రోజు ఆఫీసుకు వెళ్ళడానికి ఇవి ఉత్తమమైన 5 కార్లు

Published by: Khagesh
Image Source: pexels

మారుతి సుజుకి వాగన్ ఆర్ దాని టాల్ బాయ్ డిజైన్ కారణంగా ఇందులో అద్భుతమైన హెడ్‌రూమ్, క్యాబిన్ స్పేస్ లభిస్తుంది

Image Source: pexels

దీని పెట్రోల్ వేరియంట్ రోజు ఆఫీసుకు వెళ్ళడానికి సుమారు 25.19 కిమీ లీటరుకు మైలేజీని ఇస్తుంది. దీని CNG వేరియంట్ 37.5 కిమీ కిలోగ్రాముకు వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుంది

Image Source: Pexels

Hyundai Grand i10 Nios దీని ఆటోమేటిక్ వేరియంట్ ట్రాఫిక్ లో ఉత్తమ రివ్యూలను పొందింది

Image Source: Pexels

ఈ కారు పెట్రోల్, సిఎన్జి రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది

Image Source: Pexels

మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్టీ లుక్ తో పాటు ఈ కారు ట్రాఫిక్ లో దాని చురుకైన హ్యాండ్లింగ్ కు, సులభమైన పార్కింగ్ కు ప్రసిద్ధి చెందింది

Image Source: Pexels

కొత్త z సిరీస్ ఇంజిన్‌తో దీని పెట్రోల్ మైలేజ్ సుమారు 24.8 నుంచి 25.75 kmpl వరకు ఉంటుంది

Image Source: Pexels

టాటా టియాగో ఈవీ టియాగో మీ రోజువారీ ప్రయాణం 40-50 కిమీ కంటే ఎక్కువగా ఉంటే దీని టియాగో ఈవీ ఎలక్ట్రిక్ వేరియంట్ నడపడం తక్కువ ఖర్చుతో కూడుకున్నది

Image Source: pexels

టాటా పంచ్ హ్యుందాయ్ ఎక్స్‌టర్ మీ ఆఫీసు మార్గంలో గుంతలు లేదా చెడ్డ రోడ్లు ఎక్కువగా ఉంటే ఈ మైక్రోSUVలు మీకు సరైనవి

Image Source: Pexels

రెండు వాహనాలు పెట్రోల్, డ్యూయల్ సిలిండర్ టెక్నాలజీతో వస్తాయి

Image Source: pexels