బ్రేక్ నొక్కి మాత్రమే కారు స్టార్ట్ చేయడం ఎందుకు అవసరం

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఆటోమేటిక్ కార్లలో బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయడం ఒక ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ అని చెప్పవచ్చు

Image Source: pexels

దీనివల్ల కారు పొరపాటున ముందుకు లేదా వెనక్కి కదిలే ప్రమాదం తగ్గుతుంది

Image Source: pexels

చాలా వరకు పుష్ బటన్ స్టార్ట్ కార్లు బ్రేక్ నొక్కిన తరువాత మాత్రమే ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి మనల్ని అనుమతిస్తాయి

Image Source: pexels

ఈ సిస్టమ్ డ్రైవర్, అందులోని ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు

Image Source: pexels

మీరు పొరపాటున డ్రైవ్ లేదా రివర్స్ లో ఉన్నా కూడా ప్రమాదం తక్కువగా ఉంటుంది

Image Source: pexels

మాన్యువల్ కార్లలో అనేక మోడళ్లలో క్లచ్ నొక్కి స్టార్ట్ చేసే ప్రాసెస్ ఉంటుందని తెలిసిందే

Image Source: pexels

కొన్ని కార్లలో బ్రేక్ నొక్కనప్పుడు కేవలం ఇగ్నిషన్ మాత్రమే ఆన్ అవుతుంది తప్ప ఇంజిన్ మాత్రం స్టార్ట్ అవ్వదు

Image Source: pexels

ఈ ఫీచర్ ప్రమాదం జరగడాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది

Image Source: pexels

కారు స్టార్ట్ చేయడానికి ముందుగా సీట్ బెల్ట్ పెట్టుకోవడం, చుట్టుపక్కల వాహనాలను గమనించడం కూడా ముఖ్యమే

Image Source: pexels

ఎల్లప్పుడూ మీ కారు యూజర్ మాన్యువల్లో ఇచ్చిన స్టార్టింగ్ సూచనలను తెలుసుకున్నాక డ్రైవింగ్ చేయాలి

Image Source: pexels