అన్వేషించండి

ఫుల్ ఛార్జ్‌పై 683 కిలోమీటర్ల రేంజ్ కారు కొన్న స్టార్ హీరో.. Mahindra BE 6 సేఫ్టీలో ది బెస్ట్

Mahindra EV: సాధారణంగా ఖరీదైన లగ్జరీ కార్లలో కనిపించే చాలా ఫీచర్లు ఉన్నాయి. 7 ఎయిర్ బ్యాగ్స్, పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు లభిస్తాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నటుడు కిచ్చా సుదీప్ కొత్త మహీంద్రా BE 6 EV కొన్నారు.
  • ఈ ప్రీమియం ఎలక్ట్రిక్ SUV డిజైన్, పనితీరుతో ఆకట్టుకుంటుంది.
  • లగ్జరీ కేబిన్, అధునాతన ఫీచర్లు, ADAS సేఫ్టీ ఉన్నాయి.

భారత ఆటో మార్కెట్లో ఎప్పటికప్పుడూ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. గతంలో పెట్రోల్, డీజిల్ కార్లను ఇష్టపడేవారు. ప్రస్తుతం లాంగ్ రేంజ్, తక్కువ రన్నింగ్ కాస్ట్, మోడ్రన్ టెక్నాలజీ కారణాల వల్ల ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతోంది. సామాన్యులతో పాటు ఇప్పుడు సెలబ్రిటీలు కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొంటూ ప్రమోట్ చేస్తున్నారు. కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ కొత్త Mahindra BE 6 ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేశారు.

Mahindra BE 6 అనేది కంపెనీకి చెందిన కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్‌పై తయారైన ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV. ఈ కారు తన డిజైన్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్,  హైటెక్ ఫీచర్ల కారణంగా లాంచ్ అయినప్పటి నుండి కస్టమర్లను బాగా ఆకట్టుకుంటోంది. కిచ్చా సుదీప్ దీని Pack Three వేరియంట్‌ కొనుగోలు చేశారు. ఈ ఎస్‌యూవీ ఈ మోడల్‌లో అత్యంత టాప్, అత్యధిక ఫీచర్లు కలిగిన వేరియంట్‌గా కంపెనీ పేర్కొంది. 

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ డిజైన్

Mahindra BE 6 డిజైన్ ఇతర కార్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కారు ఫ్రంట్‌లో ఆకర్షణీయమైన LED డే టైమ్ రన్నింగ్ లైట్లు, క్లోజ్డ్ గ్రిల్, షార్ప్ LED హెడ్‌లైట్లు  డిజైన్ ఇచ్చారు. ఇవి దీనికి మోడ్రన్ లుక్ ఇస్తాయి. వీటితో పాటు స్పోర్టీ బంపర్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, పెద్ద అల్లాయ్ వీల్స్, కూపే-స్టైల్ రూఫ్‌లైన్ దీనికి రోడ్డుపై అత్యంత ప్రీమియం గుర్తింపును ఇస్తాయి. ఈ SUV లుక్ మోడ్రన్‌గా, రోడ్ ప్రెజెన్స్ కూడా అంతే అద్భుతంగా ఉంటుంది.

Also Read: మగవాళ్ల కంటే ఆడవాళ్లే బెస్ట్‌ డ్రైవర్లు - రాత్రి 9-10 గంటల మధ్య డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం!

Mahindra BE 6 కేబిన్ కూడా చాలా మోడ్రన్, లగ్జరీ ఫీల్‌ని ఇస్తుంది. డ్యూయల్ స్క్రీన్ సెటప్, ప్రీమియం డాష్‌బోర్డ్, డ్రైవర్ ఆధారిత డిజైన్ ఉన్నాయి. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇచ్చారు. దీని ద్వారా అన్ని ముఖ్యమైన సమాచారం సులభవంగా కనిపిస్తుంది. కేబిన్‌లో ఉపయోగించిన మెటీరియల్స్ కూడా ప్రీమియం క్వాలిటీ దాంతో మీ జర్నీ మరింత సౌకర్యవంతంగా మారుతుంది.

కారు ఫీచర్లు, సేఫ్టీ

మహీంద్రా ఈ SUVలో సాధారణంగా ఖరీదైన లగ్జరీ కార్లలో కనిపించే అనేక ఫీచర్లు ఉన్నాయి. పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మల్టీ కలర్ యాంబియంట్ లైటింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ప్రీమియం ఆడియో సిస్టమ్ వంటి అనేక ఫీచర్లు లభిస్తాయి.

Also Read: నార్టన్ అట్లాస్ ఫస్ట్ రైడ్ - 585cc ట్విన్ ఇంజిన్, ప్రీమియం ఫీచర్లతో ఈ బండి మామూలుగా లేదుగా!

Mahindra BE 6 భద్రత పరంగా బెస్ట్ అనిపించుకుంటుంది.  ఇందులో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీస్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌తో పాటు డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఇచ్చారు. ఇందులో లెవెల్-2 ADAS కూడా లభిస్తుంది. ఈ టెక్నాలజీ కింద లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఇతర సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇవి మీ డ్రైవింగ్‌ను మరింత సురక్షితంగా మారుస్తాయి.

Frequently Asked Questions

కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు ఏది?

కన్నడ నటుడు కిచ్చా సుదీప్ కొత్త Mahindra BE 6 ఎలక్ట్రిక్ SUVని కొనుగోలు చేశారు. ఇది Pack Three వేరియంట్, ఇందులో అత్యధిక ఫీచర్లు ఉన్నాయి.

భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి?

లాంగ్ రేంజ్, తక్కువ రన్నింగ్ కాస్ట్, మరియు మోడ్రన్ టెక్నాలజీ వంటి కారణాల వల్ల భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. సెలబ్రిటీలు కూడా వీటిని ప్రోత్సహిస్తున్నారు.

Mahindra BE 6 ఎలక్ట్రిక్ SUVలో లభించే కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఏమిటి?

ఈ SUVలో పెద్ద టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ Android Auto, Apple CarPlay, 360 డిగ్రీ కెమెరా, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

Mahindra BE 6 SUVలో ఎలాంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి?

Mahindra BE 6లో 7 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీస్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, లెవెల్-2 ADAS వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hero Electric Bike: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
హీరో నుంచి రెడీ అవుతున్న EV Bike.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
కొత్త కారు కొనాలని చూస్తున్నారా? MG Hectorపై రూ.60,000 వరకు తగ్గింపు, 100 శాతం ఫైనాన్స్ కూడా!
యానివర్సరీ గిఫ్ట్‌ ఇస్తున్న కార్ల కంపెనీ - రూ.60,000 వరకు ఆదా, పూర్తి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా!
మూడు స్క్రీన్ల సెటప్‌తో కొత్త మహీంద్రా BE 07.. త్వరలో రాబోతున్న ఈ ఎలక్ట్రిక్ SUV ఎలా ఉంది?
మహీంద్రా కొత్త కారు BE 07 ఇంటీరియర్‌ ఎలా ఉంటుందో తెలిసిపోయింది - ఫోటోలు లీక్!
E20లో క్లోరైడ్, తేమ నిజంగానే పెరిగాయా? దేశవ్యాప్త తనిఖీల తర్వాత OMCలు ఏం చెప్పాయి?
E20 పెట్రోల్‌ కలుషిత ఇంధనమేనా? దేశవ్యాప్తంగా నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలింది?
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒక రూపాయి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Embed widget