అన్వేషించండి

Super Splendor XTEC 2.0 Launched: హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్‌టెక్ 2.0 లాంచ్: సరికొత్త డిజైన్, మైలేజ్ ఫీచర్లతో వచ్చిన అప్‌డేటెడ్ బైక్

హీరో మోటోకార్ప్ ఇండియన్ మార్కెట్లో సరికొత్త సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 వెర్షన్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ బేస్ ప్రైస్ రూ. 86,500 (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు.

Hero MotoCorp Launches Super Splendor XTEC 2.0:  హీరో మోటోకార్ప్ తన పాపులర్ మోటార్‌సైకిల్ సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 వేరియంట్‌ను లేటెస్ట్ ఫీచర్స్, స్టైలిష్ లుక్స్‌తో ఇండియన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ సరికొత్త బైక్ ధర రూ. 86,500 (ఎక్స్-షోరూమ్) నుండి స్టార్ట్ అవుతుంది.

ఇంజిన్ పర్ఫార్మెన్స్ - మైలేజ్
ఈ మోటార్‌సైకిల్‌లో 124.7cc సింగిల్-సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 7500 rpm వద్ద 10 hp పవర్, 6000 rpm వద్ద 10.6 Nm మాక్సిమం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. కంపెనీ క్లెయిమ్ ప్రకారం ఈ బైక్ లీటరుకు 72 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అడ్వాన్స్‌డ్ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (APFI) టెక్నాలజీతో పాటు ఐడిల్ స్టాప్-స్టార్ట్ సిస్టమ్ (i3S) ఉండటం వల్ల ఇంత మంచి మైలేజ్ సాధ్యమవుతుంది. సైలెంట్ ఇంజిన్ స్టార్ట్ కోసం ఇందులో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ (ISG) ఫీచర్‌ను కూడా యాడ్ చేశారు. హెవీ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు బైక్ స్మూత్‌గా రీస్టార్ట్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది.

Read Also: Honda City Facelift vs Hyundai Verna Facelift: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ వర్సెస్ హ్యుందాయ్ వెర్నా ఫేస్‌లిఫ్ట్ - మిడ్‌సైజ్ సెడాన్ కార్ల ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్లు, ప్రైస్ కంపారిజ‌న్ 

డిజిటల్ ఫీచర్స్ - సేఫ్టీ
రైడర్ల సేఫ్టీ, కంఫర్ట్ కోసం కంపెనీ ఈ బైక్‌లో సరికొత్త ఎలక్ట్రానిక్ ఫీచర్లను అందించింది. మొదటిసారిగా ఈ సిరీస్‌లో హజార్డ్ లైట్స్ ఆప్షన్‌ను చేర్చారు. బెటర్ బ్రేకింగ్ కోసం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, హ్యాండిల్‌బార్‌పై ఇంజిన్ కిల్ స్విచ్ వంటివి ఉన్నాయి. ఇందులోని ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ బ్లూటూత్ కనెక్టివిటీని సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, ఫోన్ బ్యాటరీ స్టేటస్‌ను స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు. వీటితో పాటు రియల్ టైమ్ మైలేజ్ ఇండికేటర్, లో ఫ్యూయల్ వార్నింగ్ లైట్, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ కూడా అమర్చారు.

Read Also: India Steps Up Towards E100 Fuel Adoption: ఇండియాలో ఈ100 ఇంధన విప్లవం - క్లీనర్ మొబిలిటీ దిశగా అడుగులు.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు కొత్త బూస్ట్

లుక్స్ - కలర్ ఆప్షన్స్
కొత్త సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 విజువల్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి. డైనమిక్ డ్యూయల్-టోన్ బాడీ గ్రాఫిక్స్, స్టైలిష్ కలర్ స్కీమ్ దీనికి ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఇందులో సిగ్నేచర్ XTEC 2.0 బాడ్జింగ్, 3D ఎంబ్ల‌మ్, డిజైనర్ స్టిచింగ్‌తో కూడిన డ్యూయల్-టెక్స్చర్డ్ సీట్, కలర్‌ఫుల్ రిమ్ టేప్స్ హైలైట్‌గా నిలుస్తాయి. ఈ మోడల్ గ్లోసీ బ్లాక్, క్యాండీ బ్లేజింగ్ రెడ్, మ్యాట్ యాక్సిస్ గ్రే, మ్యాట్ నెక్సస్ బ్లూ, మ్యాట్ చెస్ట్నట్ బ్రౌన్ అనే ఐదు విభిన్న రంగుల్లో లభిస్తుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget