ఉదయాన్నే కారు ఇంజిన్ వామప్ చేయడం అవసరమా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

సాధారణంగా మీరు కారును స్టార్ట్ చేసినప్పుడు, ఇంజిన్ వేడి చేయడానికి కొంత సమయం వదిలేయాలి

Image Source: pexels

ఆధునిక కార్లను నడపడానికి ముందు ఎక్కువ వామప్ చేయవలసిన అవసరం లేదు.

Image Source: pexels

ఉష్ణోగ్రత ఎలా ఉన్నా, ఇంజిన్‌ను 15 నుంచి 30 సెకన్ల పాటు ఐడియల్‌గా ఉంచితే సరిపోతుంది.

Image Source: pexels

ఇంజిన్ సరైన ఉష్ణోగ్రత 90 నుండి 100 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. ఇందుకోసం వాహనాన్ని నెమ్మదిగా నడపడం బెస్ట్ వే గా భావిస్తారు.

Image Source: pexels

దీంతో పాటు ఇంజిన్ మాత్రమే కాదు. కారు గేర్‌బాక్స్ నడుస్తున్నప్పుడు మాత్రమే సరైన వేడి పొందుతుంది.

Image Source: pexels

ఎక్కువ కాలం పాటు కారును స్టార్ట్ చేసి ఉంచడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మీ పెట్రోల్, డీజిల్ వృధా అవుతుంది.

Image Source: pexels

ఎక్కువసేపు స్టార్ట్ లోనే ఉంచడం వల్ల మండని ఇంధనం ఇంజిన్ ఆయిల్ లో కలిసిపోతుంది. దీనివల్ల ఆయిల్ క్వాలిటీ దెబ్బతింటుంది.

Image Source: pexels

కారును మూవ్ చేయకుండా వామప్ చేయడం వల్ల పర్యావరణంలో కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువుల ఉద్గారం పెరుగుతుంది

Image Source: pexels

ఐడిలింగ్ సమయంలో అసలే కారు కదలదు. దీని వలన మీ వాహనం మైలేజ్ కూడా తగ్గుతుంది.

Image Source: pexels