అన్వేషించండి

Car Market In September Month :  ఆశ‌ల ప‌ల్ల‌కిలో కార్ల మార్కెట్.. జీఎస్టీ త‌గ్గింపుతో అమ్మ‌కాలు ఊపందుకుంటాయ‌ని అంచ‌నా.. నూత‌న కార్ల లాంఛ్ ల‌తో కంపెనీలు బిజీ

కొంత‌కాలంగా స్త‌బ్ధుగా ఉన్న కార్ మార్కెట్ త్వ‌ర‌లోనే ఊపందుకోనుంద‌ని తెలుస్తోంది. జీఎస్టీ స‌వ‌ర‌ణ‌తో చిన్న కార్లకు డిమాండ్ పెరిగిపోయింది. రికార్డు స్థాయిలో అమ్మ‌కాలు జ‌ర‌గాల‌ని కంపెనీలు ఆశిస్తున్నాయి.

Impact On GST Slab Change on Car Market Latest News:  భారత ప్యాసింజర్ వెహికల్ పరిశ్రమకు సెప్టెంబర్ నెల  శుభారంభంగా మారింది. గ‌త నాలుగు నెలల మాదిరే,  ఆగస్టులో నెమ్మదిగా అమ్మ‌కాలు సాగాయి, అయితే సెప్టెంబర్ మొదటి వారంలోనే చాలా ఉత్కంఠభరిత ఆవిష్కరణలు, లాంచ్‌లు చోటు చేసుకున్నాయి, ఇవి భారత కార్ మార్కెట్‌ను ఉత్తేజపరిచాయి. నెల ప్రారంభంలో మారుతీ సుజుకీ విక్టోరిస్ SUV ఆవిష్కరించబడింది, అలాగే హ్యూండాయ్ కంపెనీ క్రెటా కింగ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఈ జోరులోనే, సెప్టెంబర్లో ఇంకా చాలా కార్లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి . ముఖ్యంగా విన్‌ఫాస్ట్ VF6 m VF7... కార్ల విడుదలలతో పాటు, భారత ప్యాసింజర్ వెహికల్ పరిశ్రమకు సంబంధించి మరో ముఖ్యమైన పరిణామం ఏంటంటే, జీఎస్టీ కౌన్సిల్ కార్లపై పన్నులను తగ్గించింది, ముఖ్యంగా చిన్న కార్లపై. కొత్త పన్ను విధానం సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుంది.

అత్యున్న‌త మోడ‌ల్..
ఇక ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన‌ ముఖ్యమైన సంఘటనలను పరిశీలిస్తే: మారుతీ సుజుకీ తన కొత్త మిడ్-సైజ్ SUV అయిన విక్టోరిస్‌ను ఆవిష్కరించింది, ఇది అరేనా సిరీస్‌లో అత్యున్నత మోడల్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.  ఈ SUV మోడల్‌ను త్వరలో మార్కెట్‌లో విడుదల చేయనున్నదిగా కంపెనీ తెలిపింది. బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారుకు కొత్త డిజైన్, ఆధునిక సాంకేతిక ఫీచర్లు,  హైబ్రిడ్ సహా శక్తివంతమైన పవర్‌ట్రెయిన్ ఎంపికలు లభించనున్నాయి. అలాగే, హ్యూండాయ్ క్రెటా భారత మార్కెట్లోకి వచ్చి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, క్రెటా కింగ్, కింగ్ నైట్, కింగ్ లిమిటెడ్ ఎడిషన్ లను విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్లకు కొత్త ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ , ఫీచర్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ ప్రత్యేక వెర్షన్లు మిడ్-సైజ్ SUV మార్కెట్లో క్రెటా బ్రాండ్‌ను మ‌రింత బ‌లోపేతం చేసేందుకు ఉప‌క‌రించ‌నుందని కంపెనీ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. 

కీల‌క నిర్ణ‌యాలు..
ఇక పన్నుల విషయానికి వస్తే, దేశీయ వినియోగాన్ని పెంచడం , ఆర్థిక వ్యవస్థను పునరుత్థాన పరచడం లక్ష్యంగా, జీఎస్టీ కౌన్సిల్ పలు వాహన శ్రేణులపై పన్ను తగ్గింపులను ప్రకటించింది. ఇప్పటివరకు 28% జీఎస్టీ వసూలు చేస్తున్నప్పటికీ, ప్రస్తుతం ఎక్కువ భాగం ప్యాసింజర్ వాహనాలపై 18% జీఎస్టీ మాత్రమే ఉండనుంది. కొన్ని పెద్ద కార్లపై 40% వరకు పన్ను ఉండనుంది, అయినప్పటికీ ఇది గతంలో ఉన్న పన్ను భారం కంటే తక్కువేన‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈనెల 22 నుంచి స‌వ‌రించబ‌డిన జీఎస్టీ అమల్లోకి రానుండటంతో కార్ల అమ్మ‌కాలు మ‌రింత‌గా పెర‌గ‌నున్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

బైక్ కాదు, కారు కాదు.. హైడ్రోజన్‌తో నడిచే రోబోటిక్ గుర్రం - కవాసకి ప్రయోగం
హైడ్రోజన్‌తో పరుగులు తీసే కీలుగుర్రం.. తయారు చేస్తున్న కవాసకి
ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని 50 ఏళ్లుగా వాడుతున్న బ్రెజిల్.. ఇప్పుడు అక్కడి కార్లు, బైకుల పరిస్థితి ఏంటి?
బ్రెజిల్‌లో 50 ఏళ్లుగా ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ వినియోగం - అక్కడి కార్లు, బైక్‌లకు ఏం కాలేదా?
రోజూ కాలేజీ, ఆఫీస్‌కు వెళ్లిరావడానికి బెస్ట్ ఆప్షన్.. రూ.15,000 లోపే వచ్చే ఎలక్ట్రిక్‌ సైకిళ్లు ఇవే
పెట్రోల్ ఖర్చుకు చెక్.. రూ.15,000 లోపే స్టైలిష్‌ ఎలక్ట్రిక్ సైకిళ్లు, 40km వరకు ప్రయాణం!
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ
Tata Sierra లేదా Kia Seltos.. రూ. 1 లక్షకు పైగా డౌన్ పేమెంట్ చేస్తే దేని EMI తక్కువ

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget