న్యూట్రల్‌లో కారును నడపడం వల్ల పెట్రోల్ నిజంగానే ఆదా అవుతుందా

Published by: Shankar Dukanam
Image Source: pexels

చాలా మంది వాలు ప్రాంతంలో కారును న్యూట్రల్ లో నడపడం వల్ల పెట్రోల్ ఆదా అవుతుందని భావిస్తారు.

Image Source: pexels

న్యూట్రల్ గేర్లో కారు నడిపితే ఇంజిన్ కంట్రోల్ తగ్గుతుంది. అయితే మీ డ్రైవింగ్ సురక్షితంగా ఉండదు

Image Source: pexels

వాలుపై న్యూట్రల్ గేర్ వేయడం వల్ల పెట్రోల్ అసలు ఆదా కాదు. కారు మోడల్‌పై సైతం ఆధారపడి ఉంటుంది

Image Source: pexels

పదేపదే గేర్లు మార్చడం లేదా తప్పుగా డ్రైవింగ్ చేయడం వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది

Image Source: pexels

వాలుపై సరైన గేర్‌లో కారు డ్రైవ్ చేస్తే ఇంజిన్‌పై నియంత్రణ ఉంటుంది. ఫ్యూయల్ కంట్రోల్ మెరుగుపడుతుంది

Image Source: pexels

సరైన వేగంతో కారును నడపడం వల్ల ఇంజిన్‌పై తక్కువ ఒత్తిడి పడి, ఇంధనం ఆదా అవుతుంది

Image Source: pexels

కారు మైలేజ్ పెంచడానికి సరైన వేగం, సమయానికి గేర్ మార్చడం లాంటి చాలా హెల్ప్ చేస్తాయి.

Image Source: pexels

సురక్షితమైన డ్రైవింగ్ తో పాటు కారు మైలేజ్, పనితీరును మెరుగు చేసుకోవచ్చు

Image Source: pexels

న్యూట్రల్ లో కారు నడపడం వల్ల పెట్రోల్ ఆదా అవుతుందనేది కొన్నిసార్లు సాధ్యమే. కానీ ఎల్లప్పుడూ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

Image Source: pexels