అన్వేషించండి

Honda Activa: రూ.10 వేలు కట్టి యాక్టివా కొనేయచ్చు - నెలవారీ ఈఎంఐ ఎంత?

Honda Activa EMI: హోండా యాక్టివా స్కూటీని వినియోగదారులు తక్కువ డౌన్‌పేమెంట్ కట్టి సొంతం చేసుకోవచ్చు. దీంతోపాటు నెలవారీ ఈఎంఐ కూడా తక్కువగానే ఉంటుంది. ఈ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Honda Activa on Down Payment and EMI: భారత మార్కెట్లో స్కూటర్లకు మంచి ప్రజాదరణ ఉంది. ఇప్పుడు మనదేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ గురించి చెప్పాలంటే అది హోండా యాక్టివా. ఈ స్కూటర్ ధర అందుబాటులో ఉండటంతోపాటు మంచి మైలేజీని కూడా ఇస్తుంది. మీరు కూడా హోండా యాక్టివాను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, దాని డౌన్ పేమెంట్, ఈఎంఐ గురించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హోండా యాక్టివా ఎక్స్ షోరూమ్ ధర రూ.76,684 నుంచి రూ.82,684 మధ్యలో ఉంది. దీని టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర గురించి రూ.92,854గా ఉంది. హోండా యాక్టివా మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 

ఎంత డౌన్‌పేమెంట్ కట్టాలి?
మీరు రూ. 10,000 డౌన్ పేమెంట్‌తో హోండా యాక్టివా బేస్ మోడల్‌ను కొనుగోలు చేస్తే, బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ మీకు దాదాపు రూ. 80,000 రుణం ఇస్తుంది. దానిపై మీరు 9.7 శాతం వడ్డీ చెల్లించాలి. మీరు ఐదు సంవత్సరాల కాల పరిమితితో లోన్ తీసుకుంటే మీరు ప్రతి నెలా రూ. 2500 వరకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. మీరు 5 సంవత్సరాలలో బ్యాంకుకు మొత్తం రూ.92,900 చెల్లిస్తారు. 

Also Read: ఆకాశాన్నంటే ధర - అయినా అవుట్ ఆఫ్ స్టాక్ - మార్కెట్లో ఈ కియా కారుకు సూపర్ డిమాండ్‌!

యాక్టివా పవర్‌ట్రెయిన్ ఎలా ఉంది?
హోండా ఈ స్కూటర్‌లో 109.51 సీసీ ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.79 పీఎస్ శక్తిని, 8.84 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది కాకుండా కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం ఈ స్కూటర్ 50 కిలోమీటర్ల వరకు మైలేజీని కూడా అందిస్తుంది. అదే సమయంలో ఇందులో డ్రమ్ బ్రేక్స్ అందించారు. ఈ స్కూటర్ బరువు దాదాపు 109 కిలోలుగా ఉంది.

వీటితోనే పోటీ...
ఈ స్కూటర్‌లో అనలాగ్ స్పీడోమీటర్, ఓడోమీటర్, ప్యాసింజర్ ఫుట్‌రెస్ట్, ఈఎస్‌పీ టెక్నాలజీ, షట్టర్ లాక్ ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్‌లో 5.3 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. మార్కెట్లో ఈ స్కూటర్ టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ 125 వంటి స్కూటర్లకు ప్రత్యక్షంగా పోటీని ఇస్తుంది.

Also Read: వెయిటింగ్ పీరియడ్ తక్కువగా ఉన్న బెస్ట్ కార్లు - అసలు లేకపోయినా ఆశ్చర్యం అక్కర్లేదు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Sai Durga Tej : 'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
'నా మామ, నా సేనాని, నా వెలుగు'.. పవన్ కళ్యాణ్​ను ఉద్దేశించి సాయి దుర్గా తేజ్ పోస్ట్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
Meenaakshi Chaudhary : 'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
'మట్కా'తో మీనాక్షి చౌదరిపై మళ్లీ అదే ట్యాగ్ పడిందా .. అయినా అమ్మడు చాలా బిజీ!
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Embed widget