అన్వేషించండి

Fancy Numbers: కార్లు, బైకులకు ఫ్యాన్సీ నంబర్లు పొందడం ఎలా? - ఈ స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది!

Fancy Registration Number: మీరు కొత్తగా కొన్న కారు, బైకులకు ఫ్యాన్సీ నంబర్ కావాలని అనుకుంటున్నారా?

Fancy Registration Number for Vehicles: ఆటోమొబైల్ ఔత్సాహికులకు కార్లు, బైక్‌లు అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. కార్లు, బైక్‌ల మీద ఎక్కువ ఇంట్రస్ట్ లేని వారు కూడా చాలా మంది తాము ఉపయోగించే వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉండాలని కోరుకుంటారు. ఇటువంటి నంబర్ ఉంటే మీ వాహనం ప్రత్యేకమైనదని ఇతరులకు తెలుస్తుంది. అయితే కార్లు, బైక్‌ల కోసం ఫ్యాన్సీ లేదా వీఐపీ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది.

ఫాన్సీ కారు నంబర్ లేదా బైక్ నంబర్‌ను పొందడం కొంచెం క్లిష్టతరమైన ప్రక్రియనే. ఎందుకంటే మీరు దానిని ఈ-వేలం ద్వారా పొందాలి. కారు, బైక్ కోసం ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎలా పొందాలనే దాని గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం.

కారుకు ఫ్యాన్సీ నంబర్‌ను ఎలా పొందాలి?
మీరు కొత్త కారును కొనుగోలు చేస్తున్నట్లయితే అవసరమైన రుసుము చెల్లించి ఫ్యాన్సీ లేదా వీఐపీ నంబర్‌ను ఎంచుకోవచ్చు. కారును కొనుగోలు చేసేటప్పుడు ఈ ప్రక్రియ జరగదు. మీరు ఈ-వేలం ద్వారా ఫ్యాన్సీ నంబర్ కోసం పోటీ పడాలి.

ఇది ఈ-వేలం ప్రక్రియ కాబట్టి వాహన డీలర్‌షిప్‌లో ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. మీరు ఆర్టీవోకు వెళ్లకుండానే మీకు ఇష్టమైన నంబర్‌ను జాబితా నుంచి ఎంచుకోవచ్చు. ప్రతి రాష్ట్రంలోని ప్రతి వీఐపీ కారు నంబర్‌కు బేస్ ధర ముందే నిర్ణయిస్తారు. ఈ బేస్ ధర నుంచి బిడ్డింగ్ ప్రారంభమవుతుంది. ఫ్యాన్సీ కార్ నంబర్ల కోసం బిడ్డింగ్ ప్రక్రియ కోసం కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

స్టెప్ 1: మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ (MoRTH) అధికారిక వెబ్‌సైట్‌లో పబ్లిక్ యూజర్‌గా మిమ్మల్ని మీరు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోండి.

స్టెప్ 2: సైన్ అప్ చేసి మీ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత ఫ్యాన్సీ నంబర్‌ని ఎంచుకోండి.

స్టెప్ 3: రిజిస్ట్రేషన్ కోసం అవసరమైన రుసుము చెల్లించి నంబర్‌ను రిజర్వ్ చేసుకోండి.

స్టెప్ 4: మీకు నచ్చిన వీఐపీ కారు నంబర్ కోసం ఆక్షన్‌లో పాల్గొనండి.

స్టెప్ 5: బిడ్డింగ్ ముగిసిన తర్వాత ఫలితాన్ని ప్రకటిస్తారు. దీనిలో మీరు మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు లేదా అలాట్‌మెంట్ లేనట్లయితే వాపసు పొందవచ్చు.

స్టెప్ 6: రిఫరెన్స్ కోసం అలాట్‌మెంట్ లెటర్‌ను ప్రింట్ చేయండి.

Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!

టాప్ హెడ్ లైన్స్

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 లిమిటెడ్ ఎడిషన్ - ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే, ధర రూ.5.75 లక్షలే!
Royal Enfield Shotgun 650 - ఇండియా మొత్తంలో అమ్మేది కేవలం 25 బండ్లే, వెంటనే బుక్‌ చేసుకోండి
టాటా బెస్ట్‌ సెల్లింగ్‌ కార్‌ నెక్సాన్‌ - ప్లస్‌లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి, ఆలోచించండి
టాటా నెక్సాన్‌ను కొనవచ్చా? కొనకూడదా? - ముందుగానే తెలుసుకోవాల్సిన ప్లస్‌లు, మైనస్‌లు
526km రేంజ్‌, రెండు బ్యాటరీ ఆప్షన్లతో Kia Syros EV - బుకింగ్స్ ప్రారంభం, రేటు ఎంత ఉండొచ్చంటే?
526km రేంజ్‌తో ఆల్‌-న్యూ కియా సైరోస్‌ EV - కేవలం రూ.25,000 ఉంటే ఈ బండి మీదే!
Car Low Fuel Warning: ఫ్యూయల్‌ తక్కువ ఉందని చూపిన తర్వాత కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు? బైక్ రిజర్వ్ కంటే ఎక్కువ? తక్కువ?
ఫ్యూయల్‌ తక్కువ ఉందని చూపిన తర్వాత కారు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు? బైక్ రిజర్వ్ కంటే ఎక్కువ? తక్కువ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
Breaking News: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో పాటు మరో ఇద్దరు నిందితులు అరెస్ట్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
Embed widget