అన్వేషించండి

Maruti Victoris Vs Honda Elevate: ధర, ఫీచర్లు, మైలేజ్‌లో ఏది గెలుస్తుంది?

Maruti Victoris, Honda Elevate రెండూ అత్యుత్తమ ఫీచర్లను అందిస్తున్నాయి. ఇంజిన్, మైలేజ్, ఫీచర్లు, భద్రత & ధర ఆధారంగా మీ బడ్జెట్, అవసరాలకు ఏ SUV బాగా సరిపోతుందో అర్ధం చేసుకుందాం.

Maruti Victoris Vs Honda Elevate Comparison: భారతదేశ మిడ్-సైజ్ SUV విభాగం ఇప్పుడు కొత్త పోటీ మొదలైంది. ఇటీవల లాంచ్‌ అయిన మారుతి విక్టోరిస్, హోండా ఎలివేట్‌కు నేరుగా పోటీ ఇస్తోంది. ఈ రెండు వాహనాలు సాటిలేని డిజైన్, ఫీచర్లు & పనితీరును అందిస్తాయి. అయితే, వ్యక్తిగత & వృత్తిగత అవసరాలకు అనుగుణంగా ఈ రెండిటిలో ఏది బెటర్‌ అనేది అర్ధం చేసుకోవాలి.

ఇంజిన్ & పనితీరులో ఏది పవర్‌ఫుల్‌?

మారుతి విక్టోరిస్ 1.5-లీటర్ ఇంజిన్‌తో పని చేస్తుంది, ఇది 75.8 kW శక్తిని & 139 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. దీనిని బలమైన హైబ్రిడ్ & CNG వేరియంట్లలో కూడా కొనుగోలు చేయవచ్చు, తద్వారా ఇది కస్టమర్లకు ఎక్కువ ఎంపికలను అందిస్తుంది. 

హోండా ఎలివేట్‌లో 121 PS పవర్ & 145 Nm టార్క్‌ను ఇచ్చే 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ & CVT ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో లభిస్తుంది.

మైలేజీలో ఏది డబ్బు పొదుపు చేస్తుంది?

ఇంధన సామర్థ్యం పరంగా మారుతి విక్టోరిస్ ముందంజలో ఉంది. దీని మాన్యువల్ వేరియంట్ లీటరుకు 21.18 కి.మీ. మైలేజీని అందిస్తుంది, ఆటోమేటిక్ వేరియంట్ కూడా లీటరుకు 21.06 కి.మీ. మైలేజీని అందిస్తుంది. 

హోండా ఎలివేట్ మైలేజ్ మాన్యువల్‌ వేరియంట్‌కు లీటరుకు 15.31 కి.మీ. & CVT వెర్షన్‌కు లీటరుకు 16.92 కి.మీ. 

మీరు ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేయాలనుకుంటే, విక్టోరిస్ మంచి ఎంపిక కావచ్చు.

సాంకేతికతంగా ఏ SUV బెస్ట్‌?

మారుతి విక్టోరిస్ ప్రీమియం & హై-టెక్ ఫీచర్లతో వచ్చింది. LED హెడ్‌లైట్లు, కనెక్టెడ్‌ రియర్‌ టెయిల్‌లైట్లు, 26.03 సెం.మీ. ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, డాల్బీ అట్మాస్ సిస్టమ్, గెస్చర్ కంట్రోల్ టెయిల్‌గేట్, అలెక్సా వాయిస్ అసిస్టెంట్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు & 35+ కనెక్టెడ్‌ ఫీచర్లు ఉన్నాయి. 

హోండా ఎలివేట్ కూడా ఫీచర్లతో నిండి ఉంటుంది. LED DRLలు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 16-17 అంగుళాల చక్రాలు, సింగిల్-పేన్ సన్‌రూఫ్, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, క్లైమేట్ కంట్రోల్, స్మార్ట్ కీ, టెలిస్కోపిక్ స్టీరింగ్, రియర్‌ AC వెంట్స్ & PM 2.5 ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి ఫీచర్లతో వచ్చింది. 

విక్టోరిస్, ఫీచర్ల పరంగా కొంచెం ఆధునికంగా ఉన్నట్లు అనిపిస్తుంది.

ఏ కారు సురక్షితం?

మారుతి విక్టోరిస్‌లో ఆరు ఎయిర్‌బ్యాగులు, ABS, EBD, ISOFIX చైల్డ్ యాంకరేజ్ & లెవల్-2 ADAS వంటి భద్రత ఫీచర్లు ఉన్నాయి. 

హోండా ఎలివేట్ కూడా భద్రతలో ఏ మాత్రం వెనుకబడి లేదు. ఆరు ఎయిర్‌బ్యాగులు, EBD, ESC, హిల్-స్టార్ట్ అసిస్ట్, CMBS, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ వాచ్ కెమెరా, TPMS & లెవల్-2 ADAS వంటి ఆధునిక సాంకేతికతలు ఉన్నాయి. 
భద్రత పరంగా రెండు వాహనాలు దాదాపు సమానంగా ఉంటాయి. అయితే, హోండా ఎలివేట్ డ్రైవింగ్ అసిస్ట్ టెక్నాలజీలో కొంచెం ముందుంది.

దేని రేటు తక్కువ?

తెలుగు రాష్ట్రాల్లో, మారుతి విక్టోరిస్ ₹10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ మోడల్ ₹19.98 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 

హోండా ఎలివేట్ ₹11.91 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై టాప్ వేరియంట్ ₹15.41 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

విక్టోరిస్ ఎక్కువ ఎంపికలు & ధరలను అందిస్తుంది, ఎలివేట్ అందుబాటులో ఉంటుంది.
 
మీరు అధిక మైలేజ్, అందుబాటు ధర & హై-టెక్ ఫీచర్ల కోసం చూస్తుంటే మారుతి విక్టోరిస్ మంచి ఎంపిక. స్మూత్ డ్రైవింగ్, నమ్మకమైన పనితీరు & డ్రైవింగ్ అసిస్టెన్స్‌ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తే హోండా ఎలివేట్ సరైన ఎంపిక. ఈ రెండు SUVలు శక్తిమంతమైనవే.

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
Rukmini Kota Vs Nagarjuna Yadav: ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
ఆధారాలు చూపకపోతే రూ.10 కోట్ల పరువు నష్టం దావా.. నాగార్జున యాదవ్‌కు రుక్మిణి కోటా అల్టిమేటం
CM Chandrababu: ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
ఎన్నిక ఏదైనా విజయం కూటమిదే.. పరిషత్ ఎన్నికల్లో 96.4 శాతం స్ట్రైక్ రేట్: సీఎం చంద్రబాబు
Consumer Loan: దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
దీపావళికి భారత్‌లో ప్రతి 100 లోన్లలో 74 మంది ఏం కొన్నారో తెలుసా.. ఆ విషయంలో తెలంగాణ టాప్
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
Embed widget