ఇథనాల్ వల్ల కారులో ముందుగా ఏ పార్ట్ చెడిపోయే అవకాశం ఉంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఇథనాల్ పెట్రోల్ ప్రతి కారుకు సెట్ అవ్వదు. అందుకు అనుగుణంగా ఉండే ఇంజిన్ ఉండాలి

Image Source: pexels

పాత కార్లలో ఇథనాల్ వాడితే కొన్ని పార్ట్స్ త్వరగా పాడయ్యే అవకాశం ఉందని తెలిసిందే

Image Source: pexels

ముందుగా రబ్బరు పైపు, సీల్ ప్రభావితం కావచ్చు

Image Source: pexels

ఎక్కువ ఇథనాల్ కారణంగా తక్కువ సమయంలోనే ఈ పార్ట్స్ డ్యామేజ్ అవుతాయి

Image Source: pexels

దీని తర్వాత ఫ్యూయల్ ఫిల్టర్, ఫ్యూయల్ పంప్ పైన కూడా ప్రభావం పడవచ్చు

Image Source: pexels

రబ్బరు భాగాలపై ఇథనాల్ ప్రభావం త్వరగా కనిపిస్తుంది.

Image Source: pexels

మీ కారు ఇథనాల్ ఇంధనం కోసం తయారు చేస్తే ఏ సమస్యా ఉండదు

Image Source: pexels

కారులో ఎల్లప్పుడూ కంపెనీ సలహా ప్రకారం మాత్రమే ఇథనాల్ పెట్రోల్ ఉపయోగించాలి

Image Source: pexels

మీ కారుకు సెట్ అవ్వని ఇంధనం వాడితే ఇంజిన్ పనితీరుపై ప్రభావితం చూపుతుంది

Image Source: pexels

కారు మాన్యువల్ చూసి, లేక కంపెనీ వారిని అడిగి కన్ఫామ్ చేసుకున్న తరువాత మాత్రమే సరైన ఇంధనం నింపాలి.

Image Source: pexels