అన్వేషించండి

India Steps Up Towards E100 Fuel Adoption: ఇండియాలో ఈ100 ఇంధన విప్లవం - క్లీనర్ మొబిలిటీ దిశగా అడుగులు.. ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు కొత్త బూస్ట్

 క్రూడాయిల్ దిగుమతులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇంధన రంగంలో పర్యావరణహిత ఈ100 ఇంధన వినియోగాన్ని ఇండియాలో ప్రోత్సహించడానికి శరవేగంగా అడుగులు వేస్తోంది.

India Steps Up Towards E100 Fuel Adoption:  పర్యావరణహిత క్లీనర్ మొబిలిటీ సొల్యూషన్స్ వైపు ఇండియా వేగంగా దూసుకుపోతోంది. దేశవ్యాప్తంగా ఈ20 ఇంధనాన్ని విజయవంతంగా అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి హైయ్యర్ ఇథనాల్ బ్లెండ్స్ పై పడింది. ఇందులో భాగంగానే ఈ100 (E100) ఇంధనం గురించి పాలసీ మేకర్స్, ఆటోమొబైల్ సంస్థల మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. సాంప్రదాయ ఫాసిల్ ఫ్యూయల్స్ (పెట్రోల్, డీజిల్) పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దేశీయ ఇంధన ఉత్పత్తిని పెంచడానికి ఈ100 ఒక గేమ్ ఛేంజర్ కానుంది. ఈ100 అంటే దాదాపు ప్యూర్ ఇథనాల్ ఇంధనం అని అర్థం. ఇండియన్ ఆయిల్ ప్రవేశపెట్టిన ఈ100 లో 93 నుండి 93.5 శాతం ఇథనాల్, స్టెబిలిటీ కోసం 5 శాతం పెట్రోల్ తో పాటు కో-సాల్వెంట్ మిక్స్ చేస్తారు. ఇది కేవలం ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు (FFVs) మాత్రమే సూట్ అవుతుంది.

Read Also: Car Battery Life: కారు బ్యాటరీ త్వరగా పాడవుతుందా? ఈ చిట్కాలతో బ్యాటరీ లైఫ్ పెంచుకోవచ్చు

క్రూడాయిల్ దిగుమతుల భారం.. 

 ప్రస్తుతం తన ఇంధన అవసరాల కోసం దాదాపు 87 శాతం ముడి చమురును విదేశాల నుండి ఇండియా దిగుమతి చేసుకుంటోంది. దీనికోసం ఏటా సుమారు రూ. 22 లక్షల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. అంతర్జాతీయంగా తలెత్తే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు దేశీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ100 వంటి హై-ఇథనాల్ బ్లెండ్ ఇంధనాల వాడకం పెరిగితే క్రూడాయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గి దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఊరట లభిస్తుంది. పైగా ఇథనాల్ అనేది వ్యవసాయ ఆధారితంగా దేశీయంగానే తయారవుతుంది కాబట్టి మన రైతులకు కూడా ఆదాయం లభిస్తుంది.

Read Also: 2026 Tata Tiago CNG Facelift: టాటా టియాగో సీఎన్‌జీలో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ - ప్యాడల్ షిఫ్టర్లతో రాబోతున్న సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్

గ్లోబల్ మార్కెట్ లో ఈ100.. 

భారతదేశపు ఇథనాల్ జర్నీ ఈ20 తో ఒక మైలురాయిని దాటింది. ప్రస్తుతం ఈ ఇథనాల్ శాతాన్ని 30 శాతానికి పెంచడంతో పాటు ఈ85, ఈ100 ఇంధనాలతో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్లు, బైకులను ప్రమోట్ చేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ సంస్థ 2024 లోనే మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లోని 183 రిటైల్ అవుట్‌లెట్లలో ప్రయోగాత్మకంగా ఈ100 ని లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే బ్రెజిల్ దేశంలో మాత్రమే ఈ100 ఇంధనాన్ని భారీ స్థాయిలో వాడుతున్నారు. స్వీడన్ లో ఈ85 వాడుతుండగా, చాలా యూరోపియన్ దేశాలు కేవలం ఈ5 నుండి ఈ10 బ్లెండ్స్ కే పరిమితం అయ్యాయి.

ఆటోమొబైల్ కంపెనీలకు సవాళ్లు.. 

ఈ100 ఇంధన మార్పు అనేది ఆటోమొబైల్ తయారీదారులకు సాంకేతిక పరంగా పెద్ద సవాల్ కానుంది. ఇథనాల్ లో కొరోసివ్ (తుప్పు పట్టే) గుణం ఎక్కువగా ఉండటం వల్ల సాధారణ ఇంజన్లు త్వరగా పాడవుతాయి. కాబట్టి ఈ ఇంధనానికి తట్టుకునేలా మెటీరియల్ డ్యూరబిలిటీ, ప్రత్యేక ఇంజన్ ట్యూనింగ్ మార్పులు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ద్వారా వాహనాల పర్ఫార్మెన్స్, ఎఫిషియెన్సీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేశీయంగా ఇథనాల్ ఉత్పత్తి పెరిగితే భవిష్యత్తులో వాహనదారులకు పెట్రోల్ ధరల కంటే చాలా తక్కువ ధరకే ఇంధనం లభించే ఛాన్స్ ఉంది. ఇది కస్టమర్ల జేబుకు మేలు చేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!
Kawasaki Versys X 300: రూ.4 లక్షల బండిని కేవలం రూ.7,685 EMI తో సొంతం చేసుకునే ప్లాన్‌
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
రూ.2-5 లక్షల బడ్జెట్‌లో బ్రహ్మాండమైన అడ్వెంచర్ టూరర్‌ బైక్స్.. ఇవిగో 11 ఆప్షన్లు

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget