అన్వేషించండి

Ferrari Cilindri : పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. సిలిండ్రీ బుకింగ్స్ ప్రారంభం.. రయ్.. రయ్..

Ferrari Cilindri : ఇప్పటి వరకూ ఫెరారీ తయారు చేసిన వాటిలో అత్యంత శక్తివంతమైన Ferrari Cilindri వచ్చేస్తోంది.ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. లుక్ ఎలా ఉందో చూశారా..?

ఇటలీ కార్ల తయారీ సంస్థ Ferrari తమ లేటెస్ట్ మోడల్‌ సిలిండ్రీని ఇండియాలో దించుతోంది. ఫెరారీ తయారీలో అత్యంత శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న ఫెరారీ సిలిండ్రీ మొదటి లుక్ బయటకు వచ్చింది.  Ferrari Cilindri First Look Revealed.

పవర్‌ఫుల్ ఇంజిన్

సిలిండ్రీ సూపర్‌కార్ అత్యంత శక్తివంతమైన ఫెరారీ12 ఇంజన్‌తో రూపొందించారు.6.5L ఇంజిన్  కారుకు వెనుకభాగంలో ఉంటుంది. ఇది సొంతంగా శక్తిని సమకూర్చుకుంటుంది. దీనికి ఎలాంటి టర్బో కానీ ఎలక్ట్రిక్ అనుసంధానం కానీ లేదు. కాబట్టి ఇది హైబ్రిడ్ మోడల్ కాదు.820 BHP ఫుల్ పవర్‌తో ఇది ఒక బీస్ట్‌ను తలపిస్తుంది. శక్తివంతమైన ఇంజన్‌కు సాలిడ్ లుక్ ను ఇవ్వడంతో 1950, 60 ల నాటి వింటేజ్ లుక్‌లో ఉంటుంది. 


Ferrari Cilindri : పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. సిలిండ్రీ బుకింగ్స్ ప్రారంభం.. రయ్.. రయ్..

రోడ్డెక్కితే... రయ్‌... రయ్‌.. 

కొన్ని కోట్లు పోసి ససూపర్ కార్లను కొనేది ఎందుకు..? అపరిమిత వేగంతో దూసుకెళ్లడానికే కదా.. స్టేటస్ సింబల్‌గా మాత్రమే కాదు..మామూలు కార్లలో దొరకని డ్రైవింగ్ ఎక్స్‌పీరయెన్స్ పొందాలనుకుంటారు కస్టమర్లు. ఆ ఫీల్‌ను ఈ కార్ 100శాతం ఇస్తుంది. ఎందుకంటే ఇది రొడ్డెక్కితే..మామూలుగా ఉండదు.  ఈ 830 ఇంజన్‌ పవర్ 678 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 9,500 rpm వరకు రీచ్ అవుతుందంటే.. ఇక డ్రైవింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది కదా... ఈ కారు 2.9 సెకన్లలోనే వంద కిలోమీటర్ల స్పీడ్‌ను రీచ్‌ అవుతుంది. 7.8 సెకన్లలోనే 200 km/h చేరుకుంటుంది. దాని గరిష్ట వేగం 340 Km/h  పైగా ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది రోడ్డు మీద దూసుకెళ్లే బుల్లెట్టు..


Ferrari Cilindri : పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. సిలిండ్రీ బుకింగ్స్ ప్రారంభం.. రయ్.. రయ్.. 

డిజైన్  ఫీచర్లు
ఫెరారీ 12 సిలిండ్రీ డిజైన్ 1960లలోని 365 GTB/4 డేటోనా Daytona  నుండి స్ఫూర్తి పొందింది. చాలా తక్కువ బరువు కలిగిన మెటీరియల్స్ తో సన్నితమైన ఏరో డిజైన్స్‌తో కారును రూపొందించాు. క్లామ్‌షెల్ బానెట్ వెనుక వైపు ఉంటుంది. సో కారు ఇంజన్ వెనుకవైపు ఉండటం ఓ విశిష్ట లక్షణం. క్యాబిన్ లోపల, ఫెరారీ ఒక డ్యూయల్-కాక్‌పిట్ డిజైన్‌ను తీసుకొచ్చింది. మూడు స్క్రీన్‌లతో కూడిన అధునాతన హ్యూమన్-మెషిన్ ఇంటర్‌ఫేస్ (HMI) ఉంది: డ్రైవర్ కోసం 15.6-అంగుళాల స్క్రీన్, సెంట్రల్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్, ఇలాగే ప్రయాణీకుడి కోసం 8.8-అంగుళాల స్క్రీన్. ఈ కారు ఆపిల్ కార్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆటో వంటి ఆధునిక ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

మార్కెట్ రేటు

ఫెరారీ 12 సిలిండ్రీ ఆర్డర్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, డెలివరీలు 2025 రెండవ సగంలో ప్రారంభమవుతాయి. కూపే వేరియంట్ 8.5 కోట్లు, స్పైడర్ వేరియంట్ 9.15 కోట్లు Ex Showroom ధర ఉండొచ్చు. ఇందులో అనేక రంగులు, కస్టమైజ్డ్ ఇంటీరియర్ ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ కాస్ట్ అన్నది అసలు పెద్ద విషయం కాదు.  ఈా కారు చాలా విషయాల్లో ప్రత్యేకంగా ఉంటోంది. ఎందుకంటే కంబషన్ డీజిల్ ఇంజిన్‌తో వస్తున్న లగ్జరీ సూపర్ కార్ ఇది. భవిష్యత్‌లో ఇలాంటివి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పటికే హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వైపు మళ్లుతోంది. ఫెరారీ కూడా తమ మొదటి ఎలక్ట్రిక్ కారును ఈ ఏడాది అక్టోబర్‌లో లాంచ్ చేస్తోంది. కాబట్టి ప్యూర్ డీజిల్ ఇంజన్ తో ఇదే ఆఖరి సూపర్ కార్ కావొచ్చు. కనీసం ఫెరారీ విషయంలో ఇది లాస్ట్ కావచ్చు.  

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Rains: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగైదు రోజులపాటు రెయిన్ అలర్ట్
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగైదు రోజులపాటు రెయిన్ అలర్ట్
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
ఫార్ములా ఈ రేసు కేసు.. విచారణకు హాజరు కాని కేటీఆర్- డిసెంబర్ 4కు వాయిదా
Vatsala Rajagopal : సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - 'అదుర్స్' బామ్మ ఇక లేరు
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం - 'అదుర్స్' బామ్మ ఇక లేరు
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్‌లో 9 నియోజకవర్గాలకు తాగునీటి ముప్పు.. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం
TDP Rebel Candidates: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. వేటు పడుతుందని రెబల్స్‌కు టీడీపీ నోటీసులు
Embed widget