అన్వేషించండి

Honda NX500 E Clutch Launched: క్లచ్‌తో పనిలేని హోండా అడ్వెంచర్ బైక్ వచ్చేసింది - సరికొత్త టెక్నాలజీతో NX500 ఈ-క్లచ్ లాంచ్!

క్లచ్ వాడకుండానే గేర్లు మార్చుకునే అద్భుతమైన ఈ-క్లచ్ టెక్నాలజీతో హోండా NX500 అడ్వెంచర్ బైక్ రూ. 7.44 లక్షల ధరతో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది.

Honda NX500 E-Clutch Launched in India: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా అడ్వెంచర్ ప్రియుల కోసం సరికొత్త NX500 మోడల్‌ను ఈ-క్లచ్ వేరియంట్‌లో మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.44 లక్షల నుండి ప్రారంభం అవుతుంది. ఈ బైక్ లోని మెయిన్ హైలైట్ ఏంటంటే, రైడర్లు.. క్లచ్, లివర్ వాడకుండానే చాలా స్మూత్‌గా గేర్లు షిఫ్ట్ చేసుకోవచ్చు. బైక్ డిజైన్ లేదా మిగతా మెకానికల్ పార్ట్స్‌లో కంపెనీ ఎటువంటి మార్పులు చేయలేదు. కేవలం రైడింగ్ ఎక్స్‌పీరియన్స్ పెంచేలా ఈ కొత్త టెక్నాలజీని జోడించింది.

ఈ సరికొత్త ఈ-క్లచ్ సిస్టమ్ రెండు ఎలక్ట్రానిక్ యాక్చుయేటర్ల సాయంతో గేర్లు మార్చేటప్పుడు క్లచ్‌ను ఆటోమేటిక్‌గా ఆపరేట్ చేస్తుంది. బైక్ పూర్తిగా ఆగిపోయినప్పుడు లేదా మళ్లీ కదలడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ సిస్టమ్ పర్‌ఫెక్ట్‌గా పని చేస్తుంది. ఒకవేళ రైడర్‌కు పాత పద్ధతిలోనే బైక్ నడపాలని ఉంటే, మ్యాన్యువల్ క్లచ్ లివర్ , గేర్ పెడల్ వాడుకునే ఛాన్స్ కూడా ఉంది. ఈ ఎక్స్‌ట్రా టెక్నాలజీ వల్ల బైక్ బరువు 3 కిలోలు పెరిగి, ప్రస్తుతం 199 కేజీలకు చేరుకుంది. హోండా ఇదివరకే తన CB650R మోడల్స్‌లో ఈ ఫీచర్ ఇచ్చింది, ప్రస్తుతం ఆ బైక్స్ స్టాక్ లేవు.

పవర్ ఫుల్ ఇంజిన్..
ఇక ఇంజిన్ పవర్ విషయానికొస్తే, ఇందులో 471cc ట్విన్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8,500 rpm వద్ద 47 హార్స్ పవర్ శక్తిని, అలాగే 6,500 rpm వద్ద 43 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో సిక్స్-స్పీడ్ గేర్ బాక్స్ ఉంది. లాంగ్ జర్నీలలో కంఫర్ట్ కోసం ఫ్రంట్ సైడ్ అప్-సైడ్ డౌన్ (USD) ఫోర్క్స్, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ అమర్చారు. రోడ్లపై గ్రిప్ కోసం ముందు 19-ఇంచ్, వెనుక 17-ఇంచ్ అలాయ్ వీల్స్ ఇచ్చారు.

డ్యూయల్ ఛానల్ ABS..

సేఫ్టీ కోసం ఇందులో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. ముందు వైపు 296 mm ట్విన్ డిస్క్ బ్రేకులు, వెనుక వైపు 240 mm సింగిల్ డిస్క్ బ్రేక్ సెటప్ ఉంటుంది. రైడర్ కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం 5-ఇంచ్ టీఎఫ్‌టీ (TFT) స్క్రీన్ ఈ బైక్ లో ఉంది. ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉన్నప్పటికీ, రైడింగ్ మోడ్స్ లాంటి లగ్జరీ ఫీచర్లు మాత్రం లేవు. ఇప్పటికీ కేబుల్ ఆపరేటెడ్ థ్రోటిల్ సిస్టమ్‌నే కంపెనీ వాడుతోంది. సిటీ ట్రాఫిక్‌లో పదే పదే క్లచ్ నొక్కలేక ఇబ్బంది పడే వారికి, అలాగే లాంగ్ రైడ్స్ వెళ్లే వారికి ఈ ఈ-క్లచ్ వెర్షన్ ఒక వరం లాంటిది. హోండా నుంచి వచ్చిన ఈ క్రేజీ అప్‌డేట్ అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బైక్ లాంగ్ జర్నీలు చేసే వారికి సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 

టాప్ హెడ్ లైన్స్

ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
ఫుల్ ట్యాంక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే MG Hector Tomahawk 1100 కి.మీ రేంజ్.. ఈ SUVకి భారీ డిమాండ్
Maruti Suzuki కారు కొనేవాళ్లకు ఈ దసరా చాలా స్పెషల్‌! ఆల్టో నుంచి విక్టోరిస్ వరకు పండుగ ఆఫర్లు
మారుతి కారు కొంటే రూ.1.36 లక్షల వరకు డిస్కౌంట్‌.. దసరా ఆఫర్‌ అదిరిపోలా!
LED vs HID Headlights: రాత్రి ప్రయాణాలు సురక్షితంగా ఉండాలంటే.. కారు హెడ్‌లైట్లలో LED, HID మధ్య తేడాలు తెలుసుకోండి!
కారుకు LED హెడ్‌లైట్లు మంచిదా? HID హెడ్‌లైట్లు మంచిదా? వెలుతురు, ధర, క్వాలిటీలో ఏది బెస్ట్?
MG Windsor EVతో 17,500 కి.మీ. ప్రయాణం.. లాంగ్ జర్నీ సమయంలో వెలుగులోకి వచ్చిన ఆసక్తికర విషయాలు!
MG Windsor EV రివ్యూ.. 17,500 కి.మీ. ప్రయాణించాక ఈ ఎలక్ట్రిక్ కారులో కనిపించిన ప్లస్‌లు, మైనస్‌లు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bengaluru Decider Washed: వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
వర్షం కారణంగా చివరి టీ20 రద్దు.. భార‌త్, విండీస్ టీ20 సిరీస్ సమం.. ఇషాన్, న‌మ‌న్ మెరుపులు వృథా
Governor Quota MLC Seats: గ్రాడ్యుయేట్ ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Graduate MLC ఎన్నికల హడావుడి ముగియకముందే.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గంపెడు ఆశలు!
Harish Rao: కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
కత్తి ఆంధ్రావాడిది.. కానీ పొడిచేది తెలంగాణోడు: సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Chief Selector Twist: అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
అగార్కర్ సీటులో హైదరాబాదీ స్పిన్నర్.. టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ప్రజ్ఞాన్ ఓజా సరికొత్త చరిత్ర, వెస్ట్ జోన్ నుంచి పొవార్ ఎంట్రీతో రేస్ క్లోజ్
Abhijeet Dipke: జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
జైలు నుంచి అభిజీత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, ఆశుతోష్ రిలీజ్ కోసం వెయిటింగ్ అని పోస్ట్
RTC Special Buses: జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
జేబీఎస్‌, ఎంజీబీఎస్‌లో దసరా పండగ రద్దీ.. బస్సుల కోసం గంటల పాటు ప్రయాణికుల పడిగాపులు
TDP Second List of Candidates: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు.. టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల
Horror Thrilelr OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ - 7 కోట్లతో తీస్తే 2,500 కోట్ల కలెక్షన్స్... ఫ్రీగా స్ట్రీమింగ్ అయ్యేది ఎప్పుడంటే?
Embed widget