EV ఛార్జింగ్ వైరింగ్, భద్రతా ప్రమాణాలను పాటించడం అవసరం

Published by: Shankar Dukanam
Image Source: ABP Live

EV ఛార్జింగ్ కోసం మీ ఇల్లు సురక్షితమేనా కాదా పూర్తి వివరాలు తెలుసుకుందాం

Image Source: ABP Live

EV ఛార్జర్ అమర్చడానికి ముందు ఇంటి విద్యుత్ లోడ్ సామర్థ్యాన్ని చెక్ చేయించాలి

Image Source: ABP Live

EV ఛార్జర్ కోసం ప్రత్యేక ఎలక్ట్రికల్ సర్క్యూట్, MCB ఉంచడం మరింత సురక్షితమైనదిగా భావిస్తారు

Image Source: ABP Live

కేవలం కంపెనీ ద్వారా సిఫార్సు చేసిన లేదా మంచి బ్రాండ్ అయిన EV ఛార్జర్ ను ఉపయోగించండి

Image Source: ABP Live

సరైన ఎర్తింగ్ ఉంటే విద్యుత్ షాక్‌ల నుంచి, మీ పరికరాలకు నష్టం జరగకుండా చూడటంలో సహాయపడుతుంది

Image Source: ABP Live

ఒకే సాకెట్ పై అనేక హై పవర్ డివైజ్‌లను, దాంతో పాటు EV ఛార్జర్ ను ఒకేసారి వాడటం మంచిది కాదు

Image Source: ABP Live

పాడైన, తెగిన లేదా వదులుగా ఉన్న ఛార్జింగ్ కేబుల్ ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపయోగించవద్దు

Image Source: ABP Live

ఛార్జింగ్ పాయింట్ ను పొడిగా, సురక్షితమైన ప్రదేశంలో అమర్చాలి. దాంతో ఇది నీటితో విద్యుత్ షాక్ ప్రమాదాన్న నివారిస్తుంది

Image Source: ABP Live

చార్జర్ ఎల్లప్పుడూ శిక్షణ తీసుకున్న, వెరిఫైడ్ ఎలక్ట్రీషియన్ తోనే ఇన్‌స్టాల్ చేయించండి

Image Source: ABP Live