అన్వేషించండి

Long Ride Bikes: క్లాసిక్ లుక్, అద్భుతమైన పవర్.. లాంగ్ రైడ్‌లకు ఈ 3 బైక్‌లో మీకు ఏది బెస్ట్

Best Modern Classic Bikes: శక్తివంతమైన పనితీరు వింటేజ్ లుక్ బైక్స్ కోరుకునేవారికి ఈ 3 మోడరన్ క్లాసిక్ బైక్‌లు సరిగ్గా సరిపోతాయి. లాంగ్ రైడ్స్ హైవే క్రూజింగ్ కోసం మీకు ఏవి బెస్ట్ తెలుసుకోండి

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ట్రయంఫ్ బాన్నెవిల్ T100 900cc ఇంజిన్, అద్భుత పనితీరునిస్తుంది.

Best Modern Classic Bikes:  ప్రస్తుతం బైక్స్ వినియోగం బాగా పెరిగింది. అందులోనూ మోడ్రన్ క్లాసిక్ బైక్స్ అంటే యూత్ ఆకర్షితులు అవుతారు. ఎందుకంటే, కేవలం ఆఫీసు లేదా కాలేజీకి తీసుకెళ్లే బైక్‌ను మాత్రమే కోరుకోవడం లేదు. వీకెండ్‌లో లాంగ్ రైడ్‌కు వీలుగా ఉండే పవర్ ఫుల్ బైక్స్ కోసం చూస్తున్నారు. మీరు ఎక్కువ పవర్, మెరుగైన హైవే క్రూజింగ్, ప్రీమియం ఓనర్‌షిప్ బైక్ కోసం చాలా కాలంగా చూస్తున్నారా... అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని అద్భుతమైన బైక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ బైక్‌లు మీకు వింటేజ్, టైమ్‌లెస్ లుక్‌ను అందించడమే కాకుండా, వాటి రిఫైన్డ్ ఇంజిన్ లాంగ్ రైడ్‌లను చాలా సౌకర్యవంతంగా, అలసట లేకుండా చేస్తుంది. ఈ జాబితాలో ఏ బైక్‌లు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650

రాయల్ ఎన్‌ఫీల్డ్ పేరు వినని బైక్ లవర్ ఉండడు. మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ టైమ్‌లెస్, పాత వింటేజ్ లుక్‌ను చాలా ఇష్టపడితే.. ఇంజిన్ విషయంలో నెక్స్ట్ లెవెల్ పవర్‌ను కోరుకుంటే, కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 మీకు బెస్ట్ ఆప్షన్. కంపెనీ ఇందులో తన అత్యంత నమ్మకమైన 648cc ట్విన్-సిలిండర్ ఇంజిన్‌ను ఉపయోగించింది. 

ఇది హైవేపై స్మూత్‌నెస్‌ను అందిస్తుంది. ఈ బైక్ భారీ క్రూజర్ వింటేజ్ ఫీల్‌ను కోరుకునే రైడర్‌ల కోసం రూపొందించారు. కానీ హై-స్పీడ్‌లో ఎటువంటి వైబ్రేషన్ లేకుండా లాంగ్ జర్నీ, లాంగ్ రైడ్ చేయడాన్ని ఇష్టపడతారు. దీని సాటిలేని రోడ్ ప్రెజెన్స్ రోడ్డుపై వెళ్లే ప్రతి ఒక్కరినీ బైక్ వైపు చూసేలా చేస్తుంది.

Also Read: Most Cheapest Car: రెనాల్ట్ అత్యంత చవకైన కారు జూన్ 3న లాంచింగ్.. హైదరాబాద్‌లో ధర ఎంతంటే !

హార్లే డేవిడ్‌సన్ X440 T

ఈ జాబితాలో రెండవ బైక్ హార్లే-డేవిడ్‌సన్ X440 T అని చెప్పవచ్చు. పెద్ద, భారీ టూ-సిలిండర్ ఇంజిన్‌లకు నేరుగా మారడానికి ఇష్టపడని రైడర్‌ల కోసం ఇది సరిపోతుంది. కానీ ప్రీమియం అంతర్జాతీయ బ్రాండ్‌ను కోరుకునే వారికి, హార్లే డేవిడ్‌సన్ X440 కొత్త అప్‌గ్రేడెడ్ వెర్షన్ అంటే X440 T బెస్ట్ ఛాయిస్‌. ఈ మోటార్‌సైకిల్ అతిపెద్ద ప్రత్యేకత దాని లో-ఎండ్ టార్క్ అని చెప్పవచ్చు. 

మీరు దాని యాక్సిలరేటర్‌ను తిప్పగానే దాని 38 Nm శక్తివంతమైన టార్క్ వేగాన్ని అందిస్తుంది. ఇందులో అప్‌సైడ్-డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్, చాలా సౌకర్యవంతమైన రైడింగ్ పోస్చర్ లభిస్తుంది. ఇది లాంగ్ రైడ్‌లలో మీ వీపుపై ఒత్తిడి లేకుండా చేస్తుంది. 

ట్రయంఫ్ బాన్నెవిల్ T100

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోడరన్ క్లాసిక్ బైక్ ప్రియులకు డ్రీమ్ బైకులలో ఒకటి ట్రయంఫ్ బాన్నెవిల్ T100. అయితే, ధర విషయంలో ఇది మీ బడ్జెట్‌కు చాలా ఎక్కువ, కానీ ఇది అందించే ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియన్స్, ప్రీమియం అనుభూతిని మరో బైకుతో పోల్చలేము. 

ఇందులో అమర్చిన 900cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అద్భుతమైన పనితీరు, సాటిలేని రిఫైన్‌మెంట్ కలయికగా ఉంటుంది. దీని వరల్డ్ క్లాస్ హై-క్వాలిటీ ఫినిషింగ్, ప్రీమియం స్విచ్‌గేర్, క్లాసిక్ బ్రిటిష్ స్టైలింగ్ కారణంగా ఈ బైకుతో ప్రతి రైడ్ చాలా విలాసవంతంగా, మీకు గుర్తుండిపోయేలా చేస్తుంది. 

Frequently Asked Questions

ట్రయంఫ్ బాన్నెవిల్ T100 ధర ఎక్కువైనప్పటికీ దాని ప్రత్యేకతలు ఏమిటి?

దీని 900cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అద్భుతమైన పనితీరు, సాటిలేని రిఫైన్‌మెంట్ కలయిక. వరల్డ్ క్లాస్ హై-క్వాలిటీ ఫినిషింగ్, ప్రీమియం అనుభూతిని అందిస్తుంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget