అన్వేషించండి

Maruti Suzuki Swift Facelift: మారుతీ సుజుకి స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ - జస్ట్, 11 వేలు చెల్లిస్తే చాలు మీ ఇంటికే కొత్త కారు.. లాంచింగ్ డేట్, ఫీచర్స్ ఇవే!

మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్ లిప్ట్ భారత మార్కెట్లో అడుగు పెట్టబోతోంది. త్వరలో లాంచింగ్ జరపుకోబోతున్న ఈ కారుకు సంబంధించి బుకింగ్స్ మొదలయ్యాయి. రూ.11 వేలు చెల్లించి కొత్త కారును బుక్ చేసుకోవచ్చు.

Maruti Suzuki Swift Facelift Launch Date Set For May 9: ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకురాబోతోంది. స్విఫ్ట్ ఫేస్ లిప్ట్ పేరుతో కొత్త కారును పరిచయం చేయబోతోంది. ఈ కారును ఈ నెల 9న ఆవిష్కరించనుంది. ఈ ఏడాది మారుతి లాంచ్ చేస్తున్న ముఖ్యమైన కారు ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఈ లేటెస్ట్ కారుకు సంబంధించి బుకింగ్స్ ను మారుతి సుజుకి ప్రారంభించింది. వినియోగదారులు మారుతి సుజుకి అధికారిక వెబ్ సైట్ తో పాటు అరేనా డీలర్ల దగ్గర రూ. 11 వేలు చెల్లించి కొత్త కారు బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

భారతీయ మార్కెట్లో స్విఫ్ట్ సంచలనం

మారుతి సుజుకి స్విఫ్ట్ 29  లక్షల యూనిట్లకు పైగా అమ్ముడై మంచి సక్సెస్ రేటును అందుకుంది. వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని కలిగిస్తోంది. “మారుతి సుజుకికి స్విఫ్ట్ ఒక ఐకానిక్ బ్రాండ్. ఇది కస్టమర్ అంచనాలకు అనుగుణంగా అప్ డేట్ అవుతూ వస్తోంది. ఈ కారు 29 లక్షల మంది కస్టమర్ బేస్ ను కలిగి ఉంది. అనేక అవార్డులు, ప్రశంసలు అందుకుంది. ఎప్పటి లాగే, నెక్ట్స్ జెనరేషన్ స్విఫ్ట్ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ సెగ్మెంట్‌ లో కొత్త బెంచ్‌ మార్క్‌ ను సృష్టించడానికి  స్విఫ్ట్ ఫేస్ లిప్ట్ అందుబాటులోకి రాబోతోంది” అని మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్ & సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మిస్టర్ పార్థో బెనర్జీ తెలిపారు.  

స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు!

కొత్త స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ కారు బయటి డిజైన పరంగా పలు వేరియంట్లు, కలర్ ఆప్షన్స్ లో రాబోతున్నాయి.  కొత్త గ్రిల్, బంఫర్లు, అల్లాయ్ వీల్స్, షార్క్-ఫిన్ యాంటెన్నా,  C-పిల్లర్ మౌంటెడ్ స్థానంలో సంప్రదాయ డోర్ హ్యాండిల్స్ లాంటి అప్ డేట్స్ ను కలిగి ఉండబోతోంది. ఇంటీరియర్‌లో, ఫ్లోటింగ్ టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌ మెంట్ సిస్టమ్, ఇన్‌ స్ట్రుమెంట్ కన్సోల్ కోసం పెద్ద MID యూనిట్,  కొత్త సీట్ అప్హోల్స్టరీ లాంటి అప్‌ గ్రేడ్స్ ఉండవచ్చు. ఇంటీరియర్ డిజైన్ బాలెనో మాదిరిగానే ఉండనుంది.   

ఇక సరికొత్త స్విఫ్ట్ ఫేస్ లిఫ్ట్ కారులో హుడ్ కింద,  గత K-సిరీస్ యూనిట్ స్థానంలో 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ అందించబుతుంది. ఇది CNG వేరియంట్‌ తో సహా మాన్యువల్, AMT గేర్‌బాక్స్ అప్షన్స్ కలిగి ఉంటుంది. మొత్తంగా 2024 మారుతి సుజుకి స్విఫ్ట్ దాని ఐకానిక్ హెరిటేజ్‌ కు అనుగుణంగా ఉంటూనే రిఫ్రెష్ లుక్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరును కలిగి ఉండబోతోంది. ఇటీవలే జపాన్ రాజధాని టోక్యోలో జరిగిన ఆటో మోటార్ షోలో మారుతి మాతృసంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ తన ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ కారును ప్రదర్శించింది. ఈ కొత్త కారు భారత ఆటోమోబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులు నెలకొల్పే అవకాశం ఉన్నట్లు మారుతి సుజుకి సంస్ధ భావిస్తోంది.

Read Also: ఎండ దెబ్బకు వాహనాల్లో మంటలు, ఈ టిప్స్ పాటిస్తే సేఫ్‌గా ఉండొచ్చు!

టాప్ హెడ్ లైన్స్

కొత్త కారు కొనే ముందు జాగ్రత్త! షోరూమ్‌ రేటు గురించి తప్ప ఈ 5 ఖర్చుల గురించి డీలర్‌ మీకు ముందే చెప్పరు!
కొత్త కారు కొంటున్నారా? షోరూమ్ ధర చూసి మురిసిపోకండి.. మీ జేబుకు చిల్లు పెట్టే 5 అదనపు ఖర్చులివి!
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
Maruti Brezza CNG కారు 2 లక్షలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే EMI ఎంత కట్టాలి? మైలేజీ, పూర్తి వివరాలు
2026 Skoda Slaviaలో ఏ వేరియంట్ కొనాలి? మీ డబ్బుకు తగిన విలువ ఇచ్చేది ఇదే!
2026 Skoda Slavia.. ఈ వేరియంట్‌లోనే అసలైన వాల్యూ! ఫీచర్లు కూడా అదుర్స్!
దసరా ఆఫర్లతో హ్యుందాయ్ కార్లు చవక! క్రెటా నుంచి ఐ10 వరకు అదిరిపోయే డీల్స్!
Hyundai కార్లపై మీరు నమ్మలేనన్ని ఆఫర్లు, డిస్కౌంట్లు! ఈ నెలాఖరు వరకే ఛాన్స్‌

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget