (ఇంటర్నల్ కంబషన్ ఇంజన్) విభాగంలో ఇది అత్యంత ఖరీదైన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీగా నిలిచింది. మార్కెట్లో ఇది టయోటా ఫార్చూనర్, స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, ఇసుజు ఎమ్‍యూ-ఎక్స్ వంటి పాపులర్ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: Super Splendor XTEC 2.0 Launched: హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 లాంచ్: సరికొత్త డిజైన్, మైలేజ్ ఫీచర్లతో వచ్చిన అప్‌డేటెడ్ బైక్ 

రూ. 41,000 టోకెన్ అమౌంట్‌తో బుకింగ్స్.. 

ఈ పవర్‌ఫుల్ ఎస్‌యూవీకి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు ఆన్‌లైన్ లో లేదా తమకు దగ్గరలోని ఎమ్జీ డీలర్‌షిప్‌ను విజిట్ చేసి రూ. 41,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఫస్ట్ బుక్ చేసుకునే 3,000 మంది కస్టమర్ల కోసం కంపెనీ ఒక స్పెషల్ కాంప్లిమెంటరీ ప్యాకేజీని అనౌన్స్ చేసింది. దీని కింద ఐదేళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల వారంటీ, ఐదేళ్ల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఐదేళ్ల పాటు లేబర్-ఫ్రీ సర్వీస్ కాంట్రాక్ట్‌ను కస్టమర్లు ఉచితంగా పొందుతారు.

Read Also: India Steps Up Towards E100 Fuel Adoption: ఇండియాలో ఈ100 ఇంధన విప్లవం - క్లీనర్ మొబిలిటీ దిశగా అడుగులు.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు కొత్త బూస్ట్

పవర్‌ఫుల్ ట్విన్ టర్బో డీజిల్ ఇంజన్..

ఈ మెజస్టర్ ఎస్‌యూవీలో 215 హెచ్‌పీ పవర్, 479 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేసే 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది జెడ్ఎఫ్ (ZF) 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పేర్ అప్ అయి వస్తుంది. అడ్వాన్స్‌డ్ ఆఫ్ రోడింగ్ కోసం ఇందులో ప్రత్యేకమైన 4x4 సిస్టమ్‌తో పాటు 'ఎమ్-హబ్' (M-Hub) ఆల్-టెర్రైన్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్ ఇచ్చారు. ఇది 10 రకాల డ్రైవ్ మోడ్స్ ఆఫర్ చేస్తుంది. కఠినమైన దారుల్లో ఈజీగా వెళ్లేందుకు ఎమ్-క్రాన్ (M-Crawl) ఫంక్షన్, త్రీ డిఫరెన్షియల్ లాక్స్ ఉన్నాయి. దీని వాటర్ వేడింగ్ కెపాసిటీ (నీటిలో ప్రయాణించే సామర్థ్యం) 810 మిమీ వరకు ఉండటం విశేషం.

లగ్జరీ ఇంటీరియర్ క్యాబిన్.. 

డిజైన్ పరంగా ఫ్రంట్ సైడ్ మ్యాట్రిక్స్ స్టైల్ గ్రిల్, ఫాల్కన్ ఇన్‌స్పైర్డ్ డీఆర్‌ఎల్స్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 19-ఇంచ్ అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్ కారుకు ప్రీమియం లుక్‌ను ఇస్తున్నాయి. ఇంటీరియర్ డ్యాష్‌బోర్డ్ పియానో-బ్లాక్ ట్రిమ్, సిల్వర్ యాక్సెంట్స్ తో లగ్జరీగా రీడిజైన్ అయింది. క్యాబిన్ లో 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఐ-స్మార్ట్ 2.0 కనెక్టెడ్ టెక్నాలజీ, 12-స్పీకర్ జేబీఎల్ (JBL) సౌండ్ సిస్టమ్, మసాజ్ ఫంక్షన్ ఉన్న వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ ఉన్నాయి. సేఫ్టీ కోసం లెవెల్ 2 అడాస్ (ADAS), 360 డిగ్రీ కెమెరా, ఆరు ఎయిర్‌బ్యాగ్స్ లభిస్తున్నాయి.

Frequently Asked Questions

MG Majestor SUV ధర ఎంత?

MG Majestor SUV 4x2 AT వేరియంట్ ధర రూ. 40.99 లక్షలు, 4x4 AT వేరియంట్ ధర రూ. 44.99 లక్షలు (ఎక్స్-షోరూమ్).

MG Majestor SUV బుకింగ్ ఎలా చేసుకోవాలి?

MG Majestor SUV ని రూ. 41,000 టోకెన్ అమౌంట్ తో ఆన్లైన్ లేదా MG డీలర్షిప్ లో బుక్ చేసుకోవచ్చు.

MG Majestor SUV ఇంజిన్ వివరాలు ఏమిటి?

MG Majestor 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ తో వస్తుంది, ఇది 215 HP శక్తిని, 479 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది.

MG Majestor SUV లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?

ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, JBL సౌండ్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ADAS, 360-డిగ్రీ కెమెరా వంటి లగ్జరీ మరియు భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

టాప్ హెడ్ లైన్స్

మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: మోడ్రన్‌ ఫీచర్లు ఉన్న ఈ కారు డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ ఎలా ఉంది?
Honda Elevate Facelift డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిజమైన రోడ్డుపై ఎలా ఉంది? కొనవచ్చా?
మారుతి బలెనోకు పోటీగా 2026 టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్‌తో మైలేజీ పెరుగుతుందా?
అక్టోబర్ 14న వస్తున్న టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌.. కొత్తగా ఏం ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చు?
39hp పవర్‌తో కవాసాకి కొత్త బైక్‌ Kawasaki Z300.. రూ.3 లక్షల లోపే! ఇందులో ప్రత్యేకతలు ఏంటంటే?
నింజా 300 ఇంజిన్‌తో కొత్త స్ట్రీట్ ఫైటర్.. Kawasaki Z300 లుక్‌ ఇదే - KTM డ్యూక్‌కు గట్టి పోటీ!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
CM Revanth Reddy: ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
ఢిల్లీ నిరసన మరో స్వాతంత్య్ర పోరాటం.. SIR జరిగిన రాష్ట్రాలో బీజేపీ గెలిచింది: సీఎం రేవంత్
AP ZPTC Election Reservations: ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు.. ఉత్తర్వులు జారీ
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Drishyam 3 OTT : అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
అజయ్ దేవగణ్ 'దృశ్యం 3' న్యూ రికార్డ్ - 450 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్ ఎప్పుడు, ఏ ఓటీటీలోకి వస్తుందంటే?
October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
మీ కారు RCని వేరే రాష్ట్రానికి ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఆన్‌లైన్‌లోనే పని పూర్తి.. కావాల్సిన పత్రాలు, ఫీజుల వివరాలివే!
వెహికల్‌ RCని ట్రాన్స్‌ఫర్‌ చేయడం ఎలా? పూర్తి ప్రాసెస్‌, ఫీజుల వివరాలు
Embed widget