ప్రముఖ ఈవీ కంపెనీ ఏథర్ ఎనర్జీ తన రిజ్టా మరియు 450 సిరీస్ స్కూటర్లలో బ్యాటరీలో మార్పులు చేసింది.

Published by: Shankar Dukanam
Image Source: https://www.atherenergy.com/rizta

ఏథర్ రిజ్టా వేరియంట్ స్కూటర్లలో కంపెనీ తొలిసారిగా సరికొత్త ఎల్‌ఎఫ్‌పీ (LFP) బ్యాటరీ టెక్నాలజీని తీసుకొచ్చింది.

Image Source: https://www.atherenergy.com/rizta

ఏథర్ రిజ్టాలో గతంలో ఉన్న 2.9kWh, 3.7kWh ఎన్‌ఎమ్‌సీ బ్యాటరీల స్థానంలో 2.7kWh, 3.5kWh బ్యాటరీ ప్యాక్‌లు తెచ్చింది.

Image Source: https://www.atherenergy.com/rizta

బ్యాటరీ సామర్థ్యం తగ్గించినప్పటికీ, ఏథర్ రిజ్టా చిన్న బ్యాటరీ వేరియంట్ రేంజ్ 123 కి.మీ. మారలేదు

Image Source: https://www.atherenergy.com/rizta

రిజ్టా పెద్ద బ్యాటరీ వేరియంట్ రేంజ్ గతంలో 159 కి.మీ. ఇప్పుడు పెరిగి 161 కి.మీ. ఐడీసీ (IDC) రేంజ్‌ ఇస్తోంది.

Image Source: https://www.atherenergy.com/rizta

తక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉండే LFP బ్యాటరీల నుంచి సైతం ఏథర్ తన ప్రత్యేక నైపుణ్యంతో అదే రేంజ్, పనితీరును అందిస్తోంది.

Image Source: https://www.atherenergy.com/rizta

కస్టమర్లు నేరుగా NMC లేదా LFP బ్యాటరీని తీసుకోలేరు. ఏథర్ కంపెనీ సరఫరాను బట్టి స్కూటీలో ఏ బ్యాటరీ వస్తుందో నిర్ణయిస్తుంది.

Image Source: https://www.atherenergy.com/rizta

ఏథర్ స్పోర్టీ 450 సిరీస్‌లో ఎలాంటి బ్యాటరీ మార్పు లేదు. ఇందులో కేవలం NMC బ్యాటరీలను కొనసాగిస్తున్నారు.

Image Source: https://www.atherenergy.com/rizta

ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 900W పోర్టబుల్ ఛార్జర్‌ తెచ్చింది. దాంతో కేవలం 3 గంటల 12 నిమిషాల్లోనే 80% వరకు బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు.

Image Source: https://www.atherenergy.com/rizta

ఏథర్ రిట్జా 450 సిరీస్‌లోని పెద్ద బ్యాటరీని 3.7kWh నుంచి 3.5kWhకు తగ్గించినా, దాని రేంజ్ 161 కి.మీ. లో ఏ మార్పూ రాలేదు.

Image Source: https://www.atherenergy.com/rizta