అన్వేషించండి

First Flex Fuel Motorcycles: హీరో నుంచి మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు లాంచ్: స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ వెర్షన్లు రెడీ.. గడ్కరీ చేతుల మీదుగా ఆవిష్కరణ

వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా హీరో మోటోకార్ప్ ఇండియాలో ఇథనాల్ ఇంధనంతో నడిచే స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులను లాంచ్ చేసింది.

Hero MotoCorp Launches First Flex Fuel Motorcycles: ఇండియాలోనే బిగ్గెస్ట్ టూవీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోనే మొదటి ఫ్లెక్స్ ఫ్యూయల్ మోటార్ సైకిళ్లను మార్కెట్ లోకి తెచ్చింది. మోస్ట్ పాపులర్ మోడల్స్ అయిన హీరో స్ప్లెండర్ ప్లస్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ లను ఫ్లెక్స్ ఫ్యూయల్ వెర్షన్లలో కంపెనీ రిలీజ్ చేసింది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇండియాలో ప్రత్యామ్నాయ ఇంధన వాడకాన్ని, ముఖ్యంగా ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుంది.

Read Also: Tata Tiago Smart Base Variant Features: టాటా టియాగో స్మార్ట్‌ వేరియంట్‌! తక్కువ ధరలో అత్యుత్తమ భద్రత, సీఎన్జీ ఆప్షన్‌!

హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ ఫీచర్లు.. 

ఈ కొత్త హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ ఫ్యూయల్ బైక్ ప్రారంభ ధరను రూ. 82,710 (ఎక్స్-షోరూమ్) గా ఫిక్స్ చేశారు. ఇందులో ఈ85 (E85) ఇంధనానికి సపోర్ట్ చేసే 97.2 సీసీ పవర్‌ఫుల్ ఇంజిన్ ను ఉపయోగించారు. ఇది 8,000 ఆర్పీఎమ్ వద్ద 8 హెచ్ పీ పవర్, 6,000 ఆర్పీఎమ్ వద్ద 8.3 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. సాధారణ మోడల్ కంటే ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఆఫర్ చేస్తుంది. ఈ బైక్ ఈ20 నుంచి ఈ85 వరకు ఎలాంటి ఇథనాల్ బ్లెండ్ నైనా సపోర్ట్ చేస్తుంది. ఇందులో హీరో i3S స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ, డిజిటల్ అనలాగ్ మీటర్, ట్యూబ్ లెస్ టైర్లు, సరికొత్త ఈసీయూ (ECU) సిస్టమ్ ను అమర్చారు. లుక్ పరంగా లైమ్ ఎల్లో గ్రాఫిక్స్ తో కూడిన బ్లాక్ కలర్ లో ఈ బైక్ అట్రాక్టివ్ గా కనిపిస్తోంది.

Read Also: కొత్త Tata Tiago EV Faceliftను ఏ ధరకు బుక్ చేసుకోవచ్చు? బుకింగ్ ప్రాసెస్ ఇదే

తక్కువ ధరలో హీరో హెచ్ఎఫ్ డీలక్స్.. 

ఇంకా తక్కువ బడ్జెట్ లో బైక్ కావాలనుకునే వారి కోసం హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ ను రూ. 72,792 (ఎక్స్-షోరూమ్) ధరతో అందుబాటులోకి తెచ్చారు. ఇందులో కూడా సేమ్ 97.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది ఇథనాల్ ఇంధనంపై రన్ అవుతూ 8 హెచ్ పీ పవర్, 8.3 ఎన్ఎమ్ టార్క్ జనరేట్ చేస్తుంది. స్ప్లెండర్ లాగే ఇది కూడా ఈ20 నుంచి ఈ85 ఫ్యూయల్ కాన్ఫిగరేషన్ కు సపోర్ట్ ఇస్తుంది. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, అప్‌గ్రేడెడ్ ఫ్యూయల్ సిస్టమ్, సరికొత్త డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో కూడా ఉన్నాయి. ఇది కూడా బ్లాక్ విత్ లైమ్ ఎల్లో గ్రాఫిక్స్ తో కొత్త లుక్ లో మార్కెట్ కు వచ్చింది.

 ఇంధన భద్రతకు కీలక అడుగు

ఈ లాంచ్ పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ క్లీనర్ మొబిలిటీ వైపు ఇండియా వేగంగా అడుగులు వేస్తోందని అన్నారు. మాస్ సెగ్మెంట్ లో హీరో కంపెనీ తెచ్చిన ఈ బైకులు క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ను తగ్గించి రైతులను ఆర్థికంగా ఆదుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి, ఇంధన భద్రతను పెంచడానికి ఇదొక మైలురాయి లాంటిదని ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలకు అనుగుణంగా స్వయంసమృద్ధి సాధించడంలో బయో ఫ్యూయల్స్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

టాప్ హెడ్ లైన్స్

ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
రోజూ ఆఫీసుకు వెళ్లడానికి ఏ Two Wheeler బెస్ట్.. బైక్, స్కూటీనా లేదా ఈవీనా?
Tata Aeris కొనే ముందే మీకివి తెలియాలి! ఆకట్టుకునే ఫీచర్లు, నిరాశపరిచే అంశాలు
టాటా ఏరిస్ కొనాలా? వద్దా? ప్లస్‌ పాయింట్లతో పాటు మైనస్‌లు కూడా ఉన్నాయి!
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు
కొత్త Toyota Fortuner SUV లాంచ్.. హైదరాబాద్‌లో ఎక్స్‌షోరూమ్ ధర, ఆన్ రోడ్ ధర వివరాలు

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Embed widget