అన్వేషించండి

Honda Activa Electric: యాక్టివా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - త్వరలో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా!

Honda Activa Electric Version: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్ త్వరలో లాంచ్ కానుందని తెలుస్తోంది.

Upcoming Honda Activa Electric Scooter: దేశీయ మార్కెట్‌లో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్ల పెరుగుతున్న ట్రెండ్ దృష్ట్యా హోండా తన యాక్టివాలో ఎలక్ట్రిక్ వేరియంట్లను అందించడానికి సిద్ధమవుతోంది. దీని కోసం వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కంపెనీ త్వరలో ఈ స్కూటర్‌ను ఆవిష్కరించవచ్చు. దీన్ని జనవరి 9వ తేదీన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2024లో చూడవచ్చు. ఇది కాకుండా 2030 నాటికి 30 కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలని కంపెనీ యోచిస్తోంది.

హోండా యాక్టివా దేశీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ ఉన్న స్కూటర్. అందువల్ల కంపెనీ దీని ఎలక్ట్రిక్ వెర్షన్‌కు అదే స్పందనను ఆశిస్తోంది. అయితే యాక్టివా స్కూటర్‌ను ఇష్టపడే కస్టమర్లు దాని ఎలక్ట్రిక్ వేరియంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇది అమ్మకాల పరంగా కూడా అగ్రస్థానంలో ఉంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చిన వెంటనే దాని టార్గెట్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.

జపాన్ మొబిలిటీ షోలో హోండా తన యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను టీజ్ చేసింది. అయితే దేశీయ మార్కెట్లోకి వస్తున్న యాక్టివా ఎలక్ట్రిక్ అదే డిజైన్‌తో వస్తుందా లేదా ఇందులో కొన్ని మార్పులు చేయవచ్చా అనేది ఇంకా నిర్ణయించలేదు.

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ దాని స్పెసిఫికేషన్ల గురించి ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. కాబట్టి దీని గురించి ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ దాని ఐసీఈ వేరియంట్ లాగా ఇది కూడా కస్టమర్ల అంచనాలను అందుకోగలదని భావిస్తున్నారు.

మరోవైపు టీవీఎస్ మోటార్ ఇండియా తన 2024 అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీని గోవా బైక్ వీక్‌లో రూ. 1.35 లక్షల ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ చేసింది. ఈ 2024 వేరియంట్ సరికొత్త లైట్నింగ్ బ్లూ పెయింట్ స్కీమ్‌తో సహా అనేక అప్‌గ్రేడ్‌లను కూడా పొందింది. వీటిలో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, బిగ్ రియర్ డిస్క్, వాయిస్ అసిస్ట్ ఫీచర్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉన్నాయి. ఈ మోడల్‌కు పవర్ ఇవ్వడానికి బైక్‌లో 160 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్/ఆయిల్ కూల్డ్ ఇంజన్ అందించారు. ఈ బైక్ 17.35 హెచ్‌పీ శక్తిని, 14.73 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2024 అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఈ కొత్త అపాచీ ఆర్‌టీఆర్ 160 4వీ స్పోర్ట్స్ బైక్‌లో 240 మిల్లీమీటర్ బిగ్ రియర్ డిస్క్, మూడు రైడింగ్ మోడ్స్ (అర్బన్, రెయిన్, స్పోర్ట్) అందించారు. సస్పెన్షన్ గురించి చెప్పాలంటే ముందు వైపు ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక వైపు మోనోషాక్ యూనిట్ అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌లో డిజైన్ పరంగా మాత్రం ఏ మార్పు కనిపించలేదు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply

Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!

Also Read: Oppo A2: ఎక్కువ స్టోరేజ్ ఫోన్ బడ్జెట్ ధరలో కావాలా? - 24 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఒప్పో ఫోన్ రూ.20 వేలకే!

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కారు నడుస్తున్నప్పుడు సౌండ్ తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే!
ఎలక్ట్రిక్ కారు నడుస్తున్నప్పుడు సౌండ్ తప్పనిసరి, కొత్త రూల్స్ ఇవే!
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
MG Motor Car Price Hike: ఈ 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
MG Motors 2 కార్ల ధరలు పెరిగాయి, కొనేముందు కొత్త ధరలు చెక్ చేసుకోండి
Buying New Car: దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్
దీపావళికి కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా! డిసెంబర్‌ బెనిఫిట్స్ తెలుసుకుంటే బెటర్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
Hot Water For Blood Pressure : వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
Embed widget