అన్వేషించండి

Hyundai Tucson మరింత సురక్షితం! గ్లోబల్ క్రాష్ టెస్ట్‌లో 5స్టార్ రేటింగ్‌

Hyundai Tucson 2025 చాలా మార్పులతో వస్తోంది. కొత్తగా వచ్చే మోడల్ భద్రతలో మెరుగైందని నిరూపించుకుంది. లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 2025 హ్యుందాయ్ టక్సన్ లాటిన్ NCAP క్రాష్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ సాధించింది.
  • పెద్దల, పిల్లల, పాదచారుల భద్రతలో టక్సన్ మెరుగైన స్కోర్లు సాధించింది.
  • 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS వంటి అధునాతన భద్రతా ఫీచర్లు జోడించబడ్డాయి.
  • గతంలో 0-స్టార్ రేటింగ్ పొందిన టక్సన్, ఇప్పుడు అత్యంత సురక్షితమైన SUVగా మారింది.

Hyundai Tucson 2025 Safety Rating: హుందాయ్ ప్రసిద్ధ SUV Tucson మరోసారి తన స్ట్రెంత్‌, సెక్యూరిటీని నిరూపించుకుంది. మూడు సంవత్సరాల క్రితం ఈ SUV క్రాష్ టెస్ట్‌లో పూర్తిగా ఫెయిల్ అయినప్పటికీ, ఇప్పుడు దాని 2025 ఫేస్‌లిఫ్ట్ మోడల్ అద్భుతమైన పునరాగమనంతో Latin NCAP క్రాష్ టెస్ట్‌లో పూర్తి 5స్టార్ భద్రతా రేటింగ్‌ను సాధించింది. దాని ఫీచర్లను పరిశీలిద్దాం.        

కొత్త Tucson ఇప్పుడు ఎంత సురక్షితం?    

వాస్తవానికి, లాటిన్ NCAP (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) ఇటీవలి క్రాష్ టెస్ట్‌లో, Hyundai Tucson 2025 ప్రతి విభాగంలోనూ అద్భుతమైన పనితీరును కనబరిచింది. SUV పెద్దవాళ్ల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 83.98%, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 91.62%, పాదచారుల భద్రతలో 75.08%,  సేఫ్టీ అసిస్ట్‌లో 96.28% స్కోర్ చేసింది. ఈ గణాంకాల నుంచి, కొత్త Tucson డ్రైవర్, ప్రయాణీకులకు మాత్రమే కాకుండా పాదచారులకు కూడా మునుపటి కంటే చాలా సురక్షితంగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది.                   

అధునాతన భద్రతా లక్షణాలతో మరింత బలపడింది

కొత్త Tucson ఇప్పుడు మునుపటి కంటే అధునాతన భద్రతా సాంకేతికతతో అమర్చారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ప్రామాణికంగా ఇచ్చారు. ఇవి అన్ని దిశల నుంచి రక్షణను అందిస్తాయి. దీనితో పాటు, SUV ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), లేన్ సపోర్ట్ సిస్టమ్ (LSS), బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ (BSD), అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి సాంకేతికతలను కలిగి ఉంది. ఈ ఫీచర్ల కారణంగా, Tucson ఇప్పుడు ఒక లగ్జరీ, సురక్షితమైన SUVగా మారింది.        

0 స్టార్ నుంచి 5 స్టార్ వరకు ప్రయాణం    

2022లో, Hyundai Tucson Latin NCAP పరీక్షలో 0-స్టార్‌ రేటింగ్‌ను పొందింది. ఎందుకంటే ఆ సమయంలో ఇందులో కేవలం రెండు ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. దీంతోపాటు చాలా పరిమిత భద్రతా లక్షణాలు మాత్రమే ఉన్నాయి. దీని తరువాత, హ్యుందాయ్ ఇందులో పెద్ద మార్పులు చేసింది - సైడ్, కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, ESCని ప్రామాణిక ఫీచర్‌గా చేసింది.  2023లో రీ-టెస్ట్ చేసింది. అప్పుడు ఇది 3 స్టార్‌ రేటింగ్‌ను పొందింది. ఇప్పుడు 2025 ఫేస్‌లిఫ్ట్‌లో ADAS, కొత్త భద్రతా సాంకేతికతను జోడించడం వల్ల ఈ SUV నేరుగా 5 స్టార్ రేటింగ్‌కు చేరుకుంది.

Tucson ఇప్పుడు అత్యంత సురక్షితమైన SUVనా?   

కొత్త Hyundai Tucson 2025 ఇప్పుడు భద్రతా పరంగా ఉత్తమమైన SUVలలో ఒకటిగా మారిందని చెప్పవచ్చు. దీని అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), 6 ఎయిర్‌బ్యాగ్‌లు, అధిక భద్రతా ప్రమాణాలు దీనిని Toyota RAV4, Kia Sportage, Volkswagen Tiguan వంటి కార్లకు పోటీగా నిలుస్తాయి.  హ్యుందాయ్ ప్రకారం, భవిష్యత్తులో వచ్చే అన్ని గ్లోబల్ మోడళ్లలో ఇదే విధమైన భద్రతా ప్రమాణాలు అమలు చేస్తామని అంటున్నారు. తద్వారా ప్రతి దేశంలో కస్టమర్‌లు సమాన స్థాయి భద్రతను, మెరుగైన డ్రైవింగ్ అనుభవాన్ని పొందగలరు.         

టాప్ హెడ్ లైన్స్

180 టన్నుల విమానాన్ని కేవలం రెండు టైర్లపైనే లాగిన SUV.. Denza Bao 5 సరికొత్త రికార్డు!
అతి పెద్ద విమానాన్ని లాక్కెళ్లిన BYD కారు.. అది కూడా కేవలం టైర్ల మీద!
Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagan vs Sharmila: యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
యలహంక ప్యాలెస్ వివాదం.. షర్మిలను అడ్డుకునేందుకు కోర్టులో వైఎస్ జగన్ పిటిషన్!
Movie Piracy Gang Arrest: సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
సినిమా పైరసీ ముఠా గుట్టురట్టు.. ఇద్దరు విద్యార్థులను అరెస్ట్ చేసిన TGCSB పోలీసులు!
Reliance Beverage Plant: 12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
12 నెలల్లోనే పనులు పూర్తి.. రాయలసీమ గడ్డ నుంచి ప్రపంచ మార్కెట్లకు కాంపా కోలా- మంత్రి లోకేశ్
Bigg Boss Season 10 Today November 21st: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వర్షిణి - ముకేశ్ మధ్య పోటీ! వీడియో వేసి మరీ వాయించేశారుగా! రాంప్రసాద్‌కి నాగ్ ఫిదా!
Union Minister Kishan Reddy On Drugs: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌లో విచ్చలవిడిగా డ్రగ్స్‌.. టెర్రాస్‌లపై గంజాయి సాగు- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
EPFO కొత్త రూల్స్.. హోమ్ లోన్ కోసం పీఎఫ్ ఖాతా నుంచి ఎంత విత్‌డ్రా చేయవచ్చు
MS Dhoni Retirement:  ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
ధోనీ సంచలన నిర్ణయంపై జహీర్ ఎమోషనల్.. ఆటగాడిగా రిటైర్మెంట్ ప్రకటించి మెంటార్ అవతారమెత్తిన తలా, హడావుడి లేకుండా సైలెంట్ గా తప్పుకున్నాడన్న కొత్త కోచ్
Tirumala News: తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
తిరుమల శ్రీవారికి 121 కిలోల బంగారు ఆభరణాలు కానుక.. ఈ 26న టీటీడీకి అందజేత
Embed widget